Asianet News TeluguAsianet News Telugu
182 results for "

Telangana State

"
18 thousand teacher posts are vacant in telangana state soon notification will be released for it18 thousand teacher posts are vacant in telangana state soon notification will be released for it

తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలోనే భారీగా టీచర్ పోస్టుల నియామకం..

తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని  ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న  పోస్టులకు దశల వారిగా నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Jobs Nov 23, 2021, 1:38 PM IST

Telangana state drug free state with in 30 days :Says minister Telangana: Srinivas GoudTelangana state drug free state with in 30 days :Says minister Telangana: Srinivas Goud

30 రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రం: తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఆంధ్రా - ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా ల నుండి Ganja సహా Drugs తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్లకుండా రాష్ట్ర సరిహద్దుల్లో గట్టి నిఘా ను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాదు ఇందుకోసం  ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు  చేసిన విషయాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

Telangana Oct 24, 2021, 3:18 PM IST

telangana state finance corporation land occupied in kutbullapurtelangana state finance corporation land occupied in kutbullapur

హైదరాబాద్: ప్రభుత్వ భూమినే కొట్టేసిన కబ్జారాయుళ్లు.. అడగటానికి వెళ్లిన అధికారులపై దాడి

హైదరాబాద్‌లో (hyderabad) కబ్జారాయుళ్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ భూమినే (land occupied) కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌లో (kutbullapur) వున్న స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (telangana state finance corporation) భూములను కొందరు ఆక్రమించుకున్నారు

Telangana Oct 23, 2021, 7:34 PM IST

AP and Telangana states not yet released g.o. on GazetteAP and Telangana states not yet released g.o. on Gazette

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్: 16 ఔట్‌లెట్లకు ఓకే, కానీ...ఏపీ, తెలంగాణ వాదనలివీ...

ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఈ నెల 11,12 తేదీల్లో Grmb, Krmbలు సమావేశాలు నిర్వహించాయి.ఈ సమావేశాలకు రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖాధికారులు హాజరయ్యారు.
 

Telangana Oct 14, 2021, 10:31 AM IST

nsui telangana state president balmuri venkat named as congress candidate for Huzurabad By Pollnsui telangana state president balmuri venkat named as congress candidate for Huzurabad By Poll

Huzurabad By Poll: హుజురాబాద్ ఉపఎన్నిక‌కు కాంగ్రెస్ అభ్యర్ధిగా బల్మూరి వెంకట్

హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్  పార్టీ అభ్యర్ధిని  ప్రకటించింది. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్ధిగా ప్రకటించింది టీపీసీసీ.  

Telangana Oct 2, 2021, 7:02 PM IST

Job recruitments begins in Telangana state for 172 Junior Panchayat Secretary posts check District wise vacancy details hereJob recruitments begins in Telangana state for 172 Junior Panchayat Secretary posts check District wise vacancy details here

తెలంగాణలో ఉద్యోగాల జాతర.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే.. వెంటనే అప్లయి చేసుకోండీ..

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 172  జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేయనుంది.
 

Jobs Sep 24, 2021, 2:46 PM IST

today normal rainfall in  andhra pradesh and telangana states days akptoday normal rainfall in  andhra pradesh and telangana states days akp

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... తెలుగురాష్ట్రాల్లో నేడు వర్షపాతం ఎలా వుండనుందంటే..?

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా ఈ నెల 11వ తేదీన మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై వుండనుందని తెలిపారు.

Telangana Sep 8, 2021, 10:05 AM IST

NASSCOM Hails Telangana State Global Linker Platform as a step by state government in Bolstering Digital EconomyNASSCOM Hails Telangana State Global Linker Platform as a step by state government in Bolstering Digital Economy

డిజిటల్ ఎకానమీకి ఊతమిస్తున్న తెలంగాణ స్టేట్ గ్లోబల్ లింకర్ ప్లాట్ ఫారం : నాస్కామ్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పాలుపంచుకుంటున్నాయి. దీనిపై నాస్కామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో రాష్ట్రాల్లో డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ అమలు, దాని పనితీరుపై అనేక కీలక విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించింది. 
 

Telangana Aug 24, 2021, 7:14 PM IST

telangana state formed by congress chief sonia gandhi says tpcc chief revanth reddytelangana state formed by congress chief sonia gandhi says tpcc chief revanth reddy

సోనియా ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ సాధ్యమైంది: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీతోనే సాధ్యమైందని, రాజకీయంగా పార్టీ నష్టపోతుందని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా భారత్‌ను కాంగ్రెస్ నిలిపిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.

Telangana Aug 9, 2021, 3:36 PM IST

3 magnitude quake felt in Andhra pradesh and Telangana states lns3 magnitude quake felt in Andhra pradesh and Telangana states lns

పులిచింతల, సూర్యాపేటల్లో భూకంపం: మూడుసార్లు కంపించిన భూమి


పులిచింతలకు సమీపంలోని గ్రామాలతో పాటు సూర్యాపేట పరిసర గ్రామాల్లో కూడ భూకంపాలు చోటు చేసుకొన్నాయని ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు ధృవీకరించారు.

Telangana Aug 8, 2021, 11:38 AM IST

andhra pradesh telangana states weather report next five days akpandhra pradesh telangana states weather report next five days akp

మరో ఐదురోజులు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి ఇదీ...: విశాఖ వాతావరణ కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదురోజులు చెదురుమదురు జల్లులే తప్ప భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

Andhra Pradesh Jul 30, 2021, 9:37 AM IST

never told against Telangana state says Ys Sharmila lnsnever told against Telangana state says Ys Sharmila lns

తెలంగాణ వద్దని చెప్పలేదు: వైఎస్ షర్మిల

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకి కాదన్నారు.. తెలంగాణకు వైఎస్ మంచి చేశారా? ద్రోహం చేశారా అనేది  గ్రామాలకు వెళ్లి ప్రజలను అడగాలని ఆమె కోరారు. ఇది నా గడ్డ.. తెలంగాణ కోసం పోరాటం చేయడానికి వచ్చినట్టుగా ఆమె చెప్పారు. విబేధించి పెట్టిన పార్టీ కాదన్నారు. ప్రజలపై ప్రేమతో పెట్టిన పార్టీగా ఆమె తెలిపారు.
 

Telangana Jul 16, 2021, 1:00 PM IST

cyber attack on telangana state cooperative apex bank kspcyber attack on telangana state cooperative apex bank ksp

తెలంగాణ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కు కన్నం.. రూ.1.96 కోట్లు మాయం చేసిన కేటుగాళ్లు

తెలంగాణ కో-ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌కు సైబర్ కేటుగాళ్లు షాకిచ్చారు. బ్యాంక్ ఖాతాల్లోకి ప్రవేశించి దాదాపుగా రూ.1.96 కోట్లను దోచుకున్నారు.
 

Telangana Jul 15, 2021, 5:18 PM IST

telangana state film chamber believes that otts are killing theaters  arjtelangana state film chamber believes that otts are killing theaters  arj

ఓటీటీలు థియేటర్లని కిల్‌ చేస్తున్నాయిః తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌.. అక్టోబర్‌ 30 వరకు ఆగండంటూ..

ఓటీటీలకు సినిమాలు అమ్ముకోవద్దని, అంతరించిపోతున్న థియేటర్లని కాపాడాలని, సేవ్‌ సినిమా అంటూ తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ నిరసన తెలిపింది. అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలు తమ సినిమాలను అమ్ముకోవద్దని వారు కోరుతున్నారు. 

Entertainment Jul 7, 2021, 6:29 PM IST

we will win  Huzurabad by poll says BJP Telangana state president Bandi Sanjay lnswe will win  Huzurabad by poll says BJP Telangana state president Bandi Sanjay lns

హుజూరాబాద్‌లో గెలుపు మాదే: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్

ఆదివారం నాడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన  వ్యూహంపై   బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిందిగా కోరారు

Telangana Jul 4, 2021, 1:08 PM IST