Telecom Operator  

(Search results - 28)
 • Reliance Jio network down problem solved up to 90 percent know details hereReliance Jio network down problem solved up to 90 percent know details here

  TechnologyOct 6, 2021, 6:45 PM IST

  రిలయన్స్ జియో నెట్‌వర్క్ డౌన్ కి అసలు కారణం ఇదేనా.. సోషల్ మీడియాలో మిమ్స్ ఫెస్ట్..

  దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కస్టమర్లు నేడు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది.  ఉదయం ఇప్పటి వరకు వేలకు పైగా కస్టమర్లు జియో నెట్‌వర్క్ డౌన్ అయ్యిందని ఫిర్యాదు చేశారు. ఈ నెట్‌వర్క్ సమస్య ఒక ప్రాంతంలో వచ్చిందా లేక ఇతర ప్రాంతాలలోని వినియోగదారులు కూడా దీని వల్ల ప్రభావితమయ్యారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. 

 • Airtel After a month and a half relaunched this cheapest plan, know its benefitsAirtel After a month and a half relaunched this cheapest plan, know its benefits

  TechnologySep 24, 2021, 8:25 PM IST

  ఎయిర్‌టెల్ అతి చౌకైన ప్లాన్‌ తిరిగి వచ్చేసింది.. ఇప్పుడు డిస్నీ + హాట్‌స్టార్‌, అమెజాన్ ప్రైమ్ ఫ్రీ..

  ఈ ఏడాది జూలై చివరిలో కస్టమర్లకు పెద్ద నిరాశ కలిగింది. అదేంటంటే దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ చౌకైన ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసింది, ఈ ప్లాన్ ధర రూ .49. ఆ తర్వాత ఎయిర్‌టెల్  చౌకైన ప్లాన్ ధర రూ .79  ప్రవేశపెట్టింది. ఇప్పుడు తాజాగా ఎయిర్‌టెల్ మళ్లీ రూ .49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. మీరు ఎయిర్‌టెల్  రూ .49 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను మళ్లీ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

 • JioPhone Next may be available for pre-bookings this week: Specs, expected India priceJioPhone Next may be available for pre-bookings this week: Specs, expected India price

  TechnologyAug 30, 2021, 1:17 PM IST

  జియోఫోన్ నెక్స్ట్ పై సప్రైజింగ్ న్యూస్.. గణేష్ చతుర్థి సందర్భంగా మరో వారంలో...

   భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్‌ ప్రీ-ఆర్డర్‌లను  వచ్చే వారం నుండి  ప్రారంభించనుంది. జియో ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌ల కోసం రిటైల్ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

 • Airtel adds 6.9 million active users in Januar extends gain says TRAI dataAirtel adds 6.9 million active users in Januar extends gain says TRAI data

  TechnologyMar 22, 2021, 11:54 AM IST

  రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ గట్టి షాక్.. తగ్గిపోతున్న ఆక్టివ్ యూజర్లు.. కారణం ఏంటంటే ?

  మొబైల్‌ నెట్‌వర్క్‌లో విజిటర్‌ లొకేషన్‌ రిజిష్టర్‌ (వీఎల్‌ఆర్‌) నివేదిక ఆధారంగా యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తారు. ఎయిర్‌టెల్‌కు యాక్టివ్‌ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 33.6 కోట్లు కాగా, జియో  యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 32.5 కోట్లకు చేరింది. 

 • Telcos remind users to prefix 0 for landline to mobile calls from Friday onwardsTelcos remind users to prefix 0 for landline to mobile calls from Friday onwards

  businessJan 16, 2021, 2:38 PM IST

  ఫోన్ కాల్స్‌ చేసే ముందు '0’ నొక్కడం తప్పనిసరి.. కస్టమర్లను కోరిన టెలికాం కంపెనీలు..

  "15 జనవరి  21 నుండి అమలులోకి వచ్చే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ ఆదేశం ప్రకారం, మీరు ల్యాండ్‌లైన్ నుండి ఫోన్ చేసేటప్పుడు మొబైల్ నంబర్‌కు ముందు 0 నొక్కడం తప్పనిసరి" అని ఎయిర్‌టెల్ ఫిక్సెడ్ లైన్ వినియోగదారులకు తెలిపింది.

 • Vodafone Idea and Airtel Prepaid Plans Which Offer ZEE5 Subscription check details hereVodafone Idea and Airtel Prepaid Plans Which Offer ZEE5 Subscription check details here

  Tech NewsDec 21, 2020, 3:13 PM IST

  ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ ప్లాన్ ద్వారా ఫ్రీగా జి5 సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు..

  ఇప్పుడు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా ఉచితంగా జి5 యాప్ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. దేశీయ టెలికాం ఆపరేటర్లు వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కొన్ని ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్లతో కస్టమర్లకు ఉచిత జి5 సబ్ స్క్రిప్షన్ అందిస్తున్నాయి.  

 • indian telecom Reliance Jio starts offering mobile services on 22 international flightsindian telecom Reliance Jio starts offering mobile services on 22 international flights

  businessSep 25, 2020, 11:41 AM IST

  అంతర్జాతీయ విమానాలలో జియో మొబైల్ సర్వీసులు.. కాల్స్, డేటా ఫ్రీ..

  తాజాగా రిలయన్స్ జియో 22 అంతర్జాతీయ విమానాలలో ఇన్-ఫ్లయిట్ మొబైల్ సేవలను ప్రవేశపెట్టింది. అన్ని భాగస్వామి విమానయాన సంస్థలలో డేటా, ఎస్ఎంఎస్‌ సేవలు అందుబాటులో ఉండగా, అవుట్ గోయింగ్ వాయిస్ సేవలు ఎంచుకున్న విమానయాన సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

 • Vodafone Idea Launches Double Data Offer for prepaid customersVodafone Idea Launches Double Data Offer for prepaid customers

  Tech NewsApr 27, 2020, 4:09 PM IST

  వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. డబుల్ డేటా ఆఫర్‌ తో ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా...

  వోడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్‌ను ఢిల్లీ, మధ్యప్రదేశ్, ముంబై, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.
   

 • Use internet data responsibly: Telecom operators request mobile phone usersUse internet data responsibly: Telecom operators request mobile phone users

  TechnologyMar 26, 2020, 1:22 PM IST

  పెరిగిన ట్రాఫిక్.. తగ్గిన నెట్ స్పీడ్:టెలికం సంస్థలకు కొత్త సవాళ్లు

   

  .గత కొద్ది వారాల్లో ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ) నెట్‌వర్క్‌ ద్వారా ట్రాఫిక్‌ ఏకంగా 30 శాతానికి పైగా ఎగిసినట్లు టెలికం సంస్థల సమాఖ్య (సీవోఏఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోకుండా చూసేందుకు టెలికం సంస్థలు, ఐఎస్‌పీలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

   

 • Telecom companies dues to jump after new DoT mathTelecom companies dues to jump after new DoT math

  TechnologyFeb 21, 2020, 11:16 AM IST

  ఏజీఆర్ చెల్లింపుల్లో వడ్డీ ఫైన్‌లే రూ.70 వేల కోట్లు: టెలికంశాఖ కుండబద్ధలు

   

  గతేడాది జూలై నాటికి టెలికం సంస్థల మొత్తం ఏజీఆర్‌ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు. ఇందులో రూ.92,641 కోట్లు లైసెన్స్‌ ఫీజు కింద చెల్లింపులు జరుపాల్సిన సొమ్ము. మిగతా రూ.55,054 కోట్లు స్పెక్ట్రం వినియోగ చార్జీలు. ఇదిలావుంటే నిరుడు జూలై నాటికే ఈ లెక్కలని, ఇప్పటిదాకా లెక్కిస్తే బకాయిలు పెరుగుతాయని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. 

   

 • 3 years after launch, Jio becomes No.1 telco by user base, revenue3 years after launch, Jio becomes No.1 telco by user base, revenue

  Tech NewsJan 17, 2020, 11:24 AM IST

  రిలయన్స్‌ జియో మరో రికార్డు... మూడున్నరేళ్లకే ‘టాప్’ రేంజి లోకి ...

  టెలికం రంగంలో అనూహ్య విజయాలు సాధించిన ఘనత ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోదే. సంస్థ సేవలు ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఇటు సబ్ స్క్రైబర్లు, అటు ఆదాయంలోనే 2019 నవంబర్ నెలలోనే అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది జియో.

 • airtel reduces its prepaid recharge plan validityairtel reduces its prepaid recharge plan validity

  Tech NewsDec 27, 2019, 2:31 PM IST

  ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో మార్పు....

  ఎయిర్‌టెల్ రూ. 558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ ప్రయోజనాలు రోజుకు 3GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు, ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్.ఎయిర్‌టెల్ ఇటీవలే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వై-ఫై కాలింగ్ సేవను ప్రవేశపెట్టింది, వినియోగదారులకు సాధారణ వాయిస్ కాల్ లాగానే వై-ఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు.

 • bsnl launches new year and christmas offers to customersbsnl launches new year and christmas offers to customers

  Tech NewsDec 27, 2019, 11:43 AM IST

  బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్...

  బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను సవరించింది. రూ. 1,999 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులకు బదులుగా 425 రోజులకు వాలిడిటీని పెంచింది.బి‌ఎస్‌ఎన్‌ఎల్ టెలికాం ఆపరేటర్ ఈ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌ వాలిడిటీని అదనంగా మరో 60 రోజులు పెంచారు.

 • reliance jio offers benefits on its news recharge planreliance jio offers benefits on its news recharge plan

  Tech NewsDec 23, 2019, 4:11 PM IST

  JIO OFFERS: జియో ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ పై కొత్త ఆఫర్...

  జియో రూ. 149 రిచార్జ్ ప్లాన్ పై 1.5GB రోజువారీ డేటాతో పాటు ఇప్పుడు ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.అయితే రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని 28 రోజుల నుండి 24 రోజులకు తగ్గించింది. ఇందుకోసం జియో నుండి నాన్-జియో కాల్స్ కోసం 300 నిమిషాల ఎఫ్‌యుపి టాక్ టైమ్ అందిస్తుంది.
   

 • telecom networks new recharge plans: Who offers the cheapest data, talktimetelecom networks new recharge plans: Who offers the cheapest data, talktime

  TechnologyDec 22, 2019, 12:16 PM IST

  కొత్త ప్లాన్లు, ఆఫర్లతో ఆకట్టుకుంటున్న టెలికాం నెట్‌వర్క్‌లు !

  దేశీయ టెలికం సంస్థలు రూట్ మార్చేశాయి. ఎప్పటికప్పుడు ఆఫర్లు మార్చేస్తూ తమ సబ్ స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఏజీఆర్‌పై సుప్రీంకోర్టు తీర్పు అమలు నేపథ్యంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా దాదాపు 50 శాతం చార్జీలు పెంచాయి. వాటితోపాటు జియో కూడా సుమారు 40 శాతం రీచార్జీలు పెంచింది. దీంతోపాటు ఇంటర్ యూజర్ కనెక్ట్ (ఐయూసీ) కాల్స్ మీద పరిమితులు విధించింది. కానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాత్మకంగా ఐయూసీపై చార్జీలు విధించబోమని ప్రకటించాయి.