Telugu Desam Party  

(Search results - 351)
 • varla

  Andhra Pradesh16, Oct 2019, 5:18 PM IST

  వ్యాఖ్యల చిక్కులు: చంద్రబాబు, హర్షకుమార్, వర్లలకు నోటీసులు

  తమపై నిరాధార ఆరోపణలు చేసే రాజకీయ నేతలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు రివర్స్ అటాక్‌ మొదలుపెట్టారు. ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే నేతలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించిన పోలీస్ శాఖ... వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కామెంట్లు చేసిన టీడీపీ నేత వర్లరామయ్యకు నోటీసులు జారీ చేశారు

 • seema

  Guntur16, Oct 2019, 11:48 AM IST

  అమరావతిలో సీమ లాయర్ల ఆందోళన: సమస్యకు మూలం టీడీపీయేనంటూ ఫైర్

   శ్రీబాగ్ ఒప్పందం మేరకు హైకోర్టును రాయలసీమకు తరలించాలని తమ ఈ విషయంపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని సంప్రదించలేదని న్యాయవాదులు స్పష్టం చేశారు.  అన్ని వ్యవస్థలను అమరావతిలో తెచ్చిపెట్టింది టీడీపీయేనని.. హైకోర్టు కోస్తాలో ఉండాలని ఈ ప్రాంత న్యాయవాదులు కోరితే రాజధానిని సీమకివ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు. 

 • tdp

  Andhra Pradesh10, Oct 2019, 5:33 PM IST

  ఏపీలో ఈఎస్ఐ స్కాం నీడలు: టీడీపీ నేతలు అచ్చెన్న, పితానికి లింకులు..?

  ఈఎస్ఐ స్కామ్ నీడలు ఆంధ్రప్రదేశ్ లోనూ వెలుగుచూస్తున్నట్టు సమాచారం. జగన్ సర్కార్ సీక్రెట్ గా దీనిపై జరిపిన విచారణలో ఈ అక్రమాలకూ సంబంధించిన జాడలను ఆంధ్రప్రదేశ్ లోనూ గుర్తించారట. టీడీపీ హయాంలో కార్మిక శాఖా మంత్రులు గా పనిచేసిన ఇద్దరు సీనియర్ నేతల ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. 

 • jagan

  Andhra Pradesh1, Oct 2019, 6:49 PM IST

  తిరుగుబాటు ప్రమాదం: వైఎస్ జగన్‌కు ఉండవల్లి ముందస్తు హెచ్చరిక

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. అంతా బాగుందని అనుకోవడానికి వీలు లేదని.. నవరత్నాల్లో ఏ ఒక్కటి అమలు కాకపోయినా జగన్ చుట్టూ ఉన్నవారే తిరగబడతారని ఉండవల్లి హెచ్చరించారు. 

 • తిరిగి 2019 ఎన్నికల్లో గంటాయే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ వర్సెస్ మంత్రి గంటా పోరు ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది.

  Andhra Pradesh27, Sep 2019, 7:30 PM IST

  వశిష్టబోటుకు అవంతికి సంబంధం లేదు: తేల్చి చెప్పిన కన్నబాబు

  మంత్రి అవంతి ఫోన్ చేయడం వల్లే బోటును వెళ్లనిచ్చారన్నది అవాస్తమని.. ఆ బోటుకు అవంతి శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేదని కన్నబాబు తెలిపారు. వీలైనంత త్వరగా బోటును వెలికితీస్తామని .. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని మంత్రి తెలిపారు. 

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 5:27 PM IST

  ముగిసిన శివప్రసాద్ అంతిమయాత్ర

  టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ అంతిమయాత్ర ప్రారంభమైంది. తిరుపతిలోని శివప్రసాద్ నివాసం నుంచి ఆయన స్వగ్రామం అరగాల వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. 

 • siva prasad

  Andhra Pradesh22, Sep 2019, 10:30 AM IST

  సాయంత్రం 5 గంటలకు శివప్రసాద్ అంత్యక్రియలు: పాల్గొననున్న చంద్రబాబు

  టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎన్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. చిత్తూరు జిల్లా ఐతేపల్లి సమీపంలోని అరగాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు

 • siva prasad

  Tirupathi19, Sep 2019, 2:22 PM IST

  టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత..చెన్నైకి తరలింపు

  టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన స్థానిక ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. 

 • kodela

  Andhra Pradesh18, Sep 2019, 5:24 PM IST

  ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

  టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అశేష అభిమానుల అశృనయనాల మధ్య ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో హిందూ సాంప్రదాయాల ప్రకారం కోడెల అంత్యక్రియలు నిర్వహించారు.. ఆయన తనయుడు శివరామ్ తండ్రి చితికి నిప్పంటించారు. 

 • kodela

  Andhra Pradesh18, Sep 2019, 2:46 PM IST

  మోకాళ్ల నొప్పులని నా కోసం లిఫ్ట్‌నే పెట్టించారు: కోడెలతో అనుబంధంపై కేఈ

  టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అకాల మరణంతో ఆయనతో సుధీర్ఘంగా పనిచేసిన నేతలు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి... కోడెలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 • ambati, kodela

  Andhra Pradesh17, Sep 2019, 5:52 PM IST

  నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

  ఆగస్టు 23న కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారని .. అయితే అది ఆత్మహత్యాయత్నమేనని అంబటి ఆరోపించారు. ఆ సమయంలో చంద్రబాబు కనీసం ఒక్కసారి కూడా శివప్రసాద్‌ను పరామర్శించలేదని ఆయన ఎద్దేవా చేశారు.

 • కడప జిల్లా రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రివర్గంలో ఉంటారని అందరూ భావించారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడమే కాకుండా టీడీపీని ధీటుగా ఎదుర్కున్న నాయకుల్లో ఒక్కరు. కడప జిల్లా నుంచి మైనారిటీకి చెందిన ఆంజాద్ బాషాకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

  Andhra Pradesh17, Sep 2019, 3:07 PM IST

  టీడీపీ అండగా లేకపోవడం వల్లే కోడెల కుంగిపోయారు: శ్రీకాంత్ రెడ్డి

  కోడెల మృతిపై టీడీపీ నేతలు పలు రకాలుగా మాటమార్చారని.. పార్టీ అండగా లేకపోవడం వల్లే శివప్రసాద్ రావు మానసికంగా కుంగిపోయారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 

 • Telangana16, Sep 2019, 1:40 PM IST

  కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన సీఎం.. కోడెలతో  తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

 • Andhra Pradesh16, Sep 2019, 1:26 PM IST

  డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

  నరసరావుపేటలో క్లినిక్ పెట్టి.. కొద్దిరోజుల్లోనే మంచి సర్జన్‌గా ప్రజల మన్ననలు పొందారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు

 • karamchedu

  Andhra Pradesh8, Sep 2019, 2:47 PM IST

  ఊరి కథ-కారంచేడు: దళితవాడపై విరుచుకుపడ్డ కులరక్కసి

  అది భూస్వామ్యం ముసుగులో కులాధిపత్యం రక్తపుటేరులు పారించిన ఓ రుధిర క్షేత్రం.. తెలుగు నేలపై సామాజిక ఉద్యమాలకు దళితులు తమ నెత్తుటితో అంకురార్పణ చేసిన ఘట్టానికి సాక్షిభూతం. అణగారిని వర్గాలను కదిలించి.. దళిత శక్తులను ఆత్మగౌరవ పతాక కిందకు తీసుకొచ్చిన ఓ దిక్సూచి కారంచేడు గురించి ఈ వారం వూరి కథలో తెలుసుకుందాం.