Telangana Government Plans To Introduce Common Mobility Card
(Search results - 1)TelanganaMar 27, 2019, 3:59 PM IST
ప్రయాణికులకు శుభవార్త....మెట్రో, ఆర్టీసి, ఎంఎంటీఎస్, ఆటో, క్యాబ్ ప్రయాణానికి ఒకే కార్డ్
రోజురోజుకు విస్తరిస్తున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రయాణికుల కష్టాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసి వంటి ప్రభుత్వ సంస్థలు ఆటోలు, క్యాబ్ లు వంటి ప్రైవేట్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి మధ్య సమన్వయం లోపించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం వాటన్నింటిని ఒక్కతాటిపైకి తెచ్చి అన్ని రకాల ప్రజారవాణా సంస్థల్లో పనిచేసేలా ఓ కామన్ కామన్ మొబిలిటీ కార్డు ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.