Telangana Parliament Elections 2019
(Search results - 33)TelanganaMar 29, 2019, 6:19 PM IST
సర్జికల్ స్ట్రైక్స్‌పై వ్యాఖ్య: మోడీని టార్గెట్ చేసిన కేసీఆర్
సర్జికల్ స్ట్రైక్స్‌ను బూచిగా చూపి ఎన్నికల్లో బీజేపీ ఓట్లు అడుగుతారా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను బయటకు చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.
TelanganaMar 29, 2019, 4:14 PM IST
తెలంగాణలో మోడీ ప్రచారం: అప్పుడు బాబుతో కలిసి, ఇప్పుడు ఒంటరిగా
2014 ఎన్నికలకు ముందు ఆనాడు ఎన్డీఏ ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ చంద్రబాబునాయుడుతో కలిసి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
TelanganaMar 29, 2019, 3:18 PM IST
నిర్ణయాలు చేయాల్సింది ఎవరు, జ్యోతిష్యులా: కేసీఆర్‌పై మోడీ
ఏప్రిల్, మే మాసంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఓడిపోవాల్సి వస్తోందని జ్యోతిష్యులు ఇచ్చిన సలహా మేరకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.
TelanganaMar 29, 2019, 12:52 PM IST
నిజామాబాద్ పోరు: రైతు అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బరిలో ఉన్న 178 ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గుర్తులను కేటాయించింది.
TelanganaMar 27, 2019, 12:25 PM IST
నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు
:నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు ఉపసంహరింపజేసేలా కొన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
TelanganaMar 25, 2019, 5:12 PM IST
సర్దుకొన్న కేసీఆర్: సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు చోటు
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ మంత్రి హరీష్‌రావుకు ఆ పార్టీ చోటు కల్పించింది. ఎంపీ సంతోష్ స్థానంలో హరీష్‌రావుకు టీఆర్ఎస్ ఈ స్థానం కల్పించింది.
TelanganaMar 25, 2019, 4:56 PM IST
తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం: 37 ఏళ్లలో ఇదే తొలిసారి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీకి చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 25, 2019, 3:34 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపటి నుండి నామినేషన్లను పరిశీలించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కీలక అభ్యర్థులు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు.
TelanganaMar 25, 2019, 12:59 PM IST
టీఆర్ఎస్లోనే ఉంటా: స్పష్టం చేసిన పొంగులేటి
తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టిక్కెట్టు దక్కని కారణంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం సాగింది.
TelanganaMar 25, 2019, 10:50 AM IST
పోటీ నుండి తప్పుకొన్న వివేక్: కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ ఎంపీ వివేక్ నిర్ణయం తీసుకొన్నారు. తనకు కేసీఆర్ ద్రోహం చేశారని ఆయన విమర్శలు గుప్పించారు.
TelanganaMar 24, 2019, 2:27 PM IST
తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు: టీటీడీపీ నేతల్లో విభేదాలు
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై తెలంగాణ టీడీపీ నేతల్లో విభేదాలు నెలకొన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని టీటీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు
TelanganaMar 22, 2019, 1:59 PM IST
తెరపైకి మళ్లీ కూటమి: రమణకు కుంతియా, ఉత్తమ్ ఫోన్
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించింది.
TelanganaMar 20, 2019, 5:44 PM IST
బీజేపీ నేతల మంతనాలు: సునీత లక్ష్మారెడ్డి ఊగిసలాట
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ గాలం వేస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ నేతలు కూడ ఆమెతో మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
TelanganaMar 20, 2019, 12:48 PM IST
బలమైన నేతలను బలహీనపర్చారు: కాంగ్రెస్‌పై డీకే అరుణ
రాష్ట్ర నాయకత్వం అసమర్ధత కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దెబ్బతింటుందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
TelanganaMar 20, 2019, 12:07 PM IST