Telangana Budget 2019  

(Search results - 16)
 • టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ భేటీ

  Telangana14, Sep 2019, 11:27 AM IST

  ఐటీఐఆర్‌కు కేంద్రం పైసా ఇవ్వలేదు: అసెంబ్లీలో కేటీఆర్

  ఐటీఐఆర్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని... దీని కోసం విపక్షాలను కలుపుకొంటూ పోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదని కేటీఆర్ వాపోయారు. ఐటీఐఆర్‌కు కేంద్రప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు

 • kcr budget

  Telangana9, Sep 2019, 5:14 PM IST

  బడ్జెట్‌లో ఎన్నికల వరాలకు పెద్దపీట (ఫోటోలు)

  బడ్జెట్‌లో ఎన్నికల వరాలకు పెద్దపీట (ఫోటోలు)

 • Etela Rajender

  Telangana9, Sep 2019, 3:00 PM IST

  మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

  తెలంగాణ బీఎసీ నుండి మంత్రి ఈటల రాజేందర్ ను తప్పించారు. ఈటల రాజేందర్ స్థానంలో గంగుల కమలాకర్ ను నియమించారు. గంగుల కమలాకర్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణం చేశారు.

 • undefined

  Telangana9, Sep 2019, 2:50 PM IST

  ఈ నెల 22వరకు తెలంగాణ అసెంబ్లీ: బీఎసీ నిర్ణయం

  ఈ నెల 22వ తేదీవరకు అసెంబ్లీ నిర్వహించాలని   సోమవారం నాడు నిర్వహించిన బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన  వెంటనే బీఎసీ సమావేశమైంది.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana9, Sep 2019, 1:02 PM IST

  తెలంగాణ బడ్జెట్: ఆర్థిక పరిస్థితి ఇదీ...


   గతంలో ప్రవేశపెట్టిన  రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్  లో  ఇవాళ సమర్పించిన అంచనాలకు  చాలా వ్యత్యాసం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో అంచనా వేసిన ఆదాయం  రాకుండా తగ్గిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana9, Sep 2019, 1:00 PM IST

  తెలంగాణ బడ్జెట్: కేంద్రంపై తుపాకి ఎక్కుపెట్టిన కేసీఆర్

  తెలంగాణ శాసనసభలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతిపాదించిన బడ్జెట్ లో కేసీఆర్ కేంద్రంపై వేలు పెట్టి చూపించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యమే తెలంగాణ ఆర్థిక పరిస్థికి కారణమని చెప్పారు. కేంద్రం పాలసీలు చేస్తుంది కాబట్టి రాష్ట్రాలు ఏమీ చేయలేవని అన్నారు.

 • top

  NATIONAL9, Sep 2019, 12:50 PM IST

  తమిళిసైపై కేసీఆర్ కినుక : మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

 • ముస్లింలకు తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడానికి తమిళనాడు తరహా విధానాన్ని ముందుకు తెచ్చారు. తమిళనాడులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఆ రిజర్వేషన్లు చట్టబద్దతను సంతరించుకున్నాయి. అదే రీతిలో 9వ షెడ్యూల్లో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి వెసులుబాటు కల్పించాలని ఆయన కూడా కేంద్రాన్ని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు.

  Telangana9, Sep 2019, 12:17 PM IST

  తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు

  న్నికల్లో ఇచ్చిన హామీల అమలు వీలుగా తెలంగాణ సర్కార్ బడ్జెట్ లో నిధులను కేటాయించింది. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు

 • kcr

  Telangana9, Sep 2019, 11:33 AM IST

  తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

  2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పోందిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించింది.

 • కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైతే అసెంబ్లీలో బీజేపీ అనుబంధ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  Telangana9, Sep 2019, 7:44 AM IST

  నేడే తెలంగాణ బడ్జెట్: నిధుల్లో కోతలు తప్పవా?

  తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను సోమవారం నాడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
   

 • kcr

  Telangana22, Feb 2019, 1:16 PM IST

  తెలంగాణ బడ్జెట్... రుణమాఫీ పై కేసీఆర్ ప్రకటన

  తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. రుణ మాఫీ పై కేసీఆర్ ప్రకటన చేశారు

 • కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావుకు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నట్లు చెబుతున్నారు. హరీష్ రావు వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీధర్ రావు దేశ్ పాండేను కేసీఆర్ తన ఓస్డీడిగా నియమించుకోవడం కూడా అందులో భాగమేనని అంటున్నారు.

  Telangana22, Feb 2019, 12:34 PM IST

  తెలంగాణ బడ్జెట్... నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు

  తెలంగాణ సీఎం కేసీఆర్.. శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

 • kcr

  Telangana22, Feb 2019, 12:19 PM IST

  తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్

  తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్థిక మంత్రిగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శుక్రవారం  శాసనసభలో ప్రవేశపెట్టారు.

 • bhatti

  Telangana22, Feb 2019, 12:13 PM IST

  తెలంగాణ బడ్జెట్.. భట్టి కామెంట్స్

  దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డిన అమర జవాన్లకు నివాళులర్పించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. 

 • kcr

  Telangana22, Feb 2019, 11:37 AM IST

  తెలంగాణ బడ్జెట్-2019: ముఖ్యాంశాలు

  2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ ప్రారంభమైన వెంటనే పుల్వామా ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పిస్తూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.