Telangana Elections  

(Search results - 371)
 • undefined

  OpinionJun 8, 2021, 4:39 PM IST

  ఈటెల ఎఫెక్ట్: ప్రతిపక్షాలపై కేసీఆర్ ముందస్తు దెబ్బ?

  తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు ఈటెల చేరికతో జనాల్లోకి నెమ్మదిగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట. 

 • kcr and kodandaram are no different
  Video Icon

  TelanganaFeb 15, 2021, 9:56 PM IST

  తెలంగాణలో ఉద్యోగాల కోసం కాళ్ల మీద పడే దుస్థితి...

  తెలంగాణ శాసనమండలిలోని రెండు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. 

 • <p>ghmc elections</p>

  TelanganaOct 7, 2020, 12:16 PM IST

  జీహెచ్ఎంసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్: ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి

  వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
   

 • undefined

  TelanganaJul 29, 2020, 9:50 AM IST

  కేసీఆర్ మీద దూకుడు సరే, బండి సంజయ్ కి అంతర్గత సెగ

  బయటకు బండి సంజయ్ ఈ తరహాలో దూసుకుపోతున్నట్టుగా కనబడుతున్నప్పటికీ.... అంతర్గతంగా పార్టీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టుగా చెబుతున్నారు. పార్టీలోని సీనియర్లు బండి సంజయ్ ని నెగలనీయకుండా చేస్తున్నట్టుగా తెలియవస్తుంది. 

 • Prashant Kishor kavitha

  TelanganaJul 23, 2019, 3:44 PM IST

  వెలుగు చూసిన నిజం: కల్వకుంట్ల కవిత ఓటమికి ప్రశాంత్ కిశోర్ ప్లాన్

  హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కారణమనే విషయం తాజాగా వెలుగు చూసింది. కవితను ఓడించడానికి ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేసినట్లు చెబుతున్నారు.

 • tdp

  TelanganaApr 22, 2019, 2:07 PM IST

  టీఆర్ఎస్‌కు షాక్: టిడిపిలో చేరిన ఖమ్మం నేత

  తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒకలా వుంటే ఖమ్మం జిల్లాలో మరోలా వున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలోకి వలసలు కొససాగుతుంటే ఖమ్మంలో అందుకు  భిన్నమైన సంఘటన జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీలో చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ జంపింగ్ ద్వారా అతడు జడ్పిటీసి సీటును సొంతం  చేసుకున్నారు. 

 • hyderabad high court

  TelanganaApr 16, 2019, 4:56 PM IST

  స్థానిక సంస్థల ఎన్నికలను లైన్ క్లియర్... అడ్డుకోలేమన్న హైకోర్టు

  తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.  గతంలో పంచాయితీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలపై కూడా కొందరు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ ఎన్నికల కోసం ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం జరిగిందని...జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియను ఆపలేమని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. 

 • KTR

  TelanganaApr 11, 2019, 2:13 PM IST

  బాధ్యతగా నేను ఓటేశాను, మరీ మీరు???: ఓటర్లకు కేటీఆర్ ప్రశ్న

  తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను బాధ్యతను ఓటేశానని మరి మీరు వేశారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఓటు హక్కును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని...మన ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 

 • kcr

  TelanganaApr 11, 2019, 1:25 PM IST

  చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు (ఫొటోస్)

  చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు (ఫొటోస్)

 • telangana

  TelanganaApr 11, 2019, 9:27 AM IST

  తెలంగాణాలో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

  తెలంగాణాలో ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

 • ys jagan

  TelanganaMar 27, 2019, 12:33 PM IST

  జగన్‌ మనతోనే ఉన్నారు: సిరిసిల్లలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

  తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి, బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభమన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 • kuna srisailam

  TelanganaFeb 20, 2019, 6:17 PM IST

  జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్, కాంగ్రెస్ నేతకు నోటీసు

  ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను విచారణకు రావాలని  పోలీసులు బుధవారం నాడు నోటీసులు జారీ చేశారు.

 • కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావుకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండేను కేసీఆర్ తన ఓస్డీడిగా నియమించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.

  TelanganaFeb 19, 2019, 4:33 PM IST

  ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ ఐదు స్థానాలు టీఆర్ఎస్‌కే...

   తెలంగాణ రాష్ట్రంలోని ఐదు ఎమ్మెల్సీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. 

 • undefined

  TelanganaFeb 6, 2019, 12:08 PM IST

  తెలంగాణ ఎన్నికలు: రేవంత్ రెడ్డి ఓటమిపై రాహుల్ ప్రశ్నలు

   రేవంత్  నీవెలా ఓడావు... ఖచ్చితంగా గెలవాల్సిన సీటు  కదా... అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు.

   

 • revanth reddy

  TelanganaJan 9, 2019, 4:28 PM IST

  కొడంగల్‌లో కలకలం...కాంగ్రెస్ అభ్యర్థి కిడ్నాప్

  సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామ స్థాయి రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికలు గ్రామాల్లోని నాయకుల మధ్య చిచ్చును రాజేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్‌లో ఈ ఎన్నికలు కూడా రసవత్తంగా మారాయి. నామినేషన్ వేయడానికి సిద్దమైన ఓ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది.  నామినేషన్ వేయడానికి ఈ ఒక్కరోజే మిగిలివుండటం...తమ అభ్యర్థి కనడబకుండా పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్ల గందరగోళం నెలకొంది.