Search results - 14196 Results
 • Pakistan PM Imran Khan's ex-wife Reham Khan continues to hound him

  INTERNATIONAL20, Feb 2019, 11:00 AM IST

  పాక్ ప్రధానిపై మాజీ భార్య సంచలన కామెంట్స్

  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన మాజీ భార్య రెహాంఖాన్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 

 • suicide

  Telangana20, Feb 2019, 10:56 AM IST

  భార్యతో గొడవ టెక్కీ ఆత్మహత్య

  హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.. భార్యతో గొడవ కారణంగా టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. రాంచీకి చెందిన వైశాఖ్ వర్మ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

 • anil ambani

  NATIONAL20, Feb 2019, 10:55 AM IST

  రూ.450 కోట్లు చెల్లించకుంటే జైలు శిక్షే : అనిల్‌ అంబానీకి సుప్రీం షాక్

  రిలయన్స్ గ్రూప్ సంస్థ ఛైర్మెన్ అనిల్ అంబానీ  ఎరిక్సన్ సంస్థకు రూ.450 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులను చెల్లించకపోతే  మూడు మాసాల పాటు జైలుకు వెళ్లాలని కోర్టు  ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

 • imran

  NATIONAL20, Feb 2019, 10:44 AM IST

  ఇవిగో ఆధారాలు: పాక్ ప్రధానికి భారత్ కౌంటర్

  పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడితో పాక్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆరోపణలు చేయడం కాదు ఆధారాలు చూపాలంటూ ఆయన బదులివ్వడం భారత ప్రభుత్వ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది.

 • mahesh

  ENTERTAINMENT20, Feb 2019, 10:38 AM IST

  మహేష్ కి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన సునీల్!

  ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ థియేటర్ జీఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని, ఆ కారణంగా అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని, కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. 

 • కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావుకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండేను కేసీఆర్ తన ఓస్డీడిగా నియమించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.

  Telangana20, Feb 2019, 10:34 AM IST

  మంత్రి వర్గ విస్తరణ.. కన్నీళ్లు పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే

  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యింది. మొత్తం పది మందికి కేసీఆర్.. మంత్రి పదవులు కట్టబెట్టారు. 

 • rakesh reddy

  Telangana20, Feb 2019, 10:26 AM IST

  జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ

  పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. 

 • Telangana20, Feb 2019, 10:07 AM IST

  సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్... జైలు శిక్ష?

  సెల్ ఫోన్ మాట్లాడుతూ.. బైక్ డ్రైవ్ చేసినందుకు ఓ వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష విధించారు. 

 • adivi sesh

  ENTERTAINMENT20, Feb 2019, 10:04 AM IST

  సుప్రియతో పెళ్లిపై అడివి శేష్ కామెంట్స్!

  కెరీర్ ప్రారంభం నుంచీ  విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న అడవి శేషుపై ఓ వార్త గత రెండు రోజులుగా తెలుగు మీడియాని హీటెక్కించింది. అదేంటంటే...అడవి శేషు కు వివాహం.

 • Arbaz khan Malaika Arora

  ENTERTAINMENT20, Feb 2019, 9:58 AM IST

  ఒకరినొకరం చాలా బాధపెట్టుకున్నాం.. మాజీ భర్తపై హీరోయిన్ కామెంట్స్!

  బాలీవుడ్ నటి మలైకా అరోరా.. తన భర్త అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకోవడం గురించి తాజాగా రేడియో షోలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దాదాపు పదిహేను సంవత్సరాలు కలిసి తమ వైవాహిక జీవితాన్ని గడిపిన ఈ జంట 2017లో విడాకులు తీసుకున్నారు. 

 • Donald Trump

  INTERNATIONAL20, Feb 2019, 9:38 AM IST

  పుల్వామా దాడి.. స్పందించిన ట్రంప్

  పుల్వామా దాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.

 • Uri

  ENTERTAINMENT20, Feb 2019, 9:38 AM IST

  పుల్వామా దాడి ప్రభావం : ఆ సినిమాని జనం తెగ చూస్తున్నారు

  జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడి యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT20, Feb 2019, 9:33 AM IST

  తమిళ 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ..?

  ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ లు పడుతున్నాయి.  ఇప్పటికే  ఈ  సినిమా ప్రముఖ దర్శకుడు బాలా డైరక్షన్ లో షూటింగ్  పూర్తయి విడుదలకు సిద్ధం అయ్యాక.. ఔట్ పుట్ బాగా లేదని దాన్ని పూర్తిగా స్క్రాప్ క్రింద తీసేయటం.. హీరో తప్ప మొత్తం టీంను మార్చేసి కొత్తగా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించడం జరిగింది. 

 • boyapati srinu

  ENTERTAINMENT20, Feb 2019, 9:29 AM IST

  బోయపాటి కు బాలయ్య 20 కోట్ల కండీషన్!

  దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే  ‘యన్‌.టి.ఆర్‌’ తొలి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలై,  డిజాస్టర్ టాక్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 

 • jagan

  Andhra Pradesh20, Feb 2019, 9:08 AM IST

  నేరస్థుడికి సినీహీరోలు సరెండర్ అవుతున్నారు: జగన్‌పై బాబు వ్యాఖ్యలు

  నేరస్థుడికి కొందరు సినీ హీరోలు సరెండర్ అవుతున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న వైఎస్ జగన్‌తో హీరో నాగార్జున సమావేశమవ్వడంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.