Telugu Astrology News  

(Search results - 178)
  • horoscope

    Astrology28, Nov 2019, 7:26 AM IST

    today astrology :28 నవంబర్ 2019 గురువారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

  • horoscope

    Astrology22, Nov 2019, 7:15 AM IST

    22 నవంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి. నూతన పరిచయాలు అననుకూలం. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు. అనేక రకాల ఒత్తిడులు వస్తాయి. పోయిన వస్తువులపై ఆలోచన ఉంటుంది. నూతన పరిచయాల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం.

  • জেনে নিন আজকের রাশিফল

    Astrology21, Nov 2019, 8:27 AM IST

    21నవంబర్ 2019 గురువారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పెట్టుబడులు ఇబ్బందికి గురిచేస్తాయి. పనుల్లో చిత్తచాంచల్యం. కార్య సాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ఆశయాల మార్పు. అనారోగ్య సమస్యలు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త. తొందరగా మోసపోయే అవకాశాలు ఏర్పడతాయి.

  • কেমন কাটবে আজ আপনার সারাদিন! দেখে নিন আজকের রাশিফল

    Astrology20, Nov 2019, 7:16 AM IST

    20 నవంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ  రాశివారికి పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. పెద్దలకోసం ఆలోచనలు పెరుగుతాయి. లాభాలు సద్వినియోగం అవుతాయి. పొట్ట సంభంద నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి

  • undefined

    Astrology19, Nov 2019, 7:20 AM IST

    19నవంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

  • দেখে নিন আপনার রাশিফল

    Astrology18, Nov 2019, 7:27 AM IST

    18 నవంబర్ 2019 సోమవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అనుకోని ఒత్తిడి వచ్చే సూచనలు. దాన ధర్మలకు అధిక వ్యయం అవసరం. శ్రమలేని సంపాదనకు ఆలోచన పెరుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు వచ్చే సూచనలు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరాదు. ఆచ్చి తూచి వ్యవహరించాలి.

  • undefined

    Astrology17, Nov 2019, 7:54 AM IST

    17నవంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సృజనాత్మకత పెరుగుతుంది. చిత్త చాంచల్యం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రణాళిక బద్ద జీవితం కోసం ఆలోచిస్తారు. సంతాన సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

  • জেনে নিন আজকের রাশিফল

    Astrology16, Nov 2019, 7:58 AM IST

    16నవంబర్ 2019 శనివారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కాని అభివృద్ధి కొరకు చేస్తు న్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది.

  • horoscope

    Astrology15, Nov 2019, 1:58 PM IST

    ఈ వారం 15 నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు రాశిఫలాలు

    ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి శ్రమతో గుర్తింపు సాధిస్తారు. సామాజిక గౌరవం పెరుగుతుంది. అధికారిక కార్యకలాపాలపై దృష్టి సారిసారిస్తారు. సౌఖ్యంగా కాలం గడుపుతారు. విద్యారంగంలోని వారికి అనుకూలత పెరుగుతుంది

  • কেমন যাবে আজকের দিন, জানাচ্ছেন শ্রী মহেন্দ্র

    Astrology15, Nov 2019, 7:26 AM IST

    15నవంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోటీలో గెలుపు సాధిస్తారు. ఋణ సంభంద ఆలోచనలు తగ్గుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విధ్యార్తులు  కొంత ఒత్తిడి అనంతరం ఫలితాలు సాధిస్తారు.  శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

  • জেনে নিন আজকের রাশিফল

    Astrology14, Nov 2019, 7:00 AM IST

    14నవంబర్ 2019 గురువారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వాక్ చాతుర్యం తగ్గుతుంది. మాట విలువ తగ్గుతుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో గౌరవ హాని ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి పెరుగుతుంది. కంటి సంభంద లోపాలు పెరిగే ఆలోచన. స్నేహ సంభందాలు విస్తరిస్తాయి. సంపాదనకు ప్రయత్నం చేస్తారు. 

  • undefined

    Astrology13, Nov 2019, 7:13 AM IST

    13 నవంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలకు, విందు వినోదాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం మెరుగవుతుంది. అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. భూసంబంధ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ సహాయం అందుతుంది.

  • undefined

    Astrology12, Nov 2019, 8:33 AM IST

    కార్తీక పౌర్ణమి విశిష్టత

    కార్తీక జ్వాలాతోరణం చేసినందు వలన జాతిభేదం లేకుండా, మానవులకు, కీటకాదులకు, పకక్షులకు, దోమలకు, జలచరాలైన చేపలకు, వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. కార్తీక పౌర్ణమి రోజున వేదవ్యాస పూజ కూడా నిర్వహిస్తారు.

  • horoscope

    Astrology12, Nov 2019, 7:18 AM IST

    12 నవంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు

    ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సామాజిక అనుబంధాలు ఒత్తిడిని తీసుకొస్తాయి. నూతన పరిచయాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల వైపు ఆలోచన ఉండరాదు. మోసపోయే అవకాశం. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. భాగస్వామ్య అనుబంధాల్లో లోపాలు ఏర్పడతాయి. పలుకుబడి తగ్గవచ్చు.

  • srisailam

    feature11, Nov 2019, 9:22 AM IST

    కార్తీక పౌర్ణమినాడు.. జ్వాలాతోరణ మహోత్సవం ఎందుకు చేస్తారు..?

    మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశవపెట్టడం వెనక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష.