Telangana Schemes  

(Search results - 2)
  • హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఛాయలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై పడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావంతో కేసీఆర్ పై విమర్శలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ కన్నా జగన్ బెట్టర్ అనే వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోంది

    OpinionOct 23, 2019, 1:27 PM IST

    కేసీఆర్ పై జ'గన్': ఇద్దరు సిఎంల మధ్య తెలంగాణలో పోలిక చిచ్చు

    కేసీఆర్ కు వైఎస్ జగన్ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఆర్టీసీ మొదలు వివిధ విషయాలపై జగన్ తో కేసీఆర్ ను పోల్చి చూపుతూ తెలంగాణలో చిచ్చు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • bihar agriculture minister
    Video Icon

    TelanganaSep 20, 2019, 4:52 PM IST

    తెలంగాణ వ్యవసాయ శాఖను అభినందించిన బీహార్ మంత్రి (వీడియో)

    తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బీహర్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో  పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన తెలుసుకొన్నారు.