Telnagana  

(Search results - 17)
 • undefined

  Telangana13, Feb 2020, 11:31 AM IST

  రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణీ మృతి, కడుపులో బిడ్డ ఎగిరి బయటపడి..

  పొట్ట పై నుంచి లారీ టైరు ఎక్కడంతో కడుపులోని శిశువు (మగ శిశువు) 10 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పడింది. కొన ఊపిరితో ఉన్న పసికందును అటువైపుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శిశువు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

 • girl rapped and pregnent

  Telangana3, Feb 2020, 7:53 AM IST

  చిచ్చర పిడుగు..నడిరోడ్డుపై మేనమమామకు చుక్కలు చూపించి...

  కాగా కార్తీక్‌ ప్రేమ్‌నగర్‌లోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. లత ప్రతిరోజు కార్తీక్‌ను ప్రేమ్‌నగర్‌లో ఉంటున్న తన సోదరుల వద్ద వదిలి షాపుకు వెళ్తుంది. రోజులాగే ఆదివారం కూడా ఆమె తన కుమారుడు కార్తీక్‌ను సోదరుడిని ఇంటి వద్ద విడిచి వెళ్లింది.
   

 • suicide

  Telangana1, Feb 2020, 8:58 AM IST

  ఉద్యోగ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి.. లాడ్జిలో శవంగా మారి..

  రెండు నెలలుగా భార్య మాధవి, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్ నగర్ డివిజన్ శాంతినగర్ లో నివాసముంటున్నాడు. కాగా... పని నిమిత్తం ఈనెల 29వ తేదీన ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సైదులు మధ్యాహ్న సమయంలో భార్యతో ఫోన్ లో మాట్లాడాడు. తాను ప్రస్తుతం కోఠిలో ఉన్నానని.. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసి వస్తానని చెప్పాడు.
   

 • undefined

  Telangana31, Jan 2020, 11:16 AM IST

  మేడారం జాతరకు కరోనా వైరస్ ముప్పు..?

  వచ్చే నెలలో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే... ప్రతి రోజూ లక్షల్లో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలకు కరోనా వైరస్ సోకిన ఒక్క వ్యక్తి వచ్చినా పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉందని పలువురిలో భయం మొదలైంది.
   

 • she team IG Swathi

  Telangana29, Jan 2020, 11:52 AM IST

  ఆపదలో ఉన్నారా ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి.. స్వాతి లక్రా

  ఈ నెంబర్ కి కేవలం వాట్సాప్ మెసేజ్ లు, వీడియోలు, ఫోటోల వివరాలు మాత్రమే పంపించాలని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ఐపీఎల్ అధికారిణి సుమతి, గాంధీ ఆస్పత్రి సూపరిండెంట్ పి. శ్రావణ్ కుమార్, కలాశాల ఇన్ ఛార్జి ప్రిన్సిపల్ నాగమణిలతో కలిసి ఉమెన్ సేఫ్టీ వాట్సాప్ నెంబర్ ని స్వాతి లక్రా ఆవిష్కరించారు.
   

 • undefined

  Telangana21, Jan 2020, 10:01 AM IST

  అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు కాలువలో...

  సాయంత్రం వరకు పిల్లలు తిరిగి రాక పోవడంతో తల్లిదండ్రులు వారి కోసం వెతకగా ఆచూ కీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు సమాచా రం ఇచ్చారు. వివరాలు తెలుసుకున్న పోలీసులు వా రు కూడా పిల్లల ఆచూకీ కోసం వెతికారు. 

 • G kisan Reddy asked, if oppressed Hindus do not come to India, will they go to Italy kps

  Telangana20, Jan 2020, 2:34 PM IST

  లక్ష మంది ఓవైసీలు వచ్చినా బీజేపీదే విజయం.. కిషన్ రెడ్డి

   తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు.

 • KCR

  Telangana17, Dec 2019, 10:37 AM IST

  ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నేరవేర్చిన సీఎం కేసీఆర్

  ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీన ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్టీసీ పై సీఎం వరాల జల్లు కురిపించారు.

 • sowjanya

  tennis26, Nov 2019, 10:40 AM IST

  భారత టెన్నిస్ జట్టులో నలుగురు తెలంగాణ యువతులు

  తెలంగాణకు చెందిన జాతీయ ఛాంపియన్ సౌజన్య భవిశెట్టి, కాల్వ భువన, సామ సాత్విక, చిలకలపూడి శ్రావ్య శివానీలకు జాతీయ జట్టులో స్థానం దక్కింది

 • ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి సైతం ప్రధాని మోదీ నిర్ణయానికి తన సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుత తరుణంలో మోదీ, అమిత్ షాలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  Telangana26, Nov 2019, 9:41 AM IST

  కార్మికుల సమ్మె విరమణపై ఆర్టీసీ ఎండీ ప్రకటన.. జగ్గారెడ్డి సీరియస్

  విధుల్లో చేరతామని జేఏసీ నేతలు చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినప్పుడు సమ్మెకు వెళ్లి.. ఇష్టమైనప్పుడు విధుల్లోకి వస్తామంటే చట్టప్రకారం కుదరదని సునీశ్ శర్మ వ్యాఖ్యానించారు.

 • undefined

  Telangana19, Oct 2019, 9:10 AM IST

  శవాల మీద నడిచి సీఎం అయ్యారు... కేసీఆర్ పై సీపీఐ నారాయణ

   జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వచ్చి, తెలంగాణలో కార్మిక సంఘాల అణిచివేతపై ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించేందుకు హక్కుల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. కేసీఆర్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

 • undefined

  Telangana19, Oct 2019, 7:12 AM IST

  నేడు తెలంగాణ బంద్..క్యాబ్ లు కూడా కష్టమే...

  ఈ సమ్మెకు క్యాబ్ సర్వీసులు కూడా మద్దతు ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్‌లో 50వేల క్యాబ్ సర్వీసులు, లక్ష దాకా ఆటోలున్నాయి. కాగా... ఈ రోజు ఇవన్నీ రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. కనీసం, ఆటోలు, క్యాబ్ లు కూడా తిరగకపోతే... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

 • ts rtc employees

  Telangana7, Oct 2019, 10:28 AM IST

  ఉద్రిక్తత... గన్ పార్క్ వద్ద ఆర్టీసీ కార్మికుల అరెస్ట్

  తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దీక్ష అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ముందే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు.

 • Traffic Fine Police Rule

  Districts12, Sep 2019, 12:51 PM IST

  కొత్త ట్రాఫిక్ చట్టం... తెలంగాణలో తొలి ఫైన్ రూ.పదివేలు

   నల్లగొండ జిల్లా నకిరేకల్‌‌లో గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు.. మంగళవారం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు
   

 • bjp flag

  NRI24, Aug 2019, 10:05 AM IST

  లండన్ లో బీజేపీ నేత కుమారుడు మిస్సింగ్.. టీఆర్ఎస్ ఎంపీ ఆరా

  విద్యార్థి హర్ష కనిపించకుండా పోవడంపై అతని కుటుంబస్యులు కలవరపడతున్నారు. హర్ష లండన్ లో పీజీ చదువుతున్నాడని అతని కుటుంబసభ్యులు చెప్పారు. ఇప్పటికే ఈ హర్ష మిస్సింగ్ పై లండన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.