Telangana Clp Leader Batti Vikramarka Comments Kcr
(Search results - 1)TelanganaFeb 18, 2019, 8:22 PM IST
తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెడుతున్నారు: భట్టి
ఆంధ్ర ప్రదేశ్ నుండి మిగులు బడ్జెట్ తో విడిపోయిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెడుతున్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తోందని అన్నారు. దీనివల్ల రాష్ట్రం భవిష్యత్ ఇబ్బందులపాలు అవ్వాల్సి వస్తుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు.