Telecom Sector  

(Search results - 7)
 • undefined

  Tech News5, Jun 2020, 11:04 AM

  టెలికాం కంపెనీల మధ్య పెరగనున్న పోటీ..ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలుకు అమెజాన్ కారణాలివే..

   ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన మార్కెట్ విస్తరించడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ రంగంలో భారీగా మార్కెట్ ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అమెజాన్ లాభాల పంట పండినట్లేనని భావిస్తున్నారు.
   

 • cell tower

  Technology23, Feb 2020, 11:00 AM

  బిగ్ రిలీఫ్: ఏజీఆర్ డ్యూస్ కోసం ‘స్ట్రెస్ ఫండ్’.. వొడాఫోన్‌కు బెనిఫిట్

  దేశీయ టెలికం రంగం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ‘ఒత్తిడి నిధి’ (స్ట్రెస్‌ ఫండ్‌)ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ఇటీవల భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా అధినేతలు కేంద్ర ఆర్థిక శాఖ,

 • undefined

  Tech News22, Feb 2020, 10:34 AM

  ఏజీఆర్ బకాయిల వల్లే 5జీ ట్రయల్స్ ఆలస్యం?

  5జీ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెల్కోల ఏజీఆర్​ బకాయిలు, హువావేపై అమెరికా ఆంక్షల వంటి కారణాల వల్ల 5జీ టెక్నాలజీ భారతదేశంలో అడుగు పెట్టడం జాప్యం అవుతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణాలేమిటో పరిశీలిద్దాం.. 

 • undefined

  Tech News10, Feb 2020, 10:23 AM

  జియోకు అదిరిపోయే షాక్: రూపాయికే 1 జీబీ డేటా....

  బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'వై-ఫై డబ్బా' కేవలం రూపాయికే ఒక జీబీ సూపర్ ఫాస్ట్ వైఫై డేటాను అందిస్తోంది. ఇది దిగ్గజ టెలికం సంస్థలు కూడా ఊహించని తగ్గింపు. ప్రస్తుతం బెంగళూరుకు మాత్రమే పరిమితమై సేవలు అందిస్తున్న ‘వై-ఫై డబ్బా’.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ తన సేవలను విస్తరించాలని భావిస్తోంది.

 • telecom networks roundup

  Tech News26, Dec 2019, 10:47 AM

  జియో పోటీతో అతలాకుతలమైన టెలికాం నెట్వర్క్ లు

  ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన, చౌకైన మార్కెట్‌కు నిలయమైన భారత టెలికం రంగం 2019 వరుస షాక్ లకు గురవుతున్నది. జియోతో అతలాకుతలమైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఏజీఆర్ పై సుప్రీంకోర్టు తీర్పు ఆశానిపాతమైంది. కేంద్రం ఉద్దీపనలు ప్రకటించకుంటే టెలికం సంస్థలు మూసేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సంస్థలో మరో సంస్థ ఎంటీఎన్ఎల్ విలీనం ప్రక్రియ మొదలైంది. అందునా సుమారు 90 వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్ కింద పంపి బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు కేంద్రం కసరత్తు చేస్తోంది.  

 • celltowers

  Technology30, Oct 2019, 11:02 AM

  ఉచిత కాల్స్‌ ‘ఎరా’కు తెర!.. చౌక డేటాకు చెల్లుచీటి!!

  టెలికం రంగ సంస్థలు ఎదుర్కొంటున్న కష్టాలపై అధ్యయనానికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. ఏజీఆర్ చెల్లింపులు జరుపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా చిక్కుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో తమకు టైం కావాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. దీంతో సమస్యలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ.. ఉచిత కాల్స్, చౌక డేటా విధానాలకు చెల్లుచీటి పలుకాల్సిందిగా టెలికం ప్రొవైడర్లను కోరే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులకు ఆఫర్లు దూరం కావడంతోపాటు త్వరలో టెలికం సంస్థలకు ఉద్దీపన ప్యాకేజీ అందుబాటులోకి రానున్నది.  

 • undefined

  18, May 2018, 2:15 PM

  భారీగా ఉద్యోగాలు ఆఫర్ చేసిన కేంద్రం

  టెలికాం రంగంలో ఉద్యోగార్థులకు ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తోంది