Asianet News TeluguAsianet News Telugu
42651 results for "

Telugu News

"
Benefits of spooning with your partner post sexBenefits of spooning with your partner post sex

సెక్స్ ఆస్వాదించిన తర్వాత.. పార్ట్ నర్స్ ఇలా చేస్తే ఎన్ని లాభాలో...!

సెక్స్ తర్వాత స్పూనింగ్ స్లీపింగ్ పొజిషన్ లో పడుకుంటే.. ప్రశాంతంగా నిద్రపోగలరట. ఈ పొజిషన్  చాలా సౌకర్యంగా ఉంటుందట. అంతే సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది. 

Relations Nov 30, 2021, 10:47 AM IST

What Is the Significance Of RangoliWhat Is the Significance Of Rangoli

ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేసుకోవాలి..?

. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

Spiritual Nov 30, 2021, 10:10 AM IST

Two friends Died in a Road Accident At JeedimetlaTwo friends Died in a Road Accident At Jeedimetla

మద్యం మత్తులో బైక్ పై చక్కర్లు.. ప్రమాదానికి గురై..!

ఆ బైక్ పై తాను సరదాగా తిరుగుతూ.. తన స్నేహితుడిని కూడా రావాలని కోరాడు. కొత్త బైక్ పై షికార్లు కొట్టొచ్చని.. అతను కూడా వెళ్లాడు. ఇద్దరూ.. బైక్ పై సరదాగా తిరుగతూ.. మద్యం తాగి.. రచ్చ చేశారు

Telangana Nov 30, 2021, 9:40 AM IST

today dinaphalithalu 30 november 2021today dinaphalithalu 30 november 2021

Today astrology: 30 నవంబర్ 2021 మంగళవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. 

Astrology Nov 30, 2021, 5:23 AM IST

Here is What each Zodiac sign does When Cheating on YouHere is What each Zodiac sign does When Cheating on You

ప్రేమించినవారిని మోసం చేసేటప్పుడు ఈ రాశుల వారు ఏం చేస్తారో తెలుసా?

ఆ ప్రేమించిన వారితో.. అందరూ జీవితాంతం కలిసి ఉండలేరు. ఏదో ఒక కారణంతో విడిపోయేవారు కూడా ఉంటారు. కొందరేమో.. కావాలని చీటింగ్ చేసి వెళ్లిపోతూ ఉంటారు. అలా చీటింగ్ చేసే క్రమంలో.. ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దామా.

Astrology Nov 29, 2021, 5:22 PM IST

How each zodiac sign behaves when they HATE someoneHow each zodiac sign behaves when they HATE someone

ఎవరినైనా అసహ్యించుకుంటే... ఈ రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

కొందరు బాగా నచ్చితే.. కొందరు అస్సలు నచ్చరు.  అలా నచ్చకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి.. కారణం ఏదైనా నచ్చనివారు కనిపించినప్పుడు.. ఈ రాశులవారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం..

Astrology Nov 29, 2021, 4:19 PM IST

Is ghee bad for heart health and weight loss?Is ghee bad for heart health and weight loss?

Healthy food: నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా..? ప్రతిరోజూ తినొచ్చా..?

నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అసలు ప్రతిరోజూ నెయ్యి తీసుకోవచ్చా..? తీసుకుంటే.. ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Food Nov 29, 2021, 3:05 PM IST

Row Over Shashi Tharoor's "Attractive Place To Work" Tweet With Women MPsRow Over Shashi Tharoor's "Attractive Place To Work" Tweet With Women MPs

అందమైన ఎంపీలతో.. శశిథరూర్ సెల్ఫీ.. పెద్ద ఉమనైజర్ అంటూ ట్రోల్స్..!

 ఎంపీ శశిథరూర్ తాజాగా.. తన తోటి మహిళా ఎంపీలతో కలిసి సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ఆయన ఇచ్చిన క్యాప్షన్, ఫోటో, నెట్టింట వైరల్ గా మారింది.  శశి థరూర్ కి ఆడవాళ్లంటే పిచ్చి అని.. అతనో పెద్ద ఉమనైజర్ అంటూ.. విపరీతంగా ట్రోల్ చేశారు. 

NATIONAL Nov 29, 2021, 2:24 PM IST

YS Sharmila Tweet Suggestion To CM KCR Over Corona Third waveYS Sharmila Tweet Suggestion To CM KCR Over Corona Third wave

కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడండి.. కేసీఆర్ కి షర్మిల రిక్వెస్ట్..!

కరోనా సెకండ్ వేవ్ లో సరైన వైద్యం అందక.. హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోక.. చాలా మంది ఇబ్బంది పడ్డారని.. ఆ సమస్య మళ్లీ రాకుండా చూడాలంటూ.. ఆమె సీఎం కేసీఆర్ ని కోరడం గమనార్హం

Telangana Nov 29, 2021, 1:28 PM IST

Shivraj Chouhan Warns Minister Over Remark On Upper-Caste Women, State BJP ApologisesShivraj Chouhan Warns Minister Over Remark On Upper-Caste Women, State BJP Apologises

అగ్ర వర్షాల మహిళలపై కామెంట్.. మంత్రిపై శివరాజ్ సింగ్ సీరియస్..!

గిరిజన నాయకుడు ,మంత్రి బిసాహులాల్ సింగ్ బుధవారం రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో ఒక సభలో ప్రసంగిస్తూ సామాజిక వర్గాల నేపథ్యంలో మహిళలు వారి పనుల గురించి మాట్లాడుతూ తుఫానును సృష్టించారు.
 

NATIONAL Nov 29, 2021, 12:48 PM IST

Forensic Report Of Ak Rao Death CaseForensic Report Of Ak Rao Death Case

సింగర్ హరిణి తండ్రి హత్య కేసు.. ఆ ఒంటిపై గాయాలన్నీ.. ఆయన చేసుకున్నవేనా..?

గాయాలు చేసుకున్న తర్వాత ఆయన తలకు రైలు ఢీకొట్టడంతోనే మృతి చెంది ఉంటారని.. కుటుంబీకులు ఆరోపిస్తున్నట్లు హత్య కాదని, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని రైల్వే (జీఆర్‌పీ) డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ డి.అశోక్‌ పేర్కొన్నారు.

NATIONAL Nov 29, 2021, 11:58 AM IST

Earthquake of magnitude 3.6 strikes Tamil Nadu's VelloreEarthquake of magnitude 3.6 strikes Tamil Nadu's Vellore

తమిళనాడులో స్వల్ప భూకంపం..!

తెల్లవారుజామున భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం భూప్రకంపనల భయంతో బయటకు పరుగులు తీశారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు. 
 

NATIONAL Nov 29, 2021, 11:14 AM IST

South Africa Returned Man  tested Corona positiveSouth Africa Returned Man  tested Corona positive

Covid19: దక్షిణాఫ్రికా నుంచి భారత్ కి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్..!

దక్షిణాఫ్రికాలో భయంకరమైన ఓమైక్రాన్ వేరియెంట్ ప్రబలిన నేపథ్యంలో కరోనా పాజిటివ్ ప్రయాణికుడిని కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటరుకు తరలించారు.

NATIONAL Nov 29, 2021, 10:51 AM IST

Today dinaphalithalu 29th november 2021Today dinaphalithalu 29th november 2021

Today astrology: 29 నవంబర్ 2021 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Astrology Nov 29, 2021, 10:15 AM IST

Harish Rao Tweet About Deeksha DiwasHarish Rao Tweet About Deeksha Diwas

నేడే దీక్షా దివస్... హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్...!

ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది.
 

Telangana Nov 29, 2021, 10:08 AM IST