Asianet News TeluguAsianet News Telugu
14 results for "

Telangana Tourism

"
Telangana Tourism department MD booked for sexual assaultTelangana Tourism department MD booked for sexual assault

తెలంగాణ టూరిజం శాఖ ఎండీపై లైంగిక వేధింపుల కేసు

ఈ ఘటన జరిగినప్పుడు ఎస్టీ వర్గానికి చెందిన బాదిత మహిళ నాగార్జున సాగర్‌లోని విజయ్ విహార్ గెస్ట్ హౌస్‌లో జనరల్ హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆగస్ట్ 31, 2016న ఉదయం 10 గంటల ప్రాంతంలో బాత్‌రూమ్‌లు శుభ్రం చేసేందుకు రావు ఆమెను తన గదికి పిలిచాడు. ఆమె వచ్చేసరికి అతను ఒంటిమీద ఒట్టి టవల్‌తో నిలబడి ఉన్నాడు. లోపలికి వచ్చిన ఆమెను మంచంపైకి తోసాడు. ఆమె ప్రతిఘటించడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తానని బెదిరించాడు. 

Telangana Jan 1, 2022, 10:13 AM IST

Luncheon journey between Sagar and Srisailam from todayLuncheon journey between Sagar and Srisailam from today

నేటి నుంచి సాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం...

నాగార్జునసాగర్‌, శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమవుతోంది. ప్రస్తుతం సాగర్‌ నీటిమట్టం 588.80 అడుగులు ఉండడంతో తెలంగాణ 
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ టూర్‌కు పచ్చజెండా ఊపింది. సోమవారం ఉదయం 9 గంటలకు సాగర్‌ నుంచి బయలుదేరే లాంచీ ప్రయాణం 3 గంటలకు శ్రీశైలానికి చేరుతుంది. 

Telangana Nov 29, 2021, 12:27 PM IST

Nalgonda District Tourist attractions, Must Visit tourist placesNalgonda District Tourist attractions, Must Visit tourist places
Video Icon

నల్గొండ జిల్లాలో ఖచ్చితంగా చూసి తీరాల్సిన పర్యాటక ప్రాంతాలు

నల్గొండ జిల్లాని నీలగిరి అని కూడా అంటారు. నల్గొండని శాతవాహనుల కాలంలో నీలగిరి (Nilagiri) అని పిలిచేవారు. 

Telangana Nov 11, 2021, 5:16 PM IST

shanigaram lake overflow in siddipet districtshanigaram lake overflow in siddipet district
Video Icon

సిద్దిపేట జిల్లాలో ప్రకృతి అందాలు... జలాశయాన్ని తలపిస్తున్న శనిగారం చెరువు

సిద్దిపేట జిల్లాలో ప్రకృతి అందాలు... జలాశయాన్ని తలపిస్తున్న శనిగారం చెరువు 
 

Telangana Oct 11, 2021, 4:25 PM IST

Huzurabad Bypoll : Unemployed youth to join the contestants frayHuzurabad Bypoll : Unemployed youth to join the contestants fray
Video Icon

News Express: హుజురాబాద్ బరిలో నిరుద్యోగులు... అసెంబ్లీలో కేసీఆర్ విమర్శలు

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Oct 4, 2021, 5:06 PM IST

Bigg Boss 4 fame Dethadi's latest folk song  is hit among massesBigg Boss 4 fame Dethadi's latest folk song  is hit among masses
Video Icon

హారిక మాస్ స్టెప్స్ చూశారంటే....ఆమ్మో దేత్తడే.....

బిగ్‌బాస్‌4 ఫేమ్‌, దేత్తడి హారిక ఫోక్‌ సాంగ్‌లో దుమ్ములేపింది. 

Entertainment News Mar 15, 2021, 2:40 PM IST

Telangana minister V. Srinivas Goud reacts on Harika issue lnsTelangana minister V. Srinivas Goud reacts on Harika issue lns

కొత్తగా చైర్మెన్ కదా... తెలియక చేశాడు: దేత్తడి హరిక ఇష్యూపై మంత్రి శ్రీనివాస్ గౌడ్


దేత్తడి హరిక నియామకంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. కొత్తగా చైర్మెన్ కదా తెలియక చేశాడని టూరిజం కార్పోరేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గురించి ఆయన వ్యాఖ్యానించారు.
 

Telangana Mar 11, 2021, 3:08 PM IST

bigg boss fame harika appointed as telangana tourism brand ambassador ksrbigg boss fame harika appointed as telangana tourism brand ambassador ksr

బిగ్ బాస్ ఫేమ్ హరికకు తెలంగాణా ప్రభుత్వ అరుదైన గౌరవం!

హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈమేరకు నియామక పత్రాన్ని హారికకు అందించారు. ఇకపై, తెలంగాణ పర్యాటకానికి హారిక అధికారిక ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనితో హారిక హర్షం వ్యక్తం చేసింది.

Entertainment Mar 8, 2021, 5:56 PM IST

beautiful visuval: the rain water flows on the laknavaram bridgebeautiful visuval: the rain water flows on the laknavaram bridge
Video Icon

వర్షపు నీరు: లక్కవరం వంతెన అందాల ఆకర్షణ ఇదీ... (చూడండి)

ములుగు జిల్లా లో కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు లక్నవరం చెరువు నిండింది వంతెన పై నుంచి నీరు పారుతుంది.

Telangana Aug 15, 2020, 11:16 AM IST

telangana ministers sabitha indrareddy, srinivas goud visits ananthagiri foresttelangana ministers sabitha indrareddy, srinivas goud visits ananthagiri forest

కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ అదే : మంత్రులు సబిత, శ్రీనివాస్ గౌడ్

ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర్ ఆదేశాలతో తాము ఇక్కడ పర్యటిస్తున్నామని తెలిపారు. 
 

Telangana Nov 13, 2019, 3:56 PM IST

telangana won the best tourism short film award in international tourism film festivaltelangana won the best tourism short film award in international tourism film festival

అంతర్జాతీయ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలంగాణ ఘనత

తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన " విజిట్ తెలంగాణ " ఫిల్మ్ కు  'బెస్ట్ ఆసియన్ ఫిల్మ్ అవార్డు' దక్కింది

Telangana Oct 27, 2018, 4:37 PM IST

ex cricketer veerendra sehwag in hyderabadex cricketer veerendra sehwag in hyderabad
Video Icon

హైదరాబాద్ లో వీరేంద్రుడు (వీడియో)

హైదరాబాద్ లో వీరేంద్రుడు (వీడియో)

Mar 24, 2018, 8:29 AM IST