Telangana State Ministers  

(Search results - 1)
  • టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్‌లో చేర్చడంలో  హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు.

    TelanganaAug 31, 2019, 1:53 PM IST

    ఈటలకు మంత్రి ఎర్రబెల్లి కౌంటర్: గులాబీ జెండా బాస్ కేసీఆర్

    గులాబీ జెండా బాస్ ముమ్మాటికి సీఎం కేసీఆరేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ జెండాను తయారు చేసింది కేసీఆరేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్ లో ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ కోసం తాను కూడా పోరాటం చేశానని స్పష్టం చేశారు.