Telnagana News  

(Search results - 10)
 • <p>sathyavathi rathode</p>

  Telangana10, Jun 2020, 7:45 AM

  అపస్మారక స్థితిలో డాక్టర్... ఉదారత చూపిన మంత్రి సత్యవతి రాథోడ్

  మహబూబాబాద్ జిల్లా, ఆలేరు దగ్గర బంజారా గ్రామానికి సమీపంలో రోడ్డు మీద రాత్రి 7 గంటలకు ఒక ఆర్.ఎం.పి డాక్టర్ కింద పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. 
   

 • দুর্ঘটনার ছবি

  Telangana16, Mar 2020, 7:23 AM

  లారీని ఢీకొన్న వ్యాన్.. ముగ్గురి మృతి

  మృతులను గంభీరావుట మండల వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

 • Gulf Coronavirus

  Telangana9, Mar 2020, 8:49 AM

  ఆ రెస్టారెంట్ కి ఎవరూ వెళ్లొద్దు.. కరోనా వైరస్ సోకిందంటూ ప్రచారం

  ఎవరూ ఆ రెస్టారెంట్ వైపు కూడా చూడటం లేదు. దీంతో ఆ రెస్టారెంట్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Telangana13, Feb 2020, 11:31 AM

  రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణీ మృతి, కడుపులో బిడ్డ ఎగిరి బయటపడి..

  పొట్ట పై నుంచి లారీ టైరు ఎక్కడంతో కడుపులోని శిశువు (మగ శిశువు) 10 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పడింది. కొన ఊపిరితో ఉన్న పసికందును అటువైపుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శిశువు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

 • girl rapped and pregnent

  Telangana3, Feb 2020, 7:53 AM

  చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి...

  కాగా కార్తీక్‌ ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. లత ప్రతిరోజు కార్తీక్‌ను ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరుల వద్ద వదిలి షాపుకు వెళ్తుంది. రోజులాగే ఆదివారం కూడా ఆమె తన కుమారుడు కార్తీక్‌ను సోదరుడిని ఇంటి వద్ద విడిచి వెళ్లింది.
   

 • suicide

  Telangana1, Feb 2020, 8:58 AM

  ఉద్యోగ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి.. లాడ్జిలో శవంగా మారి..

  రెండు నెలలుగా భార్య మాధవి, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్ నగర్ డివిజన్ శాంతినగర్ లో నివాసముంటున్నాడు. కాగా... పని నిమిత్తం ఈనెల 29వ తేదీన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సైదులు మధ్యాహ్న సమయంలో భార్యతో ఫోన్ లో మాట్లాడాడు. తాను ప్రస్తుతం కోఠిలో ఉన్నానని.. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసి వస్తానని చెప్పాడు.
   

 • Telangana31, Jan 2020, 11:16 AM

  మేడారం జాతరకు కరోనా వైరస్ ముప్పు..?

  వచ్చే నెలలో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే... ప్రతి రోజూ లక్షల్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకు కరోనా వైరస్ సోకిన ఒక్క వ్యక్తి వచ్చినా పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని పలువురిలో భయం మొదలైంది.
   

 • she team IG Swathi

  Telangana29, Jan 2020, 11:52 AM

  ఆపదలో ఉన్నారా ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి.. స్వాతి లక్రా

  ఈ నెంబర్ కి కేవలం వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు, ఫోటోల వివరాలు మాత్రమే పంపించాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఐపీఎల్ అధికారిణి సుమతి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ పి. శ్రావణ్ కుమార్, కలాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపల్ నాగమణిలతో కలిసి ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ ని స్వాతి లక్రా ఆవిష్కరించారు.
   

 • Telangana21, Jan 2020, 10:01 AM

  అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కాలువలో...

  సాయంత్రం వరకు పిల్లలు తిరిగి రాక పోవడంతో తల్లిదండ్రులు వారి కోసం వెతకగా ఆచూ కీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు వా రు కూడా పిల్లల ఆచూకీ కోసం వెతికారు. 

 • G kisan Reddy asked, if oppressed Hindus do not come to India, will they go to Italy kps

  Telangana20, Jan 2020, 2:34 PM

  లక్ష మంది ఓవైసీలు వచ్చినా బీజేపీదే విజయం.. కిషన్ రెడ్డి

   తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు.