Telugu Heroine  

(Search results - 29)
 • undefined

  Entertainment27, Nov 2020, 7:55 PM

  స్లీవ్‌లెస్‌ రెడ్‌ బ్లౌజ్‌లో.. చూపులతోనే చంపేస్తున్న తెలుగు అందం ఈషా రెబ్బా

  టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా  ఈ మధ్య మత్తెక్కించే గ్లామరస్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు నెటిజన్లలో హీట్‌ పెంచే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ట్రెండీ లుక్‌లో ఫోటోలకు పోజులిస్తూ, చూపులతోనే ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈషా పంచుకున్న ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 • undefined

  Entertainment26, Oct 2020, 6:18 PM

  పింక్‌ శారీ, ఎల్లో బ్లౌజ్‌లో ఈషా రెబ్బా.. కెవ్వు కేక (ఫోటో గ్యాలరీ)

  తెలుగు అందం ఈషా రెబ్బా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ రెచ్చిపోతుంది. ఇటీవల భిన్నమైన సినిమాల్లో నటించే ఛాన్స్ లు కొట్టేస్తూ ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు దసరా పండుగ సందర్భంగా కొత్తగా ముస్తాబైంది. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా పిక్‌ శారీ, ఎల్లో బ్లౌజ్‌ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. 

 • undefined

  Entertainment13, Oct 2020, 4:36 PM

  వాహ్‌.. ఈషా రెబ్బా సెక్సీ వర్కౌట్‌.. ఇంత స్టామినా ఉందా?

  ఈషా రెబ్బా సినిమాల్లో తక్కువ కనిపించినా సోషల్‌ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తుంటుంది. తాజాగా జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని షేర్‌ చేసింది. తాజాగా ఇది వైరల్‌ అవుతుంది.

 • undefined

  Entertainment4, Oct 2020, 2:50 PM

  చాలు డార్లింగ్‌ ఈ పిక్స్ చూసి పది రోజులు బతికేస్తా.. ట్రెండింగ్‌లో ఈషా రెబ్బా ఫోటోస్‌

  ఈషా రెబ్బా తెలుగు హాట్‌ సోయగం. తెలుగు హీరోయిన్‌ కావడంతో రావాల్సిన అవకాశాలు రాలేకపోయాయని పదే పదే ఈ బ్యూటీ ఆవేదన చెందుతుంది. అయితే ఇప్పుడు మాత్రం హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది. 

 • <p>telugu heroine sony charishta taking green india challenge<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment3, Jul 2020, 10:51 AM

  మొక్కలు దత్తత తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్

  రాజ్యసభ సభ్యులు, తెరాస నేత జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో హీరోయిన్ సోనీ చరిష్ఠ మొక్కను నాటారు.

 • undefined

  Entertainment16, Jun 2020, 3:27 PM

  న్యూడ్‌ ఫోజులు.. బ్రా లెస్‌ అందాలు.. రెచ్చిపోయిన ఖుషీ

  సౌత్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తరువాత నార్త్‌లో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ఖుషీ ముఖర్జీ. ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఖుషీ తరువాత కన్నడ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సీరియల్స్‌లో, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్‌ ఫోటలతో రచ్చ చేస్తోంది.

 • undefined

  Entertainment News22, Apr 2020, 10:46 AM

  16 ఏళ్లకే ఫస్ట్ డేట్‌.. సీక్రెట్ బయట పెట్టిన రాశీ

  చిన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రాశీ ఖన్నా. తొలి కెరీర్ స్టార్టింగ్‌లో బొద్దుగుమ్మగా ఉన్న ఈ భామ తరువాత స్లిమ్ లుక్‌లోకి మారిపోయింది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ గ్లామర్‌ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాజాగా ఈ భామ తన పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 • undefined

  Entertainment News6, Apr 2020, 1:45 PM

  కరోనా విరాళాలు: తీసుకునే కోట్లు ఇక్కడివి, పైసా విదిల్చని హీరోయిన్లు

  కరోనా నేపథ్యం పేద వర్గాలు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు పని చేస్తే తప్ప పూట గడవని వారి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ వంతు సాయం అంధించేందుకు ముందుకు వస్తున్నారు. సినీ రంగం నుంచి కూడా హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వంతు సాయం అందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో హీరోయిన్ల వ్యవహారం విమర్శలకు కారణమవుతోంది. తెలుగు సినీ రంగం నుంచి ఎంతో పొంది. కష్టసమయంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రాకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

 • sindhu menon

  News14, Mar 2020, 11:18 AM

  ఈ చందమామ బ్యూటీని గుర్తుపెట్టారా..? ఎవర్ని పెళ్లి చేసుకుందో తెలుసా?

  చాలా హోమ్లీగా అనుకువగా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉండే సింధు మీనన్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా మానేసింది. ఆమె ప్రస్తుతం భారత దేశంలో కూడా ఉండడమే లేదు. ఈ నేపథ్యంలో అసలు ఆమె ఎక్కడ ఉన్నారు ఎం చేస్తున్నారు ఆమె జీవిత విశేషాలు, ప్రస్తుతం లైఫ్ ఎలా ఉందొ ఒకసారి తెలుసుకుందాం. 

 • Eesha Rebba

  News26, Feb 2020, 8:11 PM

  స్టన్నింగ్ బ్యూటీ.. ఈషా రెబ్బ స్టైలిష్ అండ్ హాట్ లుక్స్

  చూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా సిద్దమే అంటూ టాలీవడ్ లో ఈషా రెబ్బ అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బ శారీ లుక్ లో ఉన్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. 

 • eesha

  News17, Feb 2020, 12:32 PM

  తెలుగమ్మాయి హాట్ షో.. వేరే లెవెల్ అంతే..!

  ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడచక్కనైన రూపం కలిగిన ఈషా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. 
   

 • Eesha Rebba

  News6, Feb 2020, 9:22 PM

  తెలుగమ్మాయి చీర కడితే చూపుతిప్పుకోగలరా.. ఈషా రెబ్బా ఫొటోస్

  చూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా సిద్దమే అంటూ టాలీవడ్ లో ఈషా రెబ్బ అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బ శారీ లుక్ లో ఉన్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. 

 • Eesha Rebba

  News1, Jan 2020, 5:20 PM

  చూపుతిప్పుకోలేం.. తెలుగు హీరోయిన్ అందం అదుర్స్ (ఫొటోస్)

  మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు కలల రాణి. తమన్నా దాదాపు దశాబ్ద కాలంగా తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమన్నా మిల్కీ అందాలకు ఫిదా కానీ యువత లేరు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే తమన్నా స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. 

 • Eesha Rebba

  News18, Dec 2019, 9:25 PM

  స్టన్నింగ్.. ఈషా రెబ్బ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. ఫొటోస్!

  చూడచక్కనైన అందం ఈషా రెబ్బ సొంతం. చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు గుర్తింపు దక్కడం చాలా కష్టం. అలాంటిది ఈషా రెబ్బ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలైనా, గ్లామర్ రోల్స్ అయినా సిద్దమే అంటూ టాలీవడ్ లో ఈషా రెబ్బ అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఈషా రెబ్బ ఫోటో షూట్ లో గ్లామర్ లుక్ తో అదరగొట్టింది. 

 • heroine

  News17, Dec 2019, 10:54 AM

  హీరోయిన్ గొంతెమ్మ కోరిక... తలపట్టుకున్న ప్రొడ్యూసర్!

  తాజాగా వచ్చిన ఓ సినిమా మోస్తరుగా ఆడడంతో సదరు హీరోయిన్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. తన సినిమా పెద్ద హిట్ అని చెప్పుకుంటూ తిరుగుతుంది. సినిమా హిట్ అని చెప్పుకుంటే తప్పు లేదు కానీ నెక్స్ట్ సినిమాకి ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది.