Telugu Director  

(Search results - 10)
  • chairanjeevi remembering dasari narayana rao birthy anneversary and demanding padma award  arj

    EntertainmentMay 4, 2021, 1:51 PM IST

    దాసరికి పద్మ పురస్కారంః జయంతి సందర్బంగా మెగాస్టార్‌ డిమాండ్‌

    నేడు(మే 4)న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా చిరంజీవి ఆయన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదని, పద్మ పురస్కారంతో ఆయన్ని గౌరవించాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు. 

  • sharukh khan big movie with telugu directors

    NewsFeb 12, 2020, 3:29 PM IST

    తెలుగు దర్శకులతో షారుక్ బిగ్ మూవీ

    సీనియర్ హీరో షారుక్ ఖాన్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతోంది. ఈ స్టార్ హీరో నెక్స్ట్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ అయిపొయింది. ఎందుకంటె షారుక్ సినిమాపై బాలీవుడ్ మీడియాలో రోజుకో రూమర్ పుట్టుకొస్తుంది. 

  • Non Telugu Directors who gave big flops to Tollywood Heroes

    NewsJan 26, 2020, 12:31 PM IST

    ఎక్కడి నుంచో వచ్చారు.. పవన్, బాలయ్య, మహేష్ కొంప ముంచిపోయారు!

    ఇతర భాష దర్శకులు తెలుగులో సినిమాలు తీయడం చాలా కాలంగా జరుగుతోంది. కొన్ని సంధర్భాల్లో తమిళ, హిందీ, ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేసిన దర్శకులు సక్సెస్ అయ్యారు. అదే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలకు ఇతర భాషా దర్శకుల నుంచి డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. 

  • telugu directors who worked in bollywood

    NewsDec 30, 2019, 9:22 AM IST

    హిట్టు కథలతో బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయిన తెలుగు దర్శకులు

    టాలీవుడ్ లో పెద్ద దర్శకులు బాలీవుడ్ కి వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గతంలో A స్టార్ దర్శకులకు ఆఫర్స్ గట్టిగానే వచ్చేవి. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఎదో అలా అలా సక్సెస్ లు అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో అవకాశం అందుకొని సత్తా చాట లేకపోయిన దర్శకులపై ఒక లుక్కిస్తే..

  • Telugu Directors and Their Comeback Movies

    NewsOct 8, 2019, 11:17 AM IST

    మన దర్శకుల కమ్ బ్యాక్ ఫిలిమ్స్ ఇవే..!

    కంటిన్యూస్ గా ఫ్లాప్స్ తరువాత మళ్లీ హిట్ కొట్టిన కొందరు దర్శకుల కమ బ్యాక్ ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం

  • Directors Who Became Successful with their first film

    NewsOct 7, 2019, 12:58 PM IST

    ఈ డైరెక్టర్లు మాములోళ్లు కాదండోయ్.. ఫస్ట్ ఎటాక్ తోనే షాకిచ్చారు!

    ఒక సినిమా తీసి హిట్ అందుకోవడం అంత సులభమైన విషయం కాదు. పైగా మారిన ట్రెండ్ తో ప్రేక్షకులకు నచ్చే కథలతో సినిమాలు తీయాలంటే దర్శకులకు అది ఛాలెంజ్ అనే చెప్పాలి. 

  • Telugu Directors Who Became Successful After Helming Short Films

    ENTERTAINMENTSep 9, 2019, 11:49 AM IST

    షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన బ్రేక్ తో ... వెండి తెరను ఏలేస్తున్నారు!

    సినిమాను డైరెక్టర్ చేయడమనేది మామూలు విషయం కాదు. అన్ని డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తూ మంచి అవుట్ పుట్ రాబట్టడం పెద్ద టాస్క్.

  • Dil Raju about Pawan Kalyan's Tholiprema movie
    Video Icon

    ENTERTAINMENTJul 24, 2019, 6:13 PM IST

    పవన్ కళ్యాణ్ స్టార్ అయిన సినిమా నుంచి మా ప్రయాణం! (వీడియో)

    స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దిల్ రాజు తన 20 ఏళ్ల జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ అయిన తొలిప్రేమ నుంచి డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణం మొదలయిందని దిల్ రాజు గుర్తుచేసుకున్నారు.

  • vijaya baapineedu key role on megastar career

    ENTERTAINMENTFeb 12, 2019, 4:50 PM IST

    మెగా బూస్టర్ బాపినీడు.. బిగ్ బాస్ తో కెరీర్ ఎండ్!

    అప్పటివరకు చిరంజీవి అని పిలవబడే కొణిదెల శివప్రసాద్ గారికి మెగా స్టార్ బిరుదు వచ్చేలా అసలైన బీజం వేసి తెలుగు జనాల్లో అభిమానం అనేదాన్ని పాతుకుపోయేలా చేసిన దర్శకుడు ఆయన. కెరీర్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా 23 సినిమాల వరకు 30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో కొనసాగారు విజయ బాపినీడు.