Telangana State Cm  

(Search results - 6)
  • bodakunti venkateswarlu

    Telangana7, Sep 2019, 8:56 PM IST

    తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, విప్ ల వీరే....

    ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లును ఖరారు చేశారు. అలాగే విప్ లుగా ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్ లను నియమించారు. అధికారికంగా ఉత్తర్వులు అందుకోవడమే తరువాయి.  

  • kcr with roja

    Andhra Pradesh12, Aug 2019, 7:11 PM IST

    రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం : జగన్ కు అండగా ఉంటానన్న కేసీఆర్

    వైయస్ జగన్ మంచి పట్టుదల ఉన్న నాయకుడు అని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. జగన్ తో కలిసి ఇప్పటికే ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు. 

  • ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

    Telangana10, Aug 2019, 9:11 PM IST

    పల్లెల రూపు రేఖలు మారుస్తాం: పంచాయితీరాజ్ శాఖపై కేసీఆర్ సమీక్ష

    గ్రామాలు బాగుపడాలన్న లక్ష్యంతోనే కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని తెచ్చామని తెలిపారు. పల్లెల రూపురేఖలు మార్చడానికి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పంచాయితీరాజ్ వ్యవస్థలో స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వస్తాయని  స్పష్టం చేశారు. తెలిపారు.  
     

  • కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్‌పర్సన్లతో సమావేశమైన కేసీఆర్ (ఫోటోలు)

    Telangana18, Jul 2019, 8:26 AM IST

    అప్పటి వరకు హైదరాబాద్ లో అడుగుపెట్టొద్దు, మంత్రులకు కేసీఆర్ ఆదేశాలు

    ఎక్కడ దెబ్బకొడితే విజయం సాధిస్తామో ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఇవే వ్యూహాలతో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరాలని సూచించారు. 
     

  • bandi sanjay vs kcr

    Telangana3, Jul 2019, 3:12 PM IST

    కేసీఆర్ మరో నీరోచక్రవర్తి, గవర్నర్ నిక్కచ్చిగా ఉండండి: బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్

    లోక్ సభ జీరో అవర్ లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇంటర్ ఫలితాల అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రస్తావించారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదని విమర్శించారు. విద్యను కేవలం వ్యాపార దృక్పథంతో కేసీఆర్ చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

  • kcr jagan narasimhan

    Andhra Pradesh26, Jun 2019, 12:22 PM IST

    చేతులు కలిపిన కేసీఆర్, జగన్: జలవివాదాలకు ఇక తెర

    మెుత్తంమీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయితే జూలై 3న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల సీఎస్ లు గవర్నర్ సమక్షంలో సమావేశమై ఏకాభిప్రాయంతో సెటిల్ చేసుకున్న అంశాలపై నివేదికను గవర్నర్ నరసింహన్ కు అందజేయనున్నారు.