Search results - 12360 Results
 • sabarimala

  NATIONAL23, Jan 2019, 7:01 AM IST

  శబరిమల గుడిలోకి ప్రవేశించిన మహిళను ఇంట్లో నుంచి తరిమేశారు

  కనకదుర్గను పోలీసులు ఇంటికి తీసుకువెళ్లగా ఆమెను భర్త లోపలకు రానీయలేదు.  ఇంటికి తాళం వేసి, తన తల్లి, ఇద్దరు పిల్లలతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోయారని వారు చెప్పారు.  దాంతో కనకదుర్గ ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహంలో పోలీసుల రక్షణలో ఉంది.

 • Astrology

  Astrology23, Jan 2019, 6:57 AM IST

  23జనవరి2019 బుధవారం రాశిఫలాలు


  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • MANIKYALARAO

  Andhra Pradesh23, Jan 2019, 6:41 AM IST

  మాణిక్యాల రావు దీక్ష భగ్నం: ఆస్పత్రికి తరలింపు

  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హామీల కోసం మాజీ మంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మంగళవారం రాత్రి ఆయనను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. 

 • hansika

  ENTERTAINMENT22, Jan 2019, 10:55 PM IST

  హన్సిక ప్రైవేట్ ఫోటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్!

  నటి హన్సిక కోలివుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన 50వ సినిమా 'మహా'లో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్లలో కాషాయి వస్త్రాలు ధరించి పొగతాగుతూ కనిపించడంతో హన్సికపై కొందరు కేసులు పెట్టారు. 

 • priya prakash

  ENTERTAINMENT22, Jan 2019, 10:28 PM IST

  నన్ను హౌస్ అరెస్ట్ చేశారు.. ప్రియా ప్రకాష్ కామెంట్స్!

  ఒక్క కన్నుగీటితో యూత్ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'ఒరు అడార్ లవ్' చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను 'లవర్స్ డే' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది ప్రియా ప్రకాష్. 

 • Bugganna

  Andhra Pradesh22, Jan 2019, 7:16 PM IST

  కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్న చంద్రబాబు: బుగ్గన(వీడియో)

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలేనని చెప్పుకొచ్చారు. 

 • Meda

  Andhra Pradesh22, Jan 2019, 6:41 PM IST

  గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్లుంది: మేడా (వీడియో)

  తనకు గంజాయి వనం నుంచి తులసివనంలోకి వచ్చినట్లుందని రాజంపేట టీడీపీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున్ రెడ్డి అన్నారు. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

 • NATIONAL22, Jan 2019, 6:15 PM IST

  ఉగ్రవాదిగా మారిన ఐపిఎస్ అధికారి సోదరుడు...కాల్పుల్లో మృతి

  జమ్మూ కాశ్మీర్‌లో ఇవాళ భద్రతా దళాల ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా షోపియాన్ జిల్లాలో ఎస్‌వోజీ దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తం తనిఖీలు నిర్వహిస్తున్నాయి.. ఈ క్రమంలో హెఫ్ షెర్మాల్ వద్ద ఉగ్రవాదులు భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. దీంతో ఎదురు కాల్పులకు దిగిన భద్రతా సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. 

 • Congress and TRS

  Telangana22, Jan 2019, 5:44 PM IST

  రచ్చ గెలిచి ఇంట ఓడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే...స్వగ్రామంలో సర్పంచ్ ఓటమి

   తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనేక గ్రామాల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు. అయితే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం ఈ ఎన్నికల ద్వారా సొంత గ్రామంలో షాక్ తగిలింది. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలోనే టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించారు. ఇలా ఎమ్మెల్యేగా రచ్చ గెలిచినా సర్పంచ్ ని గెలిపించుకోలేక ఎమ్మెల్యే ఇంట ఓడిపోయారు.

 • Chandra babu Jagan

  Andhra Pradesh22, Jan 2019, 5:10 PM IST

  జగన్ పథకాలను చంద్రబాబు కాపీ చేస్తున్నారా?

  జగన్ రైతు అజెండాను చంద్రబాబు కూడా ఫాలో కావాలనుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధును, జగన్ నవరత్నాల్లో ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? 

 • akhil

  ENTERTAINMENT22, Jan 2019, 4:59 PM IST

  'మిస్టర్ మజ్ను'కి 6 మిలియన్ వ్యూస్!

  అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • anil ravipudi

  ENTERTAINMENT22, Jan 2019, 4:47 PM IST

  పెద్ద హీరో డేట్స్ కావాలా? అయితే డిస్కౌంట్ ఇచ్చుకో..

  హిట్ సినిమాలు తమ ఖాతాలో ఉంటే పెద్ద హీరోలు ఆ దర్శకుడుతో చేయటానికి ఉత్సాహం చూపుతారనటంలో సందేహం లేదు. అయితే నిర్మాతలు మధ్యలో చేరి ఓ ఫిటింగ్ పెడుతున్నారు. 

 • Relations22, Jan 2019, 4:41 PM IST

  ఆ కోరికలను పెంచే విటమిన్స్ ఇవి..

  లైంగిక శక్తి మూలం టెస్టోస్టిరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే.. మనకు సెక్సువల్ ఫీలింగ్స్ కలుగుతాయి.