Telangana Cabinet Meeting  

(Search results - 9)
  • kcr

    Telangana10, Oct 2020, 4:31 PM

    కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ: అజెండా ఇదే

    ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ఆమోదించనుంది మంత్రివర్గం. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువుంటే పోటీకి అనర్హులనే నిబంధన తొలగించనుంది.

  • <p>kcr</p>

    Telangana5, Aug 2020, 2:37 PM

    ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: ఎజెండా ఇదీ...


    తెలంగాణ సచివాలయం పాత భవనాలను కూల్చివేశారు. ఇదే ప్రాంగణంలో కొత్త భవనాలను నిర్మించనున్నారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి డిజైన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

  • <p>kcr</p>

    Telangana5, Aug 2020, 10:22 AM

    నేడు తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త సచివాలయ డిజైన్లకు ఆమోదం

    తెలంగాణ సచివాలయం పాత భవనాలను కూల్చివేశారు. ఇదే ప్రాంగణంలో కొత్త భవనాలను నిర్మించనున్నారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి డిజైన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

  • <p>kcr</p>

    Telangana5, May 2020, 3:51 PM

    ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: కీలక విషయాలపై చర్చ


    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 1085కి చేరుకొన్నాయి. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. లాక్ డౌన్ పొడిగిస్తాారా.. అన్ని జోన్లకు దీన్ని వర్తింపజేస్తారా.. కొన్ని జోన్లకు మినహాయింపులు ఇస్తారా అనే విషయమై కేబినెట్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • నేడు కెసిఆర్ నిర్వహించిన తెరాస సమావేశంలో కెసిఆర్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు హెచ్చరికలు జారీ చేసాడు. ఒక్కో మంత్రికి కొన్ని మునిసిపాలిటీల చొప్పున ఇప్పటికే అప్పగించారు. ఒక్కో మంత్రి పరిధిలోకి వచ్చే ఏ ఒక్క మున్సిపాలిటీ ఓడిపోయినా...వారి మంత్రి పదవులు ఇక ఉండవని హెచ్చరించారు ముఖ్యమంత్రి కెసిఆర్.

    Telangana16, Feb 2020, 6:35 PM

    తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

    తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూముల అమ్మకంతో నిధులను రాబట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములను అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

  • kcr

    Telangana28, Nov 2019, 7:41 PM

    రేపు పొద్దున్న డ్యూటీకి రండి: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ లాస్ట్ ఛాన్స్

    ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని తాము నిర్ణయించామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరూ శుక్రవారం ఉదయం యధావిథిగా విధులకు హాజరు కావొచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. 

  • తెలంగాణ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం విస్తరించిన విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేసేందుకు ఈ విస్తరణ   ద్వారా మరికొందరికి అవకాశం వచ్చింది. ఇలా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల నుండి   శుభాకాంక్షలు వెల్లువ మొదలయ్యింది. మంత్రులను మర్యాదపూర్వకంగా కలవడానికి వారి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు.   ఇలా నూతన మంత్రులు బిజీబిజీగా గడుపుతున్నారు.

    Telangana17, Jul 2019, 4:39 PM

    తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం: నూతన మున్సిపల్ బిల్లుకు ఆమోదం..?

    నూతన మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 
     

  • kcr

    Telangana21, Feb 2019, 4:11 PM

    కాసేపట్లో తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం

    మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలంగాణ తొలి కేబినెట్ సమావేశానికి సిద్ధమైంది. సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో కొత్తగా నియమితులైన మంత్రులు ప్రగతి భవన్‌కు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో రేపు ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.

  • stephenson

    Telangana7, Jan 2019, 1:55 PM

    కేసీఆర్ ఆఫర్...మళ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఆయనే

    రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన  తర్వాత మొట్టమొదటిసారి సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలతో పాటు గవర్నర్ చేత నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్ సభ్యుడి నియామకం కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం చర్చించి నిర్ణయం తీసుకున్నారు.