Telugu Actor
(Search results - 22)EntertainmentDec 31, 2020, 11:15 PM IST
నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు.
carsSep 7, 2020, 12:03 PM IST
హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు
బాహుబలి చిత్రం ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో రెండవ భారతీయ చిత్రం. సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. ప్రభాస్ ఇటీవల తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రూ. 73.30 లక్షల (ఎక్స్-షోరూమ్) విలువైన కొత్తగా రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చారు.
Entertainment NewsApr 9, 2020, 12:48 PM IST
లాక్ డౌన్ తరువాత ఇలాగే ఉంటే.. ఇండస్ట్రీ ఖతమే... నట్టికుమార్
లాక్ డౌన్ తో సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే చాలా నష్టాల్లో కూరుకుపోయిందని నిర్మాత నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
EntertainmentFeb 2, 2020, 9:21 AM IST
ముంబైకి, హైదరాబాద్ కి చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో ఫైటర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ ముంబై విమానాశ్రమంలో కెమెరా కంటికి చిక్కాడు.
NewsDec 14, 2019, 4:22 PM IST
సన్నీలియోన్ తో తెలుగు హీరో రొమాన్స్
నవదీప్ ప్రస్తుతం స్టార్స్ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాజిటివ్ నెగిటివ్ సపోర్టింగ్ అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
NewsDec 12, 2019, 4:25 PM IST
రత్నాన్ని కోల్పోయాం.. గొల్లపూడి మృతికి మహేష్ బాబు, అనుష్క సంతాపం!
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా మారుతీ రావు చెన్నైలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. మారుతీరావు మృతి చెందడంతో గొప్ప నటుడిని కోల్పోయామని టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
TelanganaDec 2, 2019, 5:23 PM IST
నటి సంజన ఫిర్యాదు ఎఫెక్ట్: బీజేపీ నుండి ఆశిష్ గౌడ్ సస్పెన్షన్
జస్టిస్ ఫర్ దిశ హత్య కేసులో నిందితుల నుండి సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ పోలీసులు అభిప్రాయపడ్డారు
NewsNov 21, 2019, 11:05 AM IST
నేను బాగానే ఉన్నాను.. సీనియర్ నటుడు కృష్ణంరాజు కామెంట్స్!
తాను కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడ్డానని, ఇప్పుడు పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రెబల్‌స్టార్ కృష్ణంరాజు తెలిపారు.
ENTERTAINMENTApr 24, 2019, 10:01 AM IST
హీరోయిన్ తో యంగ్ హీరో బ్రేకప్!
టాలీవుడ్ లో 'అవును', 'అవును 2', 'అనామిక', 'ఫిదా' వంటి చిత్రాల్లో నటించిన హర్షవర్ధన్ రానే.. చాలా రోజులుగా నటి కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నాడు.
ENTERTAINMENTApr 23, 2019, 11:21 AM IST
తారల తెరచాటు ప్రేమకథలు!
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ కి సంబంధించిన రూమర్స్ బాగా వినిపిస్తుంటాయి.
ENTERTAINMENTApr 5, 2019, 4:07 PM IST
ఏపి పాలిటిక్స్: సినీ స్టార్స్ కి డబ్బు'ల్' మూటలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈసారి మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఓ వైపు గెలుపెవరిది అనే విషయంలో జోరుగా బెట్టింగులు జరుగుతుంటే మరోవైపు సినిమాల్లేని కొంతమంది యాక్టర్స్ నాయకుల నుంచి డబ్బు మూటలు గట్టిగా అందుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
ENTERTAINMENTMar 21, 2019, 12:07 PM IST
ఒక్క రాత్రి వీళ్ల దశ మార్చేసింది!
సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్పలేం. ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీకి రోజుకి వందల మంది వస్తుంటారు.
ENTERTAINMENTMar 21, 2019, 9:29 AM IST
ఆస్పత్రిలో చేరిన పోసాని.. ఆపరేషన్!
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత ఈ మధ్యన రాజకీయాల్లో బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి హైదరాబాద్ యశోదా హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు
ENTERTAINMENTMar 18, 2019, 5:06 PM IST
పాటలు పాడి స్టెప్పులేయిచ్చిన స్టార్ యాక్టర్స్
యాక్టింగ్ లోనే కాకుండా అప్పుడపుడు మంచి పాటలు పాడి మెప్పించగలమని మన యాక్టర్స్ నిరూపించారు. వారిపై ఓ లుక్కేద్దాం.. పదండి.
ENTERTAINMENTMar 12, 2019, 4:24 PM IST
డైరెక్షన్ చేసి లక్కును పరీక్షించుకున్న టాప్ యాక్టర్స్
ఓ వైపు నటనలో కొనసాగుతూనే డైరక్షన్ లోకి ఓ అడుగుపెట్టి బొక్కబోర్లా పడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కొన్ని సినిమాలు ఆడకపోయిన వారిలో ఉన్న టాలెంట్ బయటపడింది. కొంతమంది మంచి సక్సెస్ లు కూడా అందుకున్నారు.