Telangana Bandh  

(Search results - 36)
 • Telangana ministers participate in Bharat Bandh
  Video Icon

  TelanganaDec 8, 2020, 3:46 PM IST

  కవిత, తెలంగాణ మంత్రుల ర్యాలీలు, బైఠాయింపులు

  బిజేపి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన  కొత్త వ్య‌వ‌సాయ చట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా ఇవాళ భార‌త్ బంద్ నిర్వ‌హిస్తున్న  నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతుల‌కు మ‌ద్ద‌తుగా తెలంగాణ మంత్రులు

 • nvs reddy
  Video Icon

  DistrictsOct 20, 2019, 3:44 PM IST

  Video: మెట్రోలు కిటకిట.. మియాపూర్ స్టేషన్‌ను పరిశీలించిన ఎన్వీఎస్ రెడ్డి

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి 3 నిమిషాలకు ఓ సర్వీసును నడుపుతోంది. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు

 • new democracy leader ranga rao

  TelanganaOct 20, 2019, 2:11 PM IST

  రంగారావుకు జేఏసీ నేతల పరామర్శ

  శనివారం తెలంగాణ బంద్‌లో తీవ్రంగా గాయపడ్డ రంగరావును  పలువురు నేతలు  హాస్పెటల్  వెళ్ళి  పరామర్శిస్తున్నారు. ఆర్టీసీ జేఎసీ ఆశ్వ అశ్వత్ధామ రెడ్డి సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ,ఇతర ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నాయకులు రంగారావును పరమర్శించారు. డాక్టర్లను ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

 • lady conductor arrest at manthani buststand

  KarimanagarOct 19, 2019, 9:06 PM IST

  RTC Strike:మహిళా కండక్టర్లపై పోలీసుల జులుం...ఒకరికి గాయాలు

   ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్టిసి కార్మికులు చేపట్టిన తెలంగాణ బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన తోపులాట, గందరగోళంలో ఓ మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి. 

 • police bandobasth for karimnagar to manthani bus
  Video Icon

  KarimanagarOct 19, 2019, 8:21 PM IST

  telangana bandh video : పోలీసుల బందోబస్తుతో కదిలిన బస్సు

  రాష్ట్రవ్యాప్తంగా బంద్ తన ప్రభావాన్ని చూపుతోంది. దీంతో బస్సులు ఎక్కడివక్కడ ఆగిపోయింది. అయితే ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మంథని నుండి కరీంనగర్ కు వెళ్తున్న బస్సుకు పోలీసులు వజ్ర రక్షణ వాహనం బందోబస్తు కల్పించి బస్సు కదిలేలా చేశారు.

 • lady conductor arrest at manthani buststand
  Video Icon

  KarimanagarOct 19, 2019, 8:20 PM IST

  telangana bandh video : బస్సు ముందు బైఠాయించిన మహిళా కండక్టర్ అరెస్ట్

  పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్ లో ఆర్టీసీ కార్మికులు ధర్మా చేస్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మంథని బస్టాండ్ నుండి భూపాలపల్లికి బయలుదేరింది. దీంతో కార్మికులందరూ ఒక్కసారిగా బస్సు వద్దకు పరుగెత్తి బస్సు ముందు బైఠాయించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆర్టీసీ కార్మికులను, మహిళా కండక్టర్లను ఈడ్చుకుంటూ బలవంతంగా పోలీసు వాహనాలలో ఎక్కించడంతో ఒక మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయి.

 • RTC workers protest with paperboats at jagityala
  Video Icon

  KarimanagarOct 19, 2019, 8:10 PM IST

  telangana bandh video : కాగితపు పడవలతో కార్మికులు...

  ఆర్టీసీ బంద్ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. మెట్ పెల్లి ఆర్టీసీ డిపో వద్ద రాత్రి కురిసిన వర్షానికి గుంతల్లో నిలిచిపోయిన వర్షపు నీటిలో కాగితపు పడవలు వేసి వాటిని తోస్తూ నిరసన తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు మునుగుతుందో తెలియని కాగితపు పడవలా తయారైందని అన్నారు.

 • rtc

  DistrictsOct 19, 2019, 7:52 PM IST

  RTC Strike:తెలంగాణ బంద్... రెవెన్యూ ఉద్యోగులు ఎలా మద్దతిచ్చారంటే

  తెలంగాణ వ్యాప్తంగా ఆర్టిసి కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ బంద్ లొ ఆర్టిసి ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటే వివిధ ఉద్యోగ సంఘాలు పరోక్షంగా తమ మద్దతును తెలిపాయి.   

 • Telangana Bandh Photos: పోలీసుల అరెస్టులు ఇలా..
  Video Icon

  TelanganaOct 19, 2019, 6:19 PM IST

  RTC Strike Video: అన్ని వైపుల నుంచి కేసీఆర్ తో ఢీ

  ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. 

 • శతృత్వాన్ని వదిలిపెట్టి 14 ఏళ్ల తర్వాత మంత్రి హరీష్ రావుతో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి( జగ్గారెడ్డి) భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే దీని వెనుక పెద్ద కథే ఉందని ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

  TelanganaOct 19, 2019, 5:16 PM IST

  RTC Strike: కిరణ్ రెడ్డి టైమ్ లో అయితేనా... అంటూ జగ్గారెడ్డి

  ఆర్టీసీ విలీనం గురించి కార్మిక నేతలు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తనకు చెప్పి ఉంటే అప్పుడే  జరిగిపోయేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

 • achari bjp 2

  TelanganaOct 19, 2019, 4:50 PM IST

  RTC Strike: కేసీఆర్ ప్రభుత్వానికి బీసీ కమిషన్ నోటీసులు, ఎవరీ ఆచారి?

  వీరి ఫిర్యాదును అందుకున్న జాతీయ బీసీ కమిషన్ అత్యవసరంగా పరిగణించాల్సిన కేసు కింద పేర్కొంటూ బీసీ కమిషన్ సభ్యుడైన టి. ఆచారి స్పందించారు.

 • Telangana Bandh

  TelanganaOct 19, 2019, 4:18 PM IST

  Telangana Bandh Photos: బోసిబోయిన డిపోలు, రోడ్లు, నిరసనలు

  Telangana Bandh Photos: బోసిబోయిన డిపోలు, రోడ్లు, నిరసనలు

 • Women conducters

  HyderabadOct 19, 2019, 3:45 PM IST

  Telangana Bandh: మహిళా కండక్టర్ల అరెస్టు, షుగర్ తో పడిపోయిన శుభవాని

  మిథాని డిపోకు చెందిన 11 మంది మహిళా కండక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా తలపెట్టిన తెలంగాణ బంద్ లో వారు పాల్గొన్నారు. పీఎస్ లో శుభవాని అనే మహిళా కండక్టర్ షుగర్ ఎక్కువై పడిపోయింది.

 • CPI-ML leader potu ranga rao finger cut
  Video Icon

  TelanganaOct 19, 2019, 3:26 PM IST

  telangana bandh video : పోలీసువ్యాన్ తలుపుల మధ్య వేలు పెట్టి నొక్కి...

  ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ శనివారం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నిరసనకారులను అరెస్ట్ చేసే క్రమంలో సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు చేతి బొటనవేలు తెగి పోయింది. పోలీసులవ్యాన్ లో ఎక్కించేప్పుడు రెండు తలుపుల మధ్య తన వేలు పెట్టి నొక్కి కట్ చేశారని రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు.

 • apsrtc

  Andhra PradeshOct 19, 2019, 3:16 PM IST

  తెలంగాణ బంద్: ఏపీలో కదలని బస్సులు

   తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసులు రాజకీయ నాయకులను, ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులను నిలిపివేసింది ఏపీఎస్ఆర్టీసీ.