Telangana Loksabha Elections2019
(Search results - 1)TelanganaMar 24, 2019, 12:22 PM IST
మల్కాజ్గిరిలో రేవంత్ వినూత్న ప్రచారం...
మల్కాజ్గిరి... అసెంబ్లీ ఎన్నికలయినా, లోక్ సభ ఎన్నికలయినా హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకంగా వినిపించే నియోజకవర్గం పేరు. తెలంగాణ మొత్తం రాజకీయ సమీకరణాలు ఒకలా వుంటే ఇక్కడ మరోలా వుంటాయి. ఇక్కడ ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్లతో పాటు విద్యాధికులు అధికంగా వున్నారు. వీరిని ప్రసన్నం చేసుకోడానికి రాజకీయ పార్టీలన్ని ఇక్కడ ప్రత్యేక వ్యూహాలతో బరిలోకి దిగుతుంటాయి. ఇలా ప్రస్తుతం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.