Search results - 16237 Results
 • niharika

  ENTERTAINMENT21, Mar 2019, 11:17 PM IST

  ఎలక్షన్ లో నాగబాబు పోటీపై నిహారిక కామెంట్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రచారాల్లో వేగాన్ని పెంచుతున్నారు. లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తూ తనదైన స్పీచ్ లతో ముందుకు వెళుతున్నారు. రీసెంట్ గా పార్టీలో ఆయన సోదరుడు నాగబాబు చేరిన సంగతి తెలిసిందే. ప్రజా తీర్పును గౌరవిస్తామని అందుకే పోటీలో ఉంచినట్లు పవన్ అన్న గురించి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.
   

 • ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ సైతం రంగరాజు ను వైసీపీలో చేర్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారని టాక్. అయితే ఈ పరిణామాలను గమనించిన రఘురామకృష్ణంరాజు ముందే చక్కబడిపోయారు.

  Telangana21, Mar 2019, 9:56 PM IST

  హైదరాబాద్ లో రామ్ మాధవ్: వివేక్ తో చర్చలు, సునీతతో డీకె అరుణ భేటీ

  ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్, కాంగ్రెసు నేతలను తమ పార్టీలోకి తీసుకుని రావడానికి బిజెపి నేత రామ్ మాధవ్ హైదరాబాదులో మకాం వేశారు. తాజాగా, పెద్దపల్లి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన వివేక్ కు ఆయన గాలం వేస్తున్నారు. ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.

 • BJP

  NATIONAL21, Mar 2019, 9:04 PM IST

  అధికార పార్టీ ఎమ్మెల్యేపై హత్యాయత్నం...హోలీ వేడుకల్లో కాల్పులు

  ఉత్తర ప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. ఇలా బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడినప్పటికి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడం ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడ్డారు. 
   

 • talasani

  Telangana21, Mar 2019, 9:03 PM IST

  కేసీఆర్‌కు ధన్యవాదాలు: సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్

  తాను పుట్టినప్పటి నుంచి ఇంతగా సంతోషపడిన సందర్భం లేదన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయనను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.

 • pooja

  ENTERTAINMENT21, Mar 2019, 8:58 PM IST

  పోలీస్ కేసు.. తనకేమి సంబంధం లేదంటున్న హీరోయిన్

  రీసెంట్ గా దండుపాళ్యం హీరోయిన్ పై పోలీస్ కేసు నమోదైనట్లు కన్నడలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక హోటల్ కి సంబందించిన బిల్లు విషయంలో పూజా గాంధీ ఎగ్గోట్టినట్లు వచ్చిన న్యూస్ ఒక్కసారిగా సౌత్ లో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంలో తనకు ఏ సంబంధం లేదని పూజ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

 • jithender reddy

  Telangana21, Mar 2019, 8:38 PM IST

  టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే... నా దగ్గర సమాధానం లేదు: జితేందర్ రెడ్డి

  లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంపై ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎంపీ స్పష్టం చేశారు

 • Andhra Pradesh assembly Elections 201921, Mar 2019, 8:23 PM IST

  టీడీపీకి షాక్: మంత్రి నారాయణ ఇంటిపై ఐటీ దాడులు

  ఎన్నికల వేళ మంత్రి నారాయణ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. నెల్లూరు నగరంలోని నారాయణ మెడికల్ కాలేజీ కార్యాలయంతో పాటు మంత్రి నారాయణ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

 • kishan reddy

  Telangana21, Mar 2019, 8:11 PM IST

  సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, నిజామాబాద్‌లో డీఎస్ తనయుడు: తెలంగాణలో బీజేపీ అభ్యర్థులు వీరే

  పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జాబితాలో 10 మంది చోటు దక్కించున్నారు

 • allu arjun

  ENTERTAINMENT21, Mar 2019, 7:57 PM IST

  ఎన్టీఆర్ కి కుదర్లే.. బన్నికోసమైనా వస్తుందా?

   

  సీనియర్ నటి టబు గత కొంత కాలంగా టాలీవుడ్ లో కనిపించడం లేదు. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలందరిని కవర్ చేసిన ఈ సీనియర్ నటి ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. ఆ మధ్య కొన్ని తెలుగు ఆఫర్స్ వచ్చినప్పటికీ మేడమ్ ఒప్పుకోలేదని టాక్. 

 • నల్గొండ నుండి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థానం నుండి కేసీఆర్ కూడ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. సుఖేందర్ రెడ్డి పోటీకి విముఖత చూపితే తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్ వి. నర్సింహారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. మల్కాజిగిరి నుండి నవీన్‌రావు, చేవేళ్ల నుండి రంజిత్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుండి మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ పోటీ చేసే అవకాశం ఉంది.

  Telangana21, Mar 2019, 7:56 PM IST

  లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో కేసీఆర్ సంచలన నిర్ణయం...గుత్తాకు దక్కని చోటు

  దేశ రాజకీయాలను శాసించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డికి ఈసారి లోక్ సభ ఎన్నికలకు దూరం పెట్టారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ గా కొనసాగుతున్న నల్గొండ లోక్ సభ నియోజవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వేంరెడ్డి నర్సింహా రెడ్డి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.  

 • dhoni

  ENTERTAINMENT21, Mar 2019, 7:37 PM IST

  పవర్ స్టార్ పై ధోని కామెంట్స్!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే దాదాపు ఇండియన్ సెలబ్రేటిస్ అందరికి తెలిసిన వ్యక్తే. అమిర్ ఖాన్ నుంచి వివేక్ ఒబెరాయ్ వరకు పవన్ అంటే చాలా ఇష్టమని చెప్పిన వారే. ఇక ఇండియన్ వికెట్ కీపర్ మిస్టర్ కూల్ ధోని కూడా పవర్ స్టార్ అంటే ఇష్టమని అన్నారు. 

 • Telangana21, Mar 2019, 7:15 PM IST

  సామూహిక కారుణ్య మరణాలకు అనుమతివ్వండి: హెచ్చార్సీకి గ్రూప్‌2 అభ్యర్ధులు

  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన నినాదం...నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో నీళ్లు, నిధుల విషయం అటుంచితే నియామకాల విషయంలో నూతన తెలంగాణ రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే నిరుద్యోగ యువత ఆగ్రహంతో వున్నారు. తాము ఉద్యోగాలు, మంచి భవిష్యత్ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామని...అయితే ఆ కల ఇప్పట్లో నెరవేరేలా లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  వీరి పరిస్థితి ఇలా ఉంటే...ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి మరోలా వుంది. 

 • purandeshwari

  Andhra Pradesh21, Mar 2019, 7:06 PM IST

  ఏపీలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థులు వీరే: విశాఖ నుంచి పురంధేశ్వరి

  పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 
   

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.

  Telangana21, Mar 2019, 6:26 PM IST

  గుత్తా సహా నలుగురు సిట్టింగ్‌లకు కేసీఆర్ షాక్: టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

  తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే  ప్రగతి భవన్‌కు చేరుకొన్నారు

 • Holi
  Video Icon

  Lifestyle21, Mar 2019, 6:17 PM IST

  తీన్మార్ షోరు... యువత జోరు.. చమ్మ కేళీ రే హోలీ (వీడియో)

  తీన్మార్ షోరు... యువత జోరు.. చమ్మ కేళీ రే హోలీ