Telangana Rashtra Samithi  

(Search results - 11)
 • Center allotted space for trs party office in new delhiCenter allotted space for trs party office in new delhi

  TelanganaOct 9, 2020, 8:18 PM IST

  ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం: స్థలం కేటాయించిన కేంద్రం

  ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. దేశ రాజధానిలోని వసంత్ విహార్‌లో 1,100 చ.మీ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్శ శాఖ లేఖ ద్వారా సమాచారం అందజేసింది.

 • KCR Projecting PV Narasimha rao To Counter NTR,YSR ImgeKCR Projecting PV Narasimha rao To Counter NTR,YSR Imge

  TelanganaJul 24, 2020, 4:49 PM IST

  వైెెఎస్, ఎన్టీఆర్ ఇమేజ్ లకు కేసీఆర్ విరుగుడు: పీవీయే సరైనోడు

  పీవీ బలమైన విశాలాంధ్రవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు ఆయన. అప్పట్లో తెలంగాణ ఉద్యమం, దానికి ప్రతిగా ఏర్పడ్డ జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ప్రత్యేక ఉద్యమాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది. 

 • How KCR led the TRS through highs and lows over 19 yearsHow KCR led the TRS through highs and lows over 19 years

  TelanganaFeb 16, 2020, 7:30 PM IST

  తెలంగాణ ఉద్యమ సూరీడు: కేసీఆర్ చరిత్ర ఇదీ

  తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17వ తేదీతో 66 ఏళలు పూర్తి చేసుకొని 67 ఏళ్లలోకి  అడుగుపెడుతున్నాడు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని పార్టీ నేతలు పలు కార్యక్రమాలను చేపట్టాయి. 

 • CM KCR offers prayers at Medaram JataraCM KCR offers prayers at Medaram Jatara

  WarangalFeb 7, 2020, 3:29 PM IST

  మేడారం జాతర... వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫోటోలు)

  ప్రపంచప్రఖ్యాతి గాంచిన గిరిజన పండగ మేడారం జాతర అట్టహాసంగా జరుగుతోంది. దేశ నలుమూలల నుండి గిరిజనులు సమ్మక్క సారలమ్మలను  దర్శించుకునేందుకు మేడారం దారి పట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కుటుంబసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. 

 • TRS likely to continue its winning streak in municipal pollsTRS likely to continue its winning streak in municipal polls

  TelanganaJan 24, 2020, 6:32 PM IST

  మున్సిపల్ ఫలితాలు రేపే: టీఆర్ఎస్ ధీమా, విపక్షాలకు టెన్షన్

  మున్సిపల్ ఎన్నికలు విపక్ష పార్టీలకు కొత్త టెన్షన్ పెడుతున్నాయి. శనివారం కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో విపక్ష పార్టీలకు వచ్చే స్థానాలపై లెక్కలు వేసుకునే పనిలో పడ్డాయి.

   

 • minister koppula eshwar satires on congress, bjp leadersminister koppula eshwar satires on congress, bjp leaders

  KarimanagarJan 18, 2020, 6:29 PM IST

  గెలుపు కాదు... ఆ పార్టీలకు అభ్యర్థులే కరువు: మంత్రి కొప్పుల సెటైర్లు

  జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా  మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్, బిజెపి నాయకులపై సైటైర్లు విసిరారు.   

 • harish rao eyes on sangareddyharish rao eyes on sangareddy

  HyderabadDec 28, 2019, 4:35 PM IST

  జగ్గారెడ్డికి చెక్: సంగారెడ్డిపై మంత్రి హరీష్ నజర్

  గత అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోయిన సంగారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో మున్నిపల్ ఎన్నికల్లో సాధించి తీరాలని మంత్రి హరీష్ రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయం సమీకరణాలను మార్చడమే కాదు ప్రజల్లోకి దూసుకెళ్లే పనిలో పడ్డారు టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్. 

 • telangana finance minister harish rao visits kandi government schooltelangana finance minister harish rao visits kandi government school

  HyderabadDec 28, 2019, 3:32 PM IST

  లెక్కల టీచర్ గా మారిన ఆర్థిక మంత్రి హరీష్

  తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా  కంది ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షించారు.  

 • I will not change trs party says telangana minister Etela rajenderI will not change trs party says telangana minister Etela rajender

  TelanganaNov 22, 2019, 6:56 PM IST

  టీఆర్ఎస్ వీడుతున్నారా అన్న ప్రశ్నపై మంత్రి ఈటల రాజేందర్ ఏమన్నారంటే....

  తాము గులాబీ జెండా ఓనర్లమని, అడుక్కొనే వాళ్లం కాదని స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న ఈటల ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పుకొచ్చారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
   

 • its-a-neck-and-neck-situation-in-huzurnagarits-a-neck-and-neck-situation-in-huzurnagar

  TelanganaOct 16, 2019, 5:55 PM IST

  ఆర్టీసీ సమ్మే ఎఫెక్ట్.. కేసీఆర్‌కు అదేం ఆషామాషి కాదు

  సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పడుతుందా అనే చర్చ అన్ని వర్గాల్లో నడుస్తుంది. ఒకరేమో హుజూర్ నగర్ లో డిపో లేదు కాబట్టి ఇక్కడ ఆ ప్రభావం ఉండదని అంటుంటే, ఇంకొందరేమో ఆర్టీసీ సమస్య ఎప్పుడో ఆర్టీసీ కార్మికులను దాటి, సామాన్య ప్రజల్లోకి వెళ్లిందంటున్నారు. 


   

 • trs mp jitendar reddy meets rammadhavtrs mp jitendar reddy meets rammadhav

  TelanganaMar 26, 2019, 11:34 AM IST

  రాం మాధవ్‌తో టీఆర్ఎస్ ఎంపీ భేటీ

  మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.