Search results - 12413 Results
 • INTERNATIONAL23, Jan 2019, 2:55 PM IST

  ‘‘ఈ బొంత ఇచ్చే సుఖం.. ఏ మగాడు ఇవ్వలేడు’’

  తనకు బొంత ఇచ్చే సుఖం.. ఏ మగాడు ఇవ్వలేడు అంటోంది ఓ మహిళ. అందుకే తాను ఈ బొంతనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది ఓ మహిళ. 

 • Mohammed Shami

  CRICKET23, Jan 2019, 2:54 PM IST

  తొలి వన్డేలో విచిత్రం...కివీస్ కంటే ఒక పరుగు తక్కువైనా భారత్‌దే విజయం

  న్యూజిలాండ్ పర్యటనను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. వారి స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరిస్‌లో మొదటి విజయం సాధించి కివీస్ జట్టుకు సవాల్ విసిరింది. నేపియర్ వన్డేలో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విబాగాల్లోనూ రాణించిన భారత జట్టు తన విజయాల పరంపరను కొనసాగింది. అయితే ఈ మ్యాచ్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఓ విచిత్రం చోటుచేసుకుంది. కివీస్ నిర్దేశించిన లక్ష్యం కంటే ఓ పరుగు తక్కువ చేసినప్పటికి భారత్ విజయం సాధించింది. 

 • yatra

  ENTERTAINMENT23, Jan 2019, 2:41 PM IST

  'యాత్ర'కి నో కట్స్!

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం 'యాత్ర'. టైటిల్ కి తగ్గట్లుగా సినిమా మొత్తం వైఎస్ పాదయాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. 

 • sarfraz ahmed

  SPORTS23, Jan 2019, 2:22 PM IST

  ‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

  పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో ఇరుక్కున్నారు. మైదానంలో క్రీడా స్పూర్తి మరచిపోయి.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. 

 • akhil

  ENTERTAINMENT23, Jan 2019, 2:17 PM IST

  'మిస్టర్ మజ్ను' అఖిల్ ఇంటర్వ్యూ ఫోటోలు!

   'మిస్టర్ మజ్ను' అఖిల్ ఇంటర్వ్యూ ఫోటోలు!

 • anil ravipudi

  ENTERTAINMENT23, Jan 2019, 2:02 PM IST

  లేడీ ఓరియెంటెడ్ కథతో 'ఎఫ్ 2' డైరెక్టర్!

  వరుసగా విజయాలు అందుకుంటోన్న దర్శకుడు అనీల్ రావిపూడి రీసెంట్ గా 'ఎఫ్ 2' చిత్రంతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత అతడికి మార్కెట్ లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. అతడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూలు కడుతున్నారు. 

 • pregnant lady

  pregnency & parenting23, Jan 2019, 1:44 PM IST

  గర్భిణీలు అరటిపండు తింటే.. మగపిల్లాడు పుడతాడా..?

  చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్లు అరటి పండు తినమని ఎక్కువగా చెబుతుంటారు. ఎందుకంటే అలా అరటి పండు తింటే.. మగపిల్లాడు పుడతారని వారి నమ్మకం.

 • babu

  Andhra Pradesh23, Jan 2019, 1:35 PM IST

  హైదరాబాద్, ఢిల్లీలలో బాబు ఇళ్ల నిర్మాణం.. కోట్లలో ఖర్చు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇళ్లు, కార్యాలయాల నిర్మాణానికి కోట్లాది రూపాయాలు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. 

 • kajal

  ENTERTAINMENT23, Jan 2019, 1:23 PM IST

  వాళ్లని నా భర్తగా ఊహించుకోలేను.. కాజల్ కామెంట్స్!

  సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హీరోయిన్లు అందరూ పెళ్లి చేసుకుంటుండడంతో కాజల్ కి కూడా మీడియా నుండి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

 • congress

  NATIONAL23, Jan 2019, 1:17 PM IST

  కాంగ్రెస్‌లో భారీ మార్పులు: జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీ

  రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మంగా పావులు కదుపుతోంది. ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ ఆ విజయం ఇచ్చిన ఊపులో కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్రాల పీసీసీల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 

 • Koffee with Karan

  CRICKET23, Jan 2019, 1:07 PM IST

  పాండ్యా వివాదంపై మొదటిసారి స్పందించిన కరణ్ జోహర్...

  కాఫీ విత్ కరణ్ షో లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హార్దిక్ పాండ్యా చిక్కుల్లోపడిన విషయం తెలిసిందే. అతడితో పాటు యువ క్రికెటర్ కెఎల్.రాహుల్ కూడా అభిమానులు, మహిళల ఆగ్రహానికే కాదు...బిసిసిఐ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ఇప్పటివరకు ఈ కార్యక్రమ వ్యాఖ్యాత, బాలివడ్ డైరెక్టర్ కరణ్ జోహర్ స్పందించలేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ వివాదంపై స్పందించారు. 

 • manchu manoj

  ENTERTAINMENT23, Jan 2019, 12:41 PM IST

  కేఏ పాల్‌లా నేను పాడలేకపోతున్నా: మంచు మనోజ్

  సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 • somireddy

  Andhra Pradesh23, Jan 2019, 12:38 PM IST

  బాబుకు షాక్: ఇంటి విషయంలో గొడవ, వైసీపీలో చేరిన సోమిరెడ్డి బావ

  నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ మార్పుపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

 • Andhra Pradesh23, Jan 2019, 12:36 PM IST

  జగన్ సాధించింది అదే.. మంత్రి యనమల

  జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవరివల్లా కాదని మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 

 • us

  INTERNATIONAL23, Jan 2019, 12:36 PM IST

  నేనింకా వర్జిన్‌నే...అందుకే అమ్మాయిలను చంపుతా: ఫేస్ బుక్‌లో యువకుడి పోస్ట్

  తనను ప్రేమించకుండా తిరస్కరించి అమ్మాయిలపై రివేంజ్ తీర్చకుంటానని...కేవలం వారిపైనే కాదు కనిపించిన ప్రతి అమ్మాయిని హతమార్చుతానంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. అయితే మరో వారం రోజుల్లో వాషింగ్టన్ లో మహిళలతో కూడాన భారీ ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ యువకుడి పోస్ట్ ఆందోళన కలిగించింది. అయితే ముందుగానే అప్రమత్తమైన అమెరికా పోలీసులు సదరు యువకున్ని అరెస్ట్ చేయడంతో ఆ గందరగోళానికి తెరపడింది.