Telangana Minister  

(Search results - 49)
 • talasani

  Telangana19, Aug 2019, 3:19 PM IST

  నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు: బీజేపీకి మంత్రి తలసాని వార్నింగ్

  దేశంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారా? అంటూ నిలదీశారు. గతంలో తాగడానికి నీరులేక ప్రజలు ఇబ్బంది పడేవారని అయితే మిషన్‌ భగీరథతో పల్లెలు, పట్టణాల్లో నీటి బాధలు తీర్చామని చెప్పుకొచ్చారు. 
   

 • minister

  Telangana18, Aug 2019, 12:07 PM IST

  చిన్నారిని ఢీకొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్: తృటిలో తప్పిన ప్రమాదం

  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో తెలంగాణ యువజన వ్యవహారాలు, పర్యాటక, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్కార్ట్ వాహనం ఓ చిన్నారిని ఢీకొట్టింది. అయితే వెంటనే చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో పాపకు ఎలాంటి అపాయం కలగలేదు.

 • koppula

  Telangana13, Aug 2019, 9:00 PM IST

  మంత్రి కొప్పులకు కీలకపదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్

  కొప్పుల ఈశ్వర్ చైర్మన్ గా 20 మంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గిరిజన సలహామండలిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సాంస్కృతిక, పరిశోధనా, శిక్షణ సంస్థ సంచాలకులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యులుగా కొనసాగనున్నారు. 
   

 • talasani

  Telangana13, Aug 2019, 6:01 PM IST

  తెలంగాణలో కల్వకుంట్ల ప్రభుత్వమే నడుస్తోంది : మంత్రి తలసాని వ్యాఖ్యలు

  తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నడుస్తోందని అంటున్నారని అలాగే తెలంగాణలో కూడా కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందని స్పష్టం చేశారు. 

   

 • KCR
  Video Icon

  Telangana2, Aug 2019, 4:32 PM IST

  తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ (వీడియో)

  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవలే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి సింగిరెడ్డి తారకమ్మ మరణించారు. శుక్రవారం వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 • talasani

  Telangana1, Aug 2019, 5:18 PM IST

  మందు అలవాటులేదు.. నా వీడియోకు ఆడియోను మార్చేశారు: తలసాని

  తన వీడియోకు ఆడియోను మార్చేశారంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అసలు మద్యం అలవాటు లేదని.. కానీ తాను మద్యం సేవించి పోతురాజులతో నృత్యం చేసినట్లుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • errabeli

  Telangana27, Jul 2019, 8:31 PM IST

  తెలంగాణ మంత్రులకు చేదు అనుభవం: అడ్డుకున్న సర్పంచ్‌లు

  సంగారెడ్డి జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాను ఓడిఎఫ్ రహితంగా ప్రకటించేందుకు వెళ్లిన మంత్రులను సర్పంచ్‌లు అడ్డుకున్నారు. 

 • mallareddy

  Telangana14, Jul 2019, 5:25 PM IST

  స్వరూపానందను కలిసిన మంత్రి మల్లారెడ్డి

  విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్‌లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. 

 • టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్‌లో చేర్చడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు.

  Andhra Pradesh4, Jul 2019, 11:12 AM IST

  ఏపీలో సమర్థవంతమైన పాలన: సీఎం జగన్ పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి ప్రశంసలు

  ఇరు రాష్ట్రాలు ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వనరులను ఉపయోగించుకోవాలన్నారు. కలిసికట్టుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

 • talasani

  Telangana3, Jul 2019, 11:44 AM IST

  ఆ నలుగురిని బీజేపీలోకి పంపింది బాబే: జగన్‌కు భయపడే, తలసాని వ్యాఖ్యలు

  తనపై ఉన్న అవినీతి కేసులకు భయపడే తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీలోకి పంపారని సంచలన ఆరోపణలు చేశారు

 • Telangana24, Apr 2019, 12:15 PM IST

  అడ్డంగా బుక్కైన తెలంగాణ మంత్రి మల్లారెడ్డి

  కీలక అంశాలపై, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ అడ్డంగా బుక్కైపోయారు. పార్టీ లెటర్ హేడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ హెడ్ పై ఇచ్చి దొరికిపోయారు. 
   

 • Telangana23, Apr 2019, 2:22 PM IST

  ఇంటర్ ఫలితాలపై రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి జగదీష్ రెడ్డి

  ఇంటర్మీడియట్ ఫలితాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఖండించారు. కొందరు  ఉద్దేశ్యపూర్వకంగానే ఇంటర్ పరీక్షా ఫలితాలపై కొందరు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.
   

 • Telangana13, Apr 2019, 1:00 PM IST

  చంద్రబాబు హైదరాబాద్ ఆస్తులపై తలసాని సంచలన వ్యాఖ్యలు

  ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబు తమపై బురదజల్లే ప్రయత్నం చేశాడని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేవలం తనకు మాత్రమే ఏపి  ప్రజలపై ప్రేమున్నట్లు మాట్లాడాడని...ఇక్కడ తెలంగాణ లో ఏపి ప్రజలు, నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ముఖ్యంగా హైదారాబాద్ లో ఆస్తులున్నవారిని బెదిరించామని, కొట్టామని ఆయన ఆరోపించడాన్ని తప్పుబట్టాడు. చంద్రబాబు నిజాయితీ గల  నాయకుడైతే ముందు హైదరాబాద్ లోని తన ఆస్తులను అమ్ముకొవాలని తలసాని సూచించారు. 

 • talasani

  Telangana28, Mar 2019, 4:47 PM IST

  చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆరే గుర్తొస్తున్నారు: తలసాని

  ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం వివిధ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌లో చేరారు.

 • maa

  ENTERTAINMENT22, Mar 2019, 4:38 PM IST

  'మా' కొత్త బాడీతో తెలంగాణా మంత్రి!

  'మా' కొత్త బాడీతో తెలంగాణా మంత్రి