Telangana Election 2018  

(Search results - 5)
  • sheri subash reddy

    Telangana14, Dec 2018, 3:48 PM

    తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్: శేరి సుభాష్ రెడ్డి

    తండ్రి కేసీఆర్ నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్న కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని టీఎస్ఎండీసీ ఛైర్మన్ శేరిసుభాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి కేటీఆర్‌‌‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని సుభాష్ రెడ్డి అన్నారు. 

  • undefined

    Telangana13, Dec 2018, 6:43 PM

    కేసీఆర్‌కు ప్రధాని మోదీ అభినందనలు...

    తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. ఆ పార్టీ 2014 లో సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి ప్రత్యర్థులను కోలుకోలేని  దెబ్బ తీసింది. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 

  • evm

    Telangana10, Dec 2018, 3:21 PM

    ఈవీఎంలపై అనుమానాలు...ఈసికి ఉస్మానియా విద్యార్థుల లేఖ

    ఐదు రాష్ట్రాలతో పాటు తెలంగాణ లో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఎన్నికలరకు ముందు సెమిఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈవీఎం యంత్రాలపై తమకు సమ్మకం లేదని...వివిపాటులోని ఓటర్ స్లిప్ లను కూడా లెక్కించాలని కొందరు అభ్యర్థులు ఇప్పటికే ఈసీని కోరారు. తాజాగా అదే అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉస్మానియా యానివర్సిటీ విద్యార్థులు కూడా ఈసీకి ఓ బహిరంగ లేఖ రాశారు.