Search results - 63 Results
 • ఐటీ గ్రిడ్ సంస్థపై వైకాపా యువజన విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై మరో కేసు నమోదు చేశారు. టీడీపీకి వ్యతిరేక ఓటర్లను జాబితా నుండి తొలగించేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ ప్రయత్నిస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు.

  Telangana28, Apr 2019, 5:48 PM IST

  వేధిస్తున్నారు, ఆత్మహత్యే శరణ్యం: సీఐ వాట్సాప్ మేసేజ్

  ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేని విధంగా ఉందని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సీఐ దామోదర్ రెడ్డి  వాట్సాప్‌లో మేసేజ్ పెట్టాడు

 • Ashok

  Andhra Pradesh16, Apr 2019, 10:46 AM IST

  ఐటీ గ్రిడ్ కేసు: ఆశోక్‌ కోసం ఆంధ్రాకు తెలంగాణ పోలీసులు

   ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ ఆశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ తర్వాత ఆశోక్‌ ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 • fake

  Andhra Pradesh assembly Elections 20199, Apr 2019, 12:37 PM IST

  ఫేక్ సర్వే: కోటేశ్వరరావు కోసం ఏపీలో తెలంగాణ పోలీసుల జల్లెడ

  ఎన్నికల సమయం కావడంతో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనే అనేక సర్వేలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఎవీ అసలువో..? ఏవీ నకిలీవో కూడా కనిపెట్టడం కష్టం.

 • cash

  Telangana8, Apr 2019, 8:59 PM IST

  హైదరాబాద్‌లో రూ.8 కోట్ల నగదు పట్టివేత...ఆ జాతీయ పార్టీవేనా?

  లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ సోమవారం పోలీసులు చేపట్టిన తనిఖీలో భారీఎత్తుల నగదు పట్టుబడింది. నారాయణ గూడ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది కోట్ల రూపాయల నగదు ని పట్టుకున్నారు. ఓ కారులో వీటిని తరలిస్తూ ఓ జాతీయ పార్టీ కార్యాలయ నిర్వహకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరికొంతమంది కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. 

 • judge

  Telangana11, Mar 2019, 1:27 PM IST

  డేటా చోరీ: క్వాష్ పిటిషన్‌పై ఆశోక్‌కు చుక్కెదురు

   ఐటీ గ్రిడ్ కేసులో ఆ సంస్థ యజమాని ఆశోక్‌  పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వాలని  హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
   

 • ap police

  Andhra Pradesh7, Mar 2019, 11:57 AM IST

  డేటా చోరీ: తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసుల కేసు

  : తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ రాష్ట్రంలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో  పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డేటా చోరీ చేశారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు, మంత్రులు  ఫిర్యాదు చేయడంతో  ఈ కేసును నమోదు చేశారు.

 • Ashok

  Andhra Pradesh6, Mar 2019, 11:13 AM IST

  డేటా చోరీ: ఎవరీ అశోక్, అసలు ఏం చేశాడు?

  ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్‌ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను సూత్రధారిగా భావిస్తున్నారు.ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ అయిన దాకవరపు అశోక్‌ ఉపయోగించిన ఐఫోన్‌ కేసులో కీలకంగా మారింది. 

 • Ashok

  Telangana6, Mar 2019, 10:57 AM IST

  డేటా చోరీ: ఐటి గ్రిడ్ ఎండీ అశోక్ అరెస్టుకు రంగం సిద్ధం

  ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈమేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. 

 • Telangana5, Mar 2019, 5:58 PM IST

  డాటా చోరీ కేసు: నారా లోకేష్ కు తెలంగాణ పోలీసుల నోటీస్?

  డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు నేరుగా ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు నోటీసులు జారీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. దర్యాప్తులో తేలిన సంచల విషయాల నేపథ్యంలోనే వారు ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. 

 • Kanakamedala

  Andhra Pradesh5, Mar 2019, 2:36 PM IST

  డేటా దొంగతనం చేసింది తెలంగాణ పోలీసులే.. కనకమేడల

  డేటా చోరీ విషయంలో.. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. 

 • lokeshwar reddy

  Andhra Pradesh3, Mar 2019, 3:57 PM IST

  ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

   ఏపీ పోలీసులు తనను బెదిరిస్తున్నారని కూకట్‌పల్లికి చెందిన లోకేశ్వర్ రెడ్డి ఆరోపించారు

 • rakesh reddy

  Telangana20, Feb 2019, 10:26 AM IST

  జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ

  పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు. 

 • Telangana13, Feb 2019, 9:27 AM IST

  జయరాం హత్య కేసు: ఇవాళ పోలీసుల కస్టడీలోకీ నిందితులు

  కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను జ్యూడీషియల్ కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

 • కాగా, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో గత కొంతకాలంగా కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సూర్య అనే వ్యక్తితో ఆమె గతకొంతకాలంగా సహజీవనం చేస్తోంది.

  Telangana9, Feb 2019, 9:50 PM IST

  నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు వేగవంతం: కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

  ఇకపోతే పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో కీలక విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్య అలియాస్ నాని గురించి పదేపదే ప్రస్తావించిందని తెలుస్తోంది. సూర్య కోసం అవసరమైతే నటనను సైతం వదిలిపెడతానని డైరీలో రాసుకున్నట్లు తెలుస్తోంది. 

 • Jayaram's wife Padmasri

  Telangana6, Feb 2019, 6:55 AM IST

  జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

  గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పద్మశ్రీ అన్నారు.