Telangana It
(Search results - 14)businessDec 18, 2019, 3:54 PM IST
హైదరాబాద్లో కొత్త స్కూటర్ రెంట్ సర్విస్...1.కి.మీ రూపాయి...
హైదరాబాద్లో స్కూటర్ రెంట్ సర్విస్ ను తెలంగాణ ఐటి అండ్ ఇండస్ట్రీస్ విభాగం, ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు కూడా సమాచారం ఇచ్చింది అలాగే 2020 జూన్ నాటికి నగరంలో 10,000 స్కూటర్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.
businessDec 3, 2019, 11:17 AM IST
నాలుగేళ్లలో 3 లక్షల కొలువులు.. ఇంటెల్ డిజైన్ కేంద్రం ప్రారంభంలో కేటీఆర్
మూడో ఈఎంసీని ప్రారంభించేందుకు కేంద్రం అనుమతినిస్తే వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ రంగంలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు పేర్కొన్నారు. గత ఐదేండ్లలో 2 ఈఎంసీల ద్వారా 60 వేల ఉద్యోగాలు లభించాయన్నారు. మూడో ఈఎంసీకోసం కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు.
TelanganaNov 29, 2019, 11:00 AM IST
ప్రియాంకరెడ్డి హత్య కేసు: రంగంలోకి కేటీఆర్, తానే పర్యవేక్షిస్తానంటూ ట్వీట్
ప్రియాంకరెడ్డిపై దారుణానికి ఒడిగట్టిన మానవ మృగాళ్లను పోలీసులు పట్టుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తన ట్వీట్ లో తెలిపారు మంత్రి కేటీఆర్.
TelanganaNov 23, 2019, 6:03 PM IST
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం:బాధాకరమన్న కేటీఆర్, యాక్సిడెంట్ పై కమిటీ
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఘటన చాలా విచారకరమన్నారు. కారు వేగమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.
Andhra PradeshMar 3, 2019, 1:33 PM IST
డేటావార్: కూకట్పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి వివాదం చెలరేగింది. డేటావార్ విషయమై రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య చిచ్చు రేగింది. ఏపీ పోలీసులకు కూకట్పల్లిలో తెలంగాణ పోలీసులు నో ఎంట్రీ చెప్పారు.
TelanganaAug 4, 2018, 10:48 AM IST
Jan 3, 2018, 8:05 PM IST
Dec 13, 2017, 6:36 PM IST
Nov 15, 2017, 7:43 PM IST
Nov 3, 2017, 6:38 PM IST
Oct 9, 2017, 8:01 PM IST
Aug 19, 2017, 12:16 PM IST
Jun 26, 2017, 7:48 PM IST
May 24, 2017, 4:05 PM IST