Telangana Intermediate Board  

(Search results - 12)
 • Telangana Intermediate board releases academic year

  TelanganaSep 6, 2021, 7:27 PM IST

  తెలంగాణ ఇంటర్ పరీక్షా విధానంలో కీలక మార్పులు: అకడమిక్ ఇయర్ ప్రకటన

  సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 1 వరకు తొలి టర్మ్ ను  ఆ తర్వాత రెండో టర్మ్ ను నిర్వహించనున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.డిసెంబర్ 13 నుండి 18 వరకు అర్ధవార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 18 వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.

 • telangana intermediate board key decision for students - bsb

  TelanganaJul 9, 2021, 10:27 AM IST

  అందరికీ అవకాశం.. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం...

  టెన్త్ లో అందరినీ పాస్ చేసి ఇంటర్ లో సీటు లేదని చెప్పడం సబబు కాదన్న భావన విద్యాశాఖ వర్గాల్లో ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికే 75వేలమంది వరకు చేరారని అధికారులు చెబుతున్నారు. గడువు పెంచితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 

 • we will release inter results within seven days says Telangana Inter board secretary Omer jaleel lns

  TelanganaJun 15, 2021, 5:08 PM IST

  వారంలో ఇంటర్ ఫలితాల ప్రకటన: బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్

  ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు మార్కులను కేటాయించే విషయమై  కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగా విద్యార్థులకు మార్కుల కేటాయింపు జరగనుంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ వారం రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

 • Telangana intermediate board released exam schedule lns

  TelanganaJan 28, 2021, 5:14 PM IST

  తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

  ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి విద్యాసంస్థలను పున:ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం విద్యాసంస్థలను ఆదేశించింది. తొలుత మార్చిి మాసంలోనే ఎన్నికలు నిర్వహించాలని భావించారు. అయితే సిలబస్ పూర్తి కాని నేపథ్యంలో ఈ ఏడాది మే మాసానికి పరీక్షలను వాయిదా వేశారు

 • TS BIE reduces 30 pc syllabus for academic year 2020-21 lns

  TelanganaSep 23, 2020, 5:17 PM IST

  తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్: ఇంటర్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు

  హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీ సబ్జెక్టులలో 30 శాతం సిలబస్ తగ్గించారు. సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ నిర్ణయం మేరకు సిలబస్ ను తగ్గించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

 • Officer infected with Coronavirus in Telangana intermediate board

  TelanganaJun 27, 2020, 10:48 AM IST

  ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: మరో ఉన్నతాధికారికి పాజిటివ్

  తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా మరో ఉన్నతాధికారికి ఇంటర్మీడియట్ బోర్డులో కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. బోర్డులో ఇప్పటి వరకు ఆరుగురికి కరోనా సోకింది.

 • TS inter Results 2020 manabadi inter result check here

  TelanganaJun 18, 2020, 2:59 PM IST

  విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు: రిజల్ట్స్ తెలుసుకోండిలా

  తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తొలిసారిగా ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 

 • telangana intermediate board serious action on inter private colleges over crossed rules

  TelanganaJul 25, 2019, 11:56 AM IST

  నిబంధనలు పాటించని కళాశాలలపైకొరడా: 4లక్షల మంది విద్యార్థుల్లో టెన్షన్

  రాష్ట్ర వ్యాప్తంగా 1,338 ఇంటర్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 361 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు తిలోదకాలిస్తూ కళాశాలలను నడిపిస్తున్నారంటూ ఇంటర్ బోర్డు ఆరోపించింది. 

 • education department decisions may reflects on minister jagadish reddy

  TelanganaApr 24, 2019, 3:43 PM IST

  విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

  లంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు వ్యవహరశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 

 • Intermediate results: insider talk

  OPINIONApr 24, 2019, 11:36 AM IST

  ఇంటర్ ఫలితాల గందరగోళం: ఇన్ సైడర్ టాక్

  మీడియా అసలు సమస్యలను పట్టించుకునే స్థితి దాటిపోయింది. ఈ తరుణంలో గొంతు విప్పడానికి సోషల్ మీడియానే వేదికగా మారింది. ఈ స్థితిలో సోషల్ మీడియాను ఆడిపోసుకోవడం ఎక్కువైంది. ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను ఒక్కటే గాటన కట్టేయడానికి తెలంగాణలోని ఐటి మేధావులు తెగ పాటు పడుతున్నారు.

 • Intermediate results: Another girl student commits suicide

  TelanganaApr 24, 2019, 10:40 AM IST

  ఇంటర్ ఫలితాల వివాదం: మరో విద్యార్థిని ఆత్మహత్య

  తాజాగా విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో సెకండియర్‌ సివిక్స్‌ పరీక్షలో ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది.

 • telangana intermediate board secretary ashok sensational comments over students suicide

  TelanganaApr 20, 2019, 4:18 PM IST

  మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

  ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సమయంలో విద్యార్ధులకు, తల్లీదండ్రులకు అండగా ఉండాల్సిన బోర్డు అధికారి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.