Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Telangana Excise Department

"
big relief for puri jagannadh and tarun in tollywood drugs casebig relief for puri jagannadh and tarun in tollywood drugs case

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: పూరి జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, తరుణ్‌లకు ఊరట లభించింది. వీరిద్దరికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) క్లీన్ చీట్ ఇచ్చింది. ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో వెల్లడించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. 

Entertainment Sep 18, 2021, 4:29 PM IST

Illegal liquor mafia Attack on Tahsildar at Jayashankar bhupalpallyIllegal liquor mafia Attack on Tahsildar at Jayashankar bhupalpally
Video Icon

అక్రమసారా తయారీ.. అడ్డుకున్న తహసీల్దార్ పై దాడి.. మహిళా అధికారిని బూతులు తిడుతూ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల తహశీల్దార్ శ్రీనివాస్ పై అక్రమ సారా గుడుంబా తయారీదారులు దాడి చెయ్యడం అమానుషమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్  ఆందోళన వ్యక్తం చేసింది. 

Telangana May 21, 2020, 11:13 AM IST

Telangana gulps down liquor worth Rs 380 crore on New Year EveTelangana gulps down liquor worth Rs 380 crore on New Year Eve

న్యూ ఈయర్‌ వేడుకలు: రూ. 500 కోట్ల మద్యం తాగేశారు


కొత్త సంవత్సరం సందర్భంగా సుమారు రూ. 400 కోట్లకు పైగా మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. 

 

Telangana Jan 2, 2020, 7:17 AM IST