Search results - 51 Results
 • kcr

  Telangana22, Jan 2019, 9:51 AM IST

  పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయని కేసీఆర్

  తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. సీఎంతో ఆయన సతీమణి శోభకు స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వున్న సంగతి తెలిసిందే.

 • kcr

  Telangana21, Jan 2019, 7:21 PM IST

  ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ ‌లో సహస్ర చండీ యాగం...పాల్గొన్న ప్రజాప్రతినిధులు (ఫోటోలు)

  ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్ ‌లో సహస్ర చండీ యాగం...పాల్గొన్న ప్రజాప్రతినిధులు (ఫోటోలు)

 • smart phone for families

  Andhra Pradesh21, Jan 2019, 11:22 AM IST

  వైఎస్ పై కేసీఆర్ ప్రశంసలు: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  తెలంగాణ అసెంబ్లీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ పొగడటంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు  గతంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతిపై విడుదల చేసిన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై రెండో సంతకం కేసీఆర్ దేనని గుర్తు చేశారు. 

 • kcr yagam

  Telangana21, Jan 2019, 11:08 AM IST

  ప్రారంభమైన కేసీఆర్ యాగం, ఫాంహౌజ్‌లో వంటేరు ప్రతాప్‌రెడ్డి

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన ‘‘మహారుద్ర సహిత సహస్ర చండీయాగం’’ ప్రారంభమైంది. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌజ్‌లో జరగనున్న ఈ యాగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు

 • jaggareddy

  Telangana21, Jan 2019, 10:16 AM IST

  13ఏళ్ల తర్వాత కేసీఆర్ తో మాట్లాడా.. జగ్గారెడ్డి

  తాను..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  దాదాపు 13ఏళ్ల తర్వాత మాట్లాడుకున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 

 • kcr

  Telangana12, Jan 2019, 1:00 PM IST

  మరో యాగం తలపెట్టిన తెలంగాణ సీఎం: ఢిల్లీలో కేసీఆర్‌కు ఎదురుండదా..?

  తెలుగురాష్ట్రాల్లో యాగాలు, హోమాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలంటే ముందుగా గుర్తొచ్చే నేత తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇప్పటికే ఎన్నో యాగాలు, హోమాలు చేసిన ఆయన తాజాగా మరోసారి భారీ క్రతువుకు శ్రీకారం చుట్టారు. 

 • kcr

  Telangana7, Jan 2019, 11:31 AM IST

  కేసీఆర్ మదిలో ‘‘పార్లమెంటరీ కార్యదర్శులు’’.. కోర్టు ఏమంటుందో..?

  తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు కేబినెట్‌ ఏర్పాటు చేయకపోవడంతో కేసీఆర్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

 • harish kcr

  Telangana1, Jan 2019, 4:21 PM IST

  కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన: హరీష్ రావుకు కేసీఆర్ షాక్

  తెలంగాణ సీఎం కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావును దూరం పెడుతున్నారా..?పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యం తగ్గుతుందా..?గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును సమీక్షలకు, ప్రాజెక్టుల పరిశీలనలకు దూరం పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి..?హరీష్ రావును మంత్రి వర్గం నుంచి తప్పించలేకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా..?
   

 • Andhra Pradesh31, Dec 2018, 11:58 AM IST

  కేసీఆర్ వ్యాఖ్యలని తప్పుబట్టిన మంత్రి నారాయణ

  హైకోర్టు నిర్మాణం విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని..కనీస అవగాహన లేకుండా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి అందరి భాగస్వామ్యంతో జరిగిందని రాజధాని లేని ఏపీ అభివృద్ధికి కేసీఆర్ సహకరమివ్వకపోవడం తగదన్నారు.

 • kcr

  Telangana31, Dec 2018, 10:10 AM IST

  తెలంగాణలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

  తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
   

 • ప్రగతి భవన్‌లోొ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్(ఫోటో గ్యాలరీ)

  Telangana29, Dec 2018, 7:26 PM IST

  పంచాయితీ ఎన్నికల ఆలస్యానికి స్వప్నారెడ్డే కారణం...: కేసీఆర్

  గతంలో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలే ఇప్పుడు వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాయంటూ కాంగ్రెస్, టిడిపి పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.  అసలు పంచాయితీ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు తగ్గడానికి సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులే కారణమంటూ మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకులు బిసి రిజర్వేషన్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లడం... కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

 • kcr

  Telangana29, Dec 2018, 6:12 PM IST

  ప్రగతి భవన్‌లోొ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్(ఫోటో గ్యాలరీ)

  ప్రగతి భవన్‌లోొ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్(ఫోటో గ్యాలరీ)

 • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు స్వాగతం పలికిన కేసీఆర్

  Andhra Pradesh24, Dec 2018, 1:43 PM IST

  కేసీఆర్ తో స్నేహం.. నా అదృష్టం.. టీడీపీ నేత

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో స్నేహం దొరకడం తన అదృష్టమని, పూర్వ జన్మ సుకృతమని టీడీపీ నేత, సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కవి కురచా నరసింహ నాయుడు అన్నారు. 

 • kcr

  Andhra Pradesh23, Dec 2018, 12:26 PM IST

  విశాఖ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (వీడియో)

  విశాఖ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (వీడియో)

 • kcr

  Telangana23, Dec 2018, 10:58 AM IST

  విశాఖ బయలుదేరిన సీఎం కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు విశాఖపట్నం బయలుదేరారు. కుటుంబసభ్యులతో పాటు బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరారు. మధ్యాహ్నాం 12 గంటలకు విశాఖకు చేరుకుంటారు.