Telangana Jagruthi  

(Search results - 20)
 • Telangana Jagruthi student wing leader not satisfied with Hyper Adi apology to Telangana people for his comments

  Entertainment NewsJun 16, 2021, 7:27 AM IST

  క్షమాపణలు చెప్పినా వదిలేది లేదు: హైపర్ ఆదికి హెచ్చరిక

  తెలంగాణ సంస్కృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ నటుడు హైపర్ ఆది క్షమాపణలు చెప్పినప్పటికీ వదిలేది లేదని తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకుడు నవీన్ గౌడ్ హెచ్చరించారు.

 • Hyper Adi apologise to Telangana people for his comments

  Entertainment NewsJun 16, 2021, 7:01 AM IST

  దిగొచ్చిన జబర్దస్త్ హైపర్ ఆది: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు

  స్కిట్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆది దిగిరాక తప్పలేదు. తాను ఇచ్చిన వివరణతో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు సంతృప్తి చెందకపోవడంతో ఆయన క్షమాపణ చెప్పారు.

 • jabardasth fame hyper aadi react on police complaint arj

  EntertainmentJun 15, 2021, 3:21 PM IST

  తెలంగాణ భాషని, సంస్కృతిని కించపరచలేదు.. హైపర్ ఆది వివరణ

   హైపర్‌ ఆది స్పందించాడు. దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని తెలిపాడు. స్క్రిప్ట్ నేను రాయలేదు. నేను కేవలం ఆర్టిస్టుని మాత్రమే అని తెలిపారు. 

 • Kalvakuntla Kavitha Wishes Hubby Anil On His Birthday

  TelanganaSep 10, 2020, 7:10 AM IST

  భర్తకు బర్త్ డే విషెస్ చెప్పిన కవిత, బావకు శుభాకాంక్షలంటున్న అభిమానులు

  తన భర్త అనిల్ పుట్టినరోజును పురస్కరించుకొని కవిత సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు.  

 • telangana jagruthi helps telangana resident who died corona in saudi arabia

  NRIApr 21, 2020, 6:34 PM IST

  సౌదీలో తెలంగాణ ఎన్ఆర్ఐ మృతి: అంత్యక్రియలకు సహకరించిన తెలంగాణ జాగృతి

  కరోనాతో దేశం కానీ దేశంలో మరణించిన ప్రవాస భారతీయుడి అంత్యక్రియలకు సహకరించి తెలంగాణ జాగృతి తన మానవత్వాన్ని చాటుకుంది. 

 • telangana boy german girl marriage in hyderabad

  HyderabadDec 17, 2019, 6:51 PM IST

  సికింద్రాబాద్ అబ్బాయి- జర్మనీ అమ్మాయి .... ఎల్లలు దాటిన ప్రేమ

  ప్రేమకు కులమతాలే కాదు  హద్దులు కూడా లేవని ఓ ప్రేమ జంట నిరూపించింది. హైదరాబాద్ కు చెందిన యువకుడు, జర్మనీ యువతి మరికొద్దిరోజుల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నారు.  

 • Learn Telugu in three months says telangana governor tamila sai soundararajan

  TelanganaOct 31, 2019, 2:25 PM IST

  తెలంగాణ నాకు హోం స్టేట్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్

  జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సౌందరరాజన్. మహిళలు ప్రతీ రంగాన్ని సవాల్ గా తీసుకుని  ముందుకు వెళ్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. 

 • batukamma celebrations In pragathi bhavan
  Video Icon

  TelanganaOct 5, 2019, 12:01 PM IST

  ఇంట్లోనే బతుకమ్మ ఆడిన కవిత (వీడియో)

  గత కొద్దిరోజులుగా బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ఇంట్లోనే బతుకమ్మ ఆడారు. కేటీఆర్ సతీమణి శైలిమ,తల్లి శోభలతో కలిసి ప్రగతి భవన్ లో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో మాజీ స్పీకర్ ఎంఎల్ఎ పద్మాదేవేందర్ రెడ్డితో పాటు కేసీఆర్ అక్కాచెల్లెళ్లు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ పేర్చిన తరువాత ప్రగతి భవన్ ముందు అందరూ కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.

 • telangana jagruthi bathukamma art work shop completed

  HyderabadOct 4, 2019, 8:41 PM IST

  ముగిసిన తెలంగాణ జాగృతి బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్

  తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఆర్ట్ వర్క్ షాప్ నేటితో ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ ఆర్ట్ వర్క్ షాప్ లో మహిళా చిత్రకారిణులు 50 మంది పాల్గొని రంగు రంగుల బతుకమ్మ ఇంద్రధనుస్సులు ఆవిష్కరించారు

 • KTR about telangana jagruthi
  Video Icon

  TelanganaOct 2, 2019, 10:50 AM IST

  వీడియో: తెలంగాణ జాగృతి సంస్థ కృషిని కొనియాడిన మంత్రి కేటీఆర్

  తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే  అద్భుతమైన పండుగ బతుకమ్మ అని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి  కేటీఆర్   కితాబునిచ్చారు. పువ్వుల్ని పూజించే విశిష్ట సంప్రదాయాన్ని  స్వరాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఆయుధంగా, విడదీయలేని  ఉద్యమరూపంగా మార్చిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థదే అన్నారు.  దేశ, విదేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ సగర్వంగా బతుకమ్మ  పండుగను జరుపుకోవడానికి మాజీ ఎంపీ కవిత నాయకత్వంలో ఆనాడు  జాగృతి చేసిన పోరాటమే కారణమన్నారు. తెలంగాణ జాగృతి కృషి  గురించిన మరిన్ని విశేషాలు తన వీడియో సందేశంలో కేటీఆర్  పంచుకున్నారు. 

 • telangana jagruthi bathukamma celebrations in newzealand

  NRIOct 1, 2019, 9:05 PM IST

  అంబరాన్నంటిన తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ మహా బతుకమ్మ సంబరాలు

  తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబరాలు న్యూజీలాండ్ శాఖ మహా బతుకమ్మ తో విశ్వవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 

 • Kalavkuntla Kavitha may keep away from Bathukamma

  TelanganaSep 27, 2019, 12:46 PM IST

  బతుకమ్మకు కల్వకుంట్ల కవిత దూరమే: కారణం అదేనా...

  ఈసారి కూడా బతుకమ్మ సంబురాలకు కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటారని తెలుస్తోంది. లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓటమి పాలైన నేపథ్యంలో బతుకమ్మ సంబురాల్లో పాల్గొంటే విమర్శలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 • Telangana Jagruthi President Kalvakuntla Kavitha released the Bathukamma Sambaralu 2019 Poster

  TelanganaSep 24, 2019, 8:50 PM IST

  బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

  తెలంగాణలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు

 • 14 gulf victims reached hyderabad from jail

  TelanganaJan 30, 2019, 11:00 AM IST

  ఫలించిన కవిత కృషి: హైదరాబాద్‌ చేరుకున్న 14 మంది గల్ఫ్ బాధితులు

  ఇరాక్‌లో చిక్కుకున్న 14 మంది గల్ఫ్ బాధితులకు విముక్లి లభించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 14 మంది ఏజెంట్ చేతిలో మోసపోయి ఐదు నెలలుగా నానా హింసలు అనుభవించారు. కుటుంబానికి దూరమై దేశం కానీ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిపై మీడియాలో కథనాలు రావడంతో నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. 

 • telangana jagruthi international youth leadership conference

  TelanganaJan 20, 2019, 4:34 PM IST

  జాగృతి యువజన సదస్సుకు హాజరైన క్రీడాకారులు

  హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సుకు ఇవాళ పలువురు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, రెజ్లర్ బబితా కుమారి పోగోట్, పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ తదితరులు సదస్సుకు హాజరయ్యారు.