Telangana Municipal Elections 2020
(Search results - 42)TelanganaFeb 1, 2020, 8:29 PM IST
ఢిల్లీకి ఎక్స్ అఫిషియో పంచాయతీ...కేకే పై బీజేపీ ఫిర్యాదు
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేయడంపై తెలంగాణ బిజెపి నాయకులు రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కేకే ఓటేసిన విషయం తెలిసిందే
TelanganaJan 30, 2020, 6:25 PM IST
కెసిఆర్ దేశానికి...కెటిఆర్ రాష్ట్రానికి...: గంగుల కమలాకర్ వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో వెళ్లి ప్రధాన మంత్రి అవుతారని... అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ స్వీకరిస్తారని మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
HyderabadJan 30, 2020, 6:17 PM IST
బిజేపితో పొత్తు... కాంగ్రెస్ సీనియర్ల ఆగ్రహం
కేవలం ఒకటి రెండు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు బీజేపీ తో చేతులు కలపడంపై కాంగ్రెస్ సీనియర్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
HyderabadJan 30, 2020, 4:11 PM IST
ఉత్తమ్ కు వాటిపై నమ్మకం లేదు... అందువల్లే ఈ ఫలితం...: కేటీఆర్
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్ర ప్రజల తీర్పును అపహాస్యం చేస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
TelanganaJan 27, 2020, 8:35 PM IST
నేరేడుచర్లలో కేవీపి ఎఫెక్ట్: సూర్యాపేట కలెక్టర్ మీద బదిలీ వేటు
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కేవీపీ రామచంద్ర రావును ఓటు వేయకుండా అడ్డుకున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. అనితా రామచంద్రన్ కు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
KarimanagarJan 27, 2020, 4:40 PM IST
బండి సంజయ్ కు షాక్... కరీంనగర్ లో పాగావేసిన టీఆర్ఎస్
తెలంగాణలో ఇటీవల వెలువడిన మున్సిపల్ ఎన్నికల పలితాల్లో విజయడంకా మోగించిన అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూడా అదే జోరును కొనసాగించింది.
OpinionJan 27, 2020, 3:29 PM IST
బీజేపీపై శివాలెత్తిన కేసీఆర్ : వెనుక రాజకీయం ఇదే...
కెసిఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు. గతంలో ఎప్పుడు కూడా బీజేపీ గురించి మాట్లాడడం దండగ అన్నట్టుగా ప్రవర్తించే కెసిఆర్ ఈసారి మాత్రం బీజేపీపై తనదైన శైలిలో ఢిల్లీ నాయకుల నుండి గల్లీ నాయకుల వరకు ప్రతి ఒక్కరిపై విరుచుకుపడ్డారు.
TelanganaJan 27, 2020, 3:09 PM IST
చేతులు కలిపిన కాంగ్రెస్, బిజెపి: 110 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం
జాతీయ స్థాయిలో బద్ధ శత్రువులైన కాంగ్రెసు, బిజెపి తెలంగాణ మున్సిపల్ చైర్మెన్ ఎన్నికల్లో చేతులు కలిపాయి. టీఆర్ఎస్ 110 మున్సిపాలిటీ చైర్మెన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది.
TelanganaJan 27, 2020, 1:35 PM IST
దుర్మార్గంగా అడ్డుకుంటున్నారు: కేవీపీ ఓటు హక్కు గొడవపై ఉత్తమ్
నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కేవీపీ రామచందర్ రావు ఓటు వేయకుండా టీఆర్ఎస్ అడ్డుకోవడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
TelanganaJan 27, 2020, 1:24 PM IST
పిడిగుద్దులు కురిపించుకున్న కోమటిరెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎన్నికలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పరస్పరం కొట్టుకున్నారు.
TelanganaJan 27, 2020, 12:51 PM IST
నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి
నేరేడుచర్ల చైర్మన్ ఎన్నికలో ఓటు వేయడానికి కేవీపీ రామచందర్ రావు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేవీపీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా నమోదుకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి గొడవలో మైక్ విరగ్గొట్టాడు.
TelanganaJan 25, 2020, 5:54 PM IST
కుక్కలు మొరుగుతుంటాయి ... ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ కేసీఆర్
తెలంగాణ భవన్ లో కెసిఆర్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.
TelanganaJan 25, 2020, 5:38 PM IST
తెలంగాణలో టీడీపీ ఈరోజు రెండు సార్లు బ్రతికింది: అమీన్ పురాలో టీడీపీ భార్య భర్తల విజయం...
తాజాగా తెలంగాణాలో ప్రకటించిన మునిసిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా అమీన్ పుర మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ తరుఫున ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. 21వ వార్డులో ఎడ్ల రమేష్ గెలుపొందగా, 22వ వార్డులో ఎడ్ల సంధ్య విజయం సాధించారు.
TelanganaJan 25, 2020, 4:35 PM IST
మహబూబ్ నగర్ ఎఫెక్ట్: జూపల్లికి కేటీఆర్ ఫోన్... హుటాహుటిన హైదరాబాద్ కి పయనం
మహబూబ్ నగర్ కా బాద్ షా ఎవరు అంటూ తేల్చుకోవడానికి ఈ మునిసిపల్ ఎన్నికలను వేదికగా చేసుకున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.
TelanganaJan 25, 2020, 3:41 PM IST
తెరమీదకు ఎక్స్ అఫిషియో అస్త్రం: మరిన్ని మునిసిపాలిటీలపై టిఆర్ఎస్ కన్ను
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేసాయి. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెలువడే ఆస్కారం ఉంది. కొన్ని మునిసిపాలిటీల్లో ప్రతిపక్షాలు స్వల్ప మెజారిటీ సాధించి ఆనందాలు చేసుకున్న వారికి ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ లాంటి వార్త ఒకటి వారిని కలవరపెడుతుంది.