Telugu Astrology  

(Search results - 89)
 • Astrology20, Sep 2019, 10:45 AM IST

  ఈవారం ( సెప్టెంబర్ 20 నుంచి 26వరకు) రాశిఫలాలు

  ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • কেমন কাটবে আজ আপনার সারাদিন, দেখে নিন এক নজরে

  Astrology20, Sep 2019, 7:03 AM IST

  20 సెప్టెంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సంతాన విషయాల్లో ఒత్తిడి అధికంగా ఏర్పడుతుంది. మానసిక చికాకులు ఏర్పడతాయి. సంతానం వల్ల, సంతానంకోసం ఆలోచనలు పెరుగుతాయి. సృజనాత్మకత తగ్గుతుంది. ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థుతలకు ఒత్తిడితో కూడిన సమయం.

 • কেমন কাটবে শুক্রবার, দেখে নিন আজকের রাশিফল

  Astrology19, Sep 2019, 10:29 AM IST

  రవి కన్య రాశిలో సంచారం... ఇతర రాశులపై ప్రభావం..?

  రవి కన్యా రాశిలో ఉన్న మొదటి 15 రోజులు మహాలయం, తరువాత 15 రోజులు దేవీ నవరాత్రులు. శుభకార్యాలు ఇంట్లో పూజలు, నోములు లాది అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. 18.10.2019న రవి కన్య రాశి నుంచి తులరాశిలోకి ప్రవేశిస్తాడు.

 • কেমন কাটবে সারাদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology19, Sep 2019, 7:25 AM IST

  19సెప్టెంబర్ 2019 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చెందుతాయి. శారీరక ధృఢత్వం పెరుగుతుంది. మంచి ఆశయాలు సాధిస్తారు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.

 • কেমন কাটবে সপ্তাহের প্রথমদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology18, Sep 2019, 7:44 AM IST

  18సెప్టెంబర్ 2019 బుధవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. సృజనాత్మకత పెరుగుతుంది. ఆలోచనల్లో ఉన్నతి ఏర్పడుతుంది. సంతాన సమస్యలు కొంత ఒత్తిడిన కలిగిస్తాయి. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. కళలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. శ్రీ లక్ష్మీహృదయ పారాయణ మంచిది.

 • Astrology17, Sep 2019, 12:26 PM IST

  గణపతి ముందు గుంజీలు ఎందుకు తీయాలి...?

  ఏ పూజ చేసినా ముందుగా గణపతి ఆరాధనే ఎందుకు చేయాలి ? సాధారణంగా తెలిసినవి గణపతి మరో పేరు విఘ్నేశ్వరుడు. అనగా విఘ్నాలకు అధిపతి. అనగా మనం చేసే ఏ పనులకు అయినా ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తి చేసి వాటి ఫలితాలు అనుభవంలోకి రావాలి అని మన కోరిక. కనుకనే తొలుత విఘ్నేశ్వరునికి పూజ చేస్తాం.

 • কেমন কাটবে শুক্রবার, দেখে নিন আজকের রাশিফল

  Astrology17, Sep 2019, 7:48 AM IST

  17సెప్టెంబర్ 2019 మంగళవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని కష్టాలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. క్రయ విక్రయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయరామరామ జపం  మంచిది.

 • Astrology16, Sep 2019, 1:04 PM IST

  మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

  మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

 • কেমন যাবে সপ্তাহের প্রথম দিন

  Astrology16, Sep 2019, 7:05 AM IST

  16సెప్టెంబర్ 2019 సోమవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సృజనాత్మకతను కోల్పోతారు. సంతానం వల్ల సంతానంతో సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిపాలన సమర్ధతను కోల్పోతారు. చిత్తచాంచల్యం పెరుగుతుంది. జాగ్రత్తలు అవసరం. తొందరపాటు పనికిరాదు. విష్ణుసహస్ర నామాలు వినడం

 • আজ কেমন যাবে আপনার দিন? কী বলছে আজকের রাশিফল?

  Astrology15, Sep 2019, 7:44 AM IST

  15సెప్టెంబర్ 2019 ఆదివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనవసర ఖర్చులు చేస్తారు. వైద్యశాలల సందర్శనం చేస్తారు. అనారోగ్య సూచనలు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. లాభనష్టాలపై సమాన దృష్టి ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని నిరంతరం వింటూ ఉండాలి.

 • সম্পর্ক হোক বা অফিস, কেমন কাটবে আজ আপনার দিন!

  Astrology14, Sep 2019, 7:29 AM IST

  14 సెప్టెంబర్ 2019 శనివారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమాధిక్యం కనబడుతుంది. పరామర్శలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు సూచన. వైద్యశాలలు, పరామర్శలు ఉంటాయి. దానధర్మాలకు అధిక ధనాన్ని వినియోగించడం మంచిది.

 • আজ কেমন যাবে আপনার দিন? কী বলছে আজকের রাশিফল?

  Astrology13, Sep 2019, 11:51 AM IST

 • জেনে নিন আজকের রাশিফল

  Astrology13, Sep 2019, 7:03 AM IST

  13సెప్టెంబర్ 2019 శుక్రవారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి మాట వల్ల ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త అవసరం. కుటుంబంలో అనుకోని ఆటంకాలు వస్తాయి. నిల్వ ధనాన్ని కోల్పోతారు. శారీరక శ్రమ కొంత ఉంటుంది. అలసట వస్తుంది. అనవసర ఇబ్బందులు వస్తాయి. కుటుంబ సంబంధాలు దూరమౌతాయి. దుర్గాపూజ చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.

 • কেমন কাটবে শুক্রবার, দেখে নিন আজকের রাশিফল

  Astrology12, Sep 2019, 7:15 AM IST

  12 సెప్టెంబర్ 2019 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సౌకర్యాలపై దృష్టి, ప్రయాణాల్లో జాగ్రత్తలు, ఆహారంలో అసౌకర్యం, మాతృసౌఖ్యం లోపం, శారీరక అనారోగ్యంఆలోచనల్లో మార్పులు, పనులపై కృషి శీలత, మంచి ఆశయాలు, శ్రీరామ జయరామ జయజయ రామ రామ మంత్రం చేసుకోవడం మంచిది.

 • কেমন যাবে আজকের দিন

  Astrology11, Sep 2019, 2:18 PM IST

  కన్యరాశిలో శుక్ర ప్రభావం ఇతర రాశులవారికి ఎలా ఉంటుంది?

  షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ జగన్నీరోగ శోభనమ్‌ శ్రీ మాత్రేనమః అనే జపాన్ని అన్ని రాశుల వారు నిరంతరం పారాయణ చేయండి.