Telephone  

(Search results - 10)
  • undefined

    Private Jobs7, Aug 2020, 2:08 PM

    బీటెక్‌ అర్హతతో ఐ‌టి‌ఐ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

    ప్రాజెక్ట్స్‌/ టెక్నాల‌జీ, నెట్‌వ‌ర్క్స్‌, ఐటీ అండ్ సెక్యూరిటీ, మెడిక‌ల్ స‌ర్వీసెస్‌ విభాగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల ఆగస్టు 26, 2020 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. 

  • bsnl telecom

    Technology11, Nov 2019, 10:50 AM

    సర్వీసులపై ఎఫెక్ట్ పడొద్దు.. బీఎస్ఎన్ఎల్‌కు టెలికంశాఖ అడ్వైజ్

    బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో సిబ్బంది సగానికి పైగా వీఆర్ఎస్ కింద వెళ్లిపోయినా సంస్థ బిజినెస్ లావాదేవీలపై ప్రభావం పడకుండా చూసుకోవాలని సంస్థ యాజమాన్యాన్ని టెలికం శాఖ హెచ్చరించింది. వీఆర్ఎస్ కింద ఉద్యోగులు వెళ్లిపోయిన తర్వాత వారిలో అనుభవజ్ణులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 

  • central minister ravi shankar prasad

    Technology24, Oct 2019, 9:26 AM

    బీఎస్ఎన్ఎల్... ఉద్యోగులకు మంచి రోజులు...

    బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ అన్నట్లే ఆ సంస్థకు, అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. ఎంటీఎన్ఎల్ సంస్థను బీఎస్ఎన్ఎల్‌లో విలీనం కానున్నది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. రెండు సంస్థలపై సంస్థాగత భారాన్ని తగ్గించేందుకు యాబైమూడున్నరేళ్ల వయస్సు దాటిన ఉద్యోగులు, అధికారులకు ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది కేంద్రం. అంతే కాదు 2016 ధరలకే 4జీ స్పెక్ట్రం కేటాయించనున్నది. అందుకూ నిధులను కేటాయించింది. ఇక ఆ సంస్థలు చేయాల్సిందల్లా ఇతర ప్రొవైడర్లతో పోటీ పడి దూసుకెళ్లాల్సిందే. 

  • undefined
    Video Icon

    Telangana25, Sep 2019, 6:11 PM

    సినీ రంగంలోకి వేణు మాధవ్ ఎంట్రీ ఇలా..(వీడియో)

    ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

  • venumadhav

    Telangana25, Sep 2019, 1:42 PM

    టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

      హైద్రాబాద్ టీడీపీ కార్యాలయంలో సినీ నటుడు వేణుమాదవ్ కొంత కాలం పాటు పనిచేశారు. టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ కార్యాలయం హిమాయత్ నగర్‌లో ఉన్న సమయంలో  వేణుమాధవ్  అక్కడ పనిచేశారు. 
     

  • undefined

    9, Mar 2018, 8:01 AM

    చంద్రబాబును లెక్క చేయని మోడి..ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు?

    టిడిపి మంత్రులు రాజీనామాలను మోడి చాలా లైట్ గా తీసుకున్నారని తెలిసిపోతోంది.

    పైగా చంద్రబాబును బుజ్జగించేందుకు మోడి ప్రయత్నించారంటూ తన అనుకూల మీడియాలో టిడిపి రాయించుకున్నది.

  • undefined

    8, Mar 2018, 5:17 PM

    చంద్రబాబుకు మోడి ఫోన్

    కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపి మంత్రులు వైదొలుగుతున్న నేపధ్యంలో మోడి ఫోన్ చేయటం ప్రాధాన్యత సంతరించుకున్నది.