Telugu  

(Search results - 30962)
 • Districts19, Sep 2019, 7:41 AM IST

  బోటు ప్రమాదం.... ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే...

  ఆదివారం 74మంది పర్యాటక బోటు పాపికొండలు విహారయాత్రకు బయలు దేరారు. కాగా... అందులో 64మంది పర్యాటకులు, 9మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు 26మంది సురక్షితంగా బయటపట్డారు. మిగిలిన గల్లంతైన వారికోసం గాలింపు చేపడుతున్నారు. 

 • puri jagannadh

  ENTERTAINMENT19, Sep 2019, 7:40 AM IST

  ‘ఫైటర్‌’ కోసం...తన అలవాటుని ఫస్ట్ టైమ్ మార్చుకున్న పూరి

  ప్రతీ సినిమా ముందు పూరి జగన్నాథ్ స్క్రిప్టు రైటింగ్ కోసం బ్యాంకాంక్ కు వెళ్లటం చాలా ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ సారి అలా చేయలేదు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గోవా వెళ్లి అక్కడ స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు.

 • কেমন কাটবে সারাদিন! দেখে নিন আজকের রাশিফল

  Astrology19, Sep 2019, 7:25 AM IST

  19సెప్టెంబర్ 2019 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్పు చెందుతాయి. శారీరక ధృఢత్వం పెరుగుతుంది. మంచి ఆశయాలు సాధిస్తారు. శివపారాయణం, శివాభిషేకం మంచి ఫలితాలనిస్తుంది.

 • Pawn - Revanth Reddy

  Telangana18, Sep 2019, 9:23 PM IST

  సెల్ఫీకి పవన్ అవకాశం ఇవ్వలేదనే..: సంపత్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

  మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సెల్ఫీ దిగేందుకు సంపత్ కుమార్ కు అవకాశం ఇవ్వలేదని, ఆ కోపాన్ని తనపై చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 • railway exam will be write in tamil

  NATIONAL18, Sep 2019, 9:01 PM IST

  రైల్వే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త: దసరాకు 78 రోజుల బోనస్

  కేంద్రప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా సందర్భంగా ప్రతిఏటా అందించే 78 రోజుల బోనస్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని వల్ల దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు

 • padma rao

  Telangana18, Sep 2019, 8:55 PM IST

  టీఆర్ఎస్ లో లొల్లి: పద్మారావు సంచలన వ్యాఖ్యలు, నమస్కారం పెట్టిన ఈటల

  టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగుసిపడుతూనే ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ వద్ద ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 • mamatha modi

  NATIONAL18, Sep 2019, 8:40 PM IST

  ఏడాది తర్వాత: మోడీతో మమత భేటీ, రాజీవ్ అరెస్ట్ ఆపేందుకేనా..?

  మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి. అయితే శారద స్కాంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్ట్‌ను ఆపేందుకే దీదీ.. ప్రధానిని కలిశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

 • kodela

  Andhra Pradesh18, Sep 2019, 8:19 PM IST

  నివాళి: కోడెల విగ్రహాన్ని తయారుచేసిన తణుకు ఏకే ఆర్ట్స్

  టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోడెలతో అనుబంధమున్న తణుకు ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ ఆయన విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. 

 • police

  Andhra Pradesh18, Sep 2019, 8:02 PM IST

  కృష్ణాజిల్లాలో సీబీసీఐడీ దాడుల కలకలం

  కృష్ణా జిల్లాలో సీబీసీఐడీ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. కంచికచర్ల, మొగులూరు, బట్టినపూడి, మున్నలూరులలో అధికారులు సోదాలు నిర్వహించారు. మొగులూరు సొసైటీలో రైతులతో విడివిడిగా మాట్లాడి ఓ రాజ్యసభ సభ్యుడి ప్రమేయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు

 • Amit Shah

  NATIONAL18, Sep 2019, 7:21 PM IST

  వివాదానికి తెర: హిందీని బలవంతంగా రుద్దమన్న అమిత్ షా

  గత కొద్దిరోజులుగా హిందీపై జరుగుతున్న చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు

 • వైసిపిలో చేరిన తర్వాత అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది. ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తారని ఆయన అన్నారు. కాపు నాయకులంతా వైసిపిలోకి వస్తారనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి తగిన వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది

  Districts18, Sep 2019, 6:38 PM IST

  మంత్రి అవంతికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

  వైసీపీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కచ్చలూరు వద్ద బోటు ప్రమాదం జరిగిన వెంటనే ఆయన హుటాహుటిన దేవీపట్నం బయలుదేరి సహాయక చర్యలు పర్యవేక్షించారు

 • modi

  NATIONAL18, Sep 2019, 5:51 PM IST

  మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం

  ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

 • kodela

  Andhra Pradesh18, Sep 2019, 5:24 PM IST

  ముగిసిన కోడెల శివప్రసాద్ అంత్యక్రియలు

  టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అశేష అభిమానుల అశృనయనాల మధ్య ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో హిందూ సాంప్రదాయాల ప్రకారం కోడెల అంత్యక్రియలు నిర్వహించారు.. ఆయన తనయుడు శివరామ్ తండ్రి చితికి నిప్పంటించారు. 

 • Varun Sandesh

  ENTERTAINMENT18, Sep 2019, 5:12 PM IST

  బిగ్ బాస్: వరుణ్ సందేశ్ - వితికల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

  తెలుగులో బిగ్ బాస్ మూడవ సిజన్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. గొడవలతో ప్రేమలతో కంటెస్టెంట్స్ పోటీపడి వారి టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. రోజుకో టాస్క్ తో బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ లు హౌస్ లో వాతావరణాన్ని చేంజ్ చేస్తున్నాయి.

 • cartoon

  Cartoon Punch18, Sep 2019, 5:08 PM IST