Telangana Bypolls
(Search results - 3)TelanganaNov 10, 2020, 3:33 PM IST
దుబ్బాక బైపోల్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలకు కారణమిదీ...
అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆశించిన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
TelanganaSep 22, 2020, 3:30 PM IST
రంగంలోకి హరీష్ రావు: దుబ్బాకలో వార్ వన్ సైడేనా?
దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు హరీష్ రావు ఇప్పటి నుండే ఎత్తులతో ముందుకు సాగుతున్నారు. షెడ్యూల్ విడుదలయ్యేనాటికి నియోజకవర్గంలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
TelanganaOct 21, 2019, 7:43 PM IST
#exitpolls: హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం.... మిషన్ చాణక్య,ఆరా సర్వే
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైది రెడ్డి విజయం సాధిస్తాడని మిషన్ చాణక్య, ఆరా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి.. పోలింగ్ అధికంగా నమోదయ్యిందని, గత పర్యాయం కూడా ఇదే విధంగా ఇక్కడ భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యిందని వారు తెలిపారు.