Telangana Exi Polls 209  

(Search results - 1)
  • తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్  చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

    Telangana19, May 2019, 8:31 PM

    తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

    తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.