Telugu Cinema. Tollywood

(Search results - 76)
• Danayya

Entertainment News2, Jun 2020, 1:57 PM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాతకు గుండె నొప్పి, యాంజియోప్లాస్టీ

ప్రముఖ నిర్మాత డివివి దానయ్య.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గత వారం గుండెలో కొద్ది పాటి నొప్పి రావటంతో ఇమ్మీడియట్ గా హాస్పటిల్ కు వెళ్లారు. డాక్టర్స్ టెస్ట్ చేసి, స్టెంట్ వేసారు. ప్రస్తుతానికి ఆయన క్షేమంగానే ఉన్నారు. రికవరీ అవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు ఆయనకి ఫోన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం దానయ్య ప్రతిష్టాత్మకమైన ఆర్ ఆర్ ఆర్ ని నిర్మిస్తున్నారు.

10

బాలక్రిష్ణను సైతం  ‘బెబ్బెబ్బే’ అంటూ హేళన చేశారు. ఏరోజైనా ఎన్టీఆర్ నివసించిన ఇంటి గురించి ఆలోచించారా? కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఒక్క కొడుకైనా ఆ ఇంటిని శుభ్రం చేసి ఒక మ్యూజియంలా చేద్దాం అని ఆలోచించారా? ఇన్ని కోట్లు ఆస్తి సంపాదించారు ఏమి ఉపయోగం అంటూ మండిపడ్డారు రాకేష్ మాస్టర్.

Entertainment26, May 2020, 9:44 AM

ఈ షాకింగ్ న్యూస్ నిజమైతే, బాలయ్యకు పెద్ద దెబ్బే

భారీ బడ్జెట్ సినిమాలుకు కరోనా సెగ డైరక్ట్ గా తగులుతోంది. యాభై కోట్లు, వంద కోట్లు అని నీళ్లలా డబ్బు పోసేస్తే తిరిగి ఆ డబ్బు అదే స్దాయిలో రికవరీ ఉంటుందా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. దాంతో పైనాన్సియర్స్ కూడా గతంలో లాగ ఉత్సాహంగా ముందుకు రావటం లేదని వినికిడి. ఈ సిట్యువేషన్ లో బాలయ్య, బోయపాటి సినిమా నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి కూడా ఉన్నారని ఇండస్ట్రీలోనూ, మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాకు నార్త్ నుంచి సౌత్ నుంచి చాలా మంది నటులు నటిస్తూండటంతో వారి డేట్స్ మ్యానేజ్ చేయటం ఓ పెద్ద యజ్ఞంగా మారింది. అయితే దాన్ని ఏ ఇబ్బందులు లేకుండా కార్తికేయ నిర్ణయిస్తున్నాడట.

Entertainment23, May 2020, 8:34 AM

'ఆర్‌ఆర్‌ఆర్‌' ఆ మార్పులు.. నిజమెంత?

ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చారని మీడియాలో ప్రచారం మొదలైంది. చిత్ర టీమ్ తో చర్చించి కథలో కొద్దిపాటి మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.అందుకు కారణం  అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయాలని జక్కన్న దృఢ నిశ్చయంతో ఉండటమే అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు .. కథలో మార్పులు ఏమీ ఉండవని తెలుస్తోంది. మొదట లాక్ చేసిన స్క్రిప్టు మేరకే ముందుకు వెళ్తారట. అయితే  భారీ యాక్షన్‌ సీక్వెన్స్, అవుట్‌ డోర్‌ షెడ్యూల్‌ సీన్స్‌ విషయంలో భారీతనం తగ్గింపు దిసగా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Uppena

Entertainment20, May 2020, 8:59 AM

'ఉప్పెన' :ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా?

ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రిలీజ్ డేట్ ఖరారు చేయటం కొంచెం కష్టమే. ఈలోగా ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది.

• మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో అనుకుంటున్నట్లు టాక్..

Entertainment17, May 2020, 6:25 PM

‘ఉప్పెన’ డైరక్ట్ ఓటీటి రిలీజ్ చేస్తే లీగల్ సమస్యలు?

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అన్ని బాగుంటే  ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు.

• raviteja

Entertainment17, May 2020, 11:56 AM

ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది.

Entertainment15, May 2020, 10:07 AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్ కి ఇది బాధపెట్టే వార్తే.. !

ఈ సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు డబ్బై శాతం పూర్తైంది. ఇంకా ముప్పై శాతం బాలెన్స్ ఉంది. లాక్ డౌన్ తో షూటింగ్ ఆపుచేసారు. అయితే కరోనా ప్రభావం తగ్గేదాకా ఇలాంటి భారీ సినిమాలు షూటింగ్ లు కష్టమే. ఎందుకంటే ఎక్కువ మంది యూనిట్ అవసరం అవుతారు. కాంబినేషన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ నేపధ్యంలో ఎప్పటి నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుందనేది ఇప్పటిదాకా ఫిక్స్ కాలేదు. దాంతో ఆ ఇంపాక్ట్ రిలీజ్ తేదీపై పడనుంది.

• అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

Entertainment13, May 2020, 11:17 AM

'అల వైకుంఠపురములో' సినిమాకు కరోనా ఎఫెక్ట్‌

పెద్ద పండగ అయ్యిపోయాక  సైతం అల వైకుంఠపురంలో నూరు శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురం గ్లోబల్‌ థియేట్రికల్‌ హక్కులు రూ 85 కోట్లకు అమ్ముడుపోగా దాదాపు అందరూ లాభాల బాట పట్టారు. అలాగే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా రికార్డ్ లు నెలకొల్పింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా టీవి ప్రీమియర్ షోలలో కూడా దుమ్ము దులుపుతుందని అంచనా వేసారు. జెమినీ టీవి వారి దగ్గర ఈ సినిమా రైట్స్ ఉన్నాయి. జనం టీవీల్లో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అయితే అందుకు కరోనా అడ్డం పడుతోందని సమాచారం.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Entertainment9, May 2020, 10:22 AM

వైరల్ ఫొటోలు: సూపర్ డార్లింగ్.. వెంటనే పోస్ట్ చేయ్

లాక్ డౌన్ పూర్తయ్యాక హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. సాహో సినిమాతో నిరాశపడ్డ అభిమానులు ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందనే విషయమై క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా లాంచ్ అయినప్పటి ఫొటోలు..అవీ రెండేళ్ల క్రితంవి సోషల్ మీడియాలో దర్సకుడు రాధా కృష్ణ కుమార్ షేర్  చేసారు.

• Anjali

Entertainment8, May 2020, 10:19 AM

అధ్యయనం చేస్తున్న బాలయ్య!నమ్మేలా లేదయ్యా

ఈ చిత్రంలో కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరులుగా ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారని బోయపాటి చెప్పారు. ఈ మూవీలో ఇప్పటివరకు బాలయ్య ఎప్పుడూ కనిపించని పాత్రలో నటించబోతున్నారు. ఇందులో బాలయ్య లుక్ చాలా విభిన్నంగా ఉంటుంది. అంతేకాదు చాలా సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి.

kRISHNA AND HIS LEELA

Entertainment4, May 2020, 11:28 AM

సురేష్ బాబు చేసిన లేటు..ఈ సినిమాపై కరోనా కాటు

సినిమా పూర్తి కాగానే  రానా పిలిచి మెచ్చుకుని, సురేష్ బాబు నిర్మాణంలో ఒక చిన్న సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా పూర్తి చేసి  రిలీజ్ చేయక అలా మిగిలిపోయారు. క్షణం డైరక్టర్ ని అందరు మర్చిపోయారు. దాంతో ఓ రకంగా నిరాశే పరిస్దితే. కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయింది. పూర్తి చేసిన సినిమా సురేష్ బాబు ఒక సినిమాని ఒక పట్టాన రిలీజ్ కి ఒప్పుకోకుండా ..కరెక్షన్స్ అంటూ అలాగే ఉంచేసేరని వార్తలు వచ్చాయి. దాంతో డైరక్టర్ ఇంక చేసేదేముంది అని నమస్కారం పెట్టి వెళ్లిపోయాడు.

• palasa

Entertainment3, May 2020, 12:33 PM

ఓటీటీలో 'పలాస' వర్కవుట్ అయ్యిందా?

'ప‌లాస‌' కథ కుల వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేసింది. ముఖ్యంగా  ఈ సినిమాలో బహుజ‌నుల జీవితాలు, వాళ్ల వ్య‌ధ‌లు, అగ్ర వర్ణాల చేతుల్లో వాళ్లు అణ‌చ‌బ‌డిన విధానాన్నీ చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

• అదే బాటలో జూనియర్‌.... యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన వంతు విరాళం ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించిన తారక్, కేంద్రానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చాడు.

Entertainment28, Apr 2020, 2:50 PM

వీడియోకాల్ లో ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ నేరేషన్

సినిమావాళ్లు తమ తదుపరి ప్రాజెక్టుల కోసం ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకుంటన్నారు. అందులో భాగంగా స్క్రిప్టు లు తయారు చేసుకునేవారు కొందరైతే, మరికొందరు షూటింగ్ కు సరపడ ప్రిపరేషన్స్ పేపర్ మీద వర్కవుట్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి, కాస్త పరిస్దితులు చక్కబడగానే షూటింగ్ లు మొదలెడదామనుకునేవారు హీరోలతో టచ్ లో ఉంటున్నారు.

• ఎలా ఉందంటే... ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. అందుకు తగినట్లే స్కీన్ ప్లే కూడా రాసుకున్నారు. ఎక్కువగా మాజీ ప్రేమకుల మానసిక సంఘర్షణలు, వారి మధ్య జరిగే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. మనస్సుతో చూడాల్సిన సీన్స్ చాలా ఉంటాయి. కళ్లతో కానిచ్చేసి,మైండ్ తో జడ్జిమెంట్ ఇచ్చేసే కథ కాదిది. చాలా ఫీల్ తో దర్శకుడు రాసుకున్న సీన్స్ ని ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా తెరకెక్కిచారు.

Entertainment24, Apr 2020, 1:18 PM

జాను’ అక్కడ పెద్ద హిట్, దిల్ రాజు ఫుల్ హ్యాపీ

ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ పడ్డాయి. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.

• బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

Entertainment22, Apr 2020, 5:54 PM

దిల్ రాజు డెసిషన్,శభాష్ అంటున్న పెద్దలు

పెద్ద నిర్మాతలకు సైతం ఈ భారం మోయలేనిదే. ముఖ్యంగా నాలుగైదు ప్రాజెక్టులకు అడ్వాన్స్ లు ఇచ్చి, షూటింగ్ లు ఫినిష్ చేసుకుని రిలీజ్ కు ఎదురుచూస్తున్నారు దిల్ రాజు. ఈ నేఫధ్యంలో ఆయన దగ్గరకు రకరకాల ఆఫర్స్ వచ్చాయి.