Asianet News TeluguAsianet News Telugu
47 results for "

Telangana Assembly Session

"
clp leader bhatti vikramarka speech in telangana assemblyclp leader bhatti vikramarka speech in telangana assembly

డయాలిసిస్ రోగులకు బస్‌పాస్ ఇవ్వండి: ప్రభుత్వానికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని (hyderabad) ఆసుపత్రుల వద్ద విపరీతమైన రద్దీ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జనం ఎండ, వానల్లో పడిగాపులు కాస్తున్నారని.. అలాంటి వారి కోసం షెడ్లు ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత (clp leader) భట్టి విక్రమార్క (bhatti vikramarka) తెలంగాణ ప్రభుత్వాన్ని (telangana govt) కోరారు.

Telangana Oct 8, 2021, 2:56 PM IST

Telangana minister puvvada Ajay kumar clarifies on RTC privatisationTelangana minister puvvada Ajay kumar clarifies on RTC privatisation

ఆర్టీసీ ప్రైవేటీకరణపై తేల్చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

ts rtcని ప్రైవేట్ చేసే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.  నష్టాల్లో ఉన్న సంస్థలను కేంద్ర ప్రభుత్వం మూసివేస్తోందని ఆయన విమర్శించారు. తాము కేంద్రం మాదిరిగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీని ప్రైవేటీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు.

Telangana Oct 7, 2021, 4:55 PM IST

CM KCR sensational comments in Telangana AssemblyCM KCR sensational comments in Telangana Assembly

కేంద్రంలో టీఆర్ఎస్‌కి అవకాశం రావొచ్చు: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనం

దళిత బంధు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. రానున్న రెండు మూడు నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని  kcr చెప్పారు.

Telangana Oct 5, 2021, 4:25 PM IST

telangana cm kcr key comments on campa fund utilizationtelangana cm kcr key comments on campa fund utilization

కాంపా నిధుల్లో నయా పైసా కూడా కేంద్రానిది లేదు.. మొత్తం మన డబ్బే: అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన

కాంపా నిధులు కేంద్ర ప్ర‌భుత్వానివి కావన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 100 శాతం అది రాష్ట్రాల డ‌బ్బులు మాత్ర‌మే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో హ‌రిత‌హారంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ చేప‌ట్టిన సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడిన అనంత‌రం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చారు.

Telangana Oct 1, 2021, 4:11 PM IST

kcr announcement on telangana green fundkcr announcement on telangana green fund

కేసీఆర్ ఆలోచన, తెరపైకి తెలంగాణ ‘‘గ్రీన్‌ఫండ్‌’’... ఎంపీల నుంచి పిల్లల వరకు కాంట్రీబ్యూషన్

రాష్ట్రంలో గీన్ ఫండ్ పేరిట ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు ప్రతినెల వారి వేతనం నుంచి రూ.100 విరాళంగా ఇస్తామని చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు.

Telangana Oct 1, 2021, 3:46 PM IST

telangana cm kcr comments on forest land issue in assemblytelangana cm kcr comments on forest land issue in assembly

పోడు భూముల సమస్య: పరిష్కారం కేంద్రం చేతుల్లో... త్వరలోనే అసెంబ్లీలో తీర్మానం

పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం చట్టం చేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. మన దగ్గర కూడా సర్వేలు జరిగాయని కొందరికి పట్టాలు కూడా ఇచ్చామని సీఎం వెల్లడించారు. 

Telangana Oct 1, 2021, 3:17 PM IST

telangana cm kcr comments on forest lands issuetelangana cm kcr comments on forest lands issue

అడవుల్లో అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు: పోడు భూముల వివాదంపై కేసీఆర్ వ్యాఖ్యలు

ప్రపంచవ్యాప్తంగా కెనడాలోనే  అత్యధిక మొక్కలు వున్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అసెంబ్లీ వర్షా కాల సమావేశాల సందర్భంగా గురువారం ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్ధితులు మారిపోయాయని కేసీఆర్ అన్నారు.

Telangana Oct 1, 2021, 2:57 PM IST

we will complete sangameshwara and basaveshwara lift irrigation projects :Harish Raowe will complete sangameshwara and basaveshwara lift irrigation projects :Harish Rao

సంగారెడ్డిలో లిఫ్ట్ ఇరిగేషన్‌ల కింద 3 లక్షల ఎకరాలకు సాగు నీరు: అసెంబ్లీలో హరీష్ రావు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల (telangana Assembly session)సంద‌ర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్ రావు స‌మాధానం ఇచ్చారు. కొన్ని ద‌శాబ్దాల క‌ల నెరవేరనుందని ఆయన చెప్పారు. ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్నారు.

Telangana Oct 1, 2021, 11:00 AM IST

We will fight on podu lands issue says CLP leader Mallu Bhatti VikramarkaWe will fight on podu lands issue says CLP leader Mallu Bhatti Vikramarka

పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీఎల్పీ నేత భట్టి

గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్ధి సైరన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీలను కూడ కోరామని ఆయన చెప్పారు. పోడు భూములు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై  భావసారూప్యత గల పార్టీలతో చర్చించామని  భట్టి విక్రమార్క చెప్పారు.

Telangana Sep 30, 2021, 3:07 PM IST

MLC Kavitha un happy on panchyat raj departmentMLC Kavitha un happy on panchyat raj department

పంచాయితీరాజ్ శాఖపై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి

 కొత్తగా మండలాల్లో సౌకర్యాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 

Telangana Sep 27, 2021, 7:24 PM IST

tpcc chief revanth reddy supports sugarcane farmers in zahirabadtpcc chief revanth reddy supports sugarcane farmers in zahirabad

చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు: కేసీఆర్‌పై రేవంత్‌ ఆగ్రహం

చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ  చీఫ్ రేవంత్‌ మండిపడ్డారు.  తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న జహీరాబాద్‌ చెరకు రైతులను శుక్రవారం కలిసిన ఆయన సంఘీభావం తెలిపారు. 

Telangana Sep 24, 2021, 7:03 PM IST

Telangana Assembly session: interesting conversation between Jagga Reddy and Rasamayii BalakishanTelangana Assembly session: interesting conversation between Jagga Reddy and Rasamayii Balakishan

Telangana Assembly session: రసమయి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ


రసమయి గొంతు మూగబోయిందని జగ్గారెడ్డి  రసమయి బాలకిషన్ తో అన్నారు. ఈ వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు రసమయి బాలకిషన్. అవసరాన్ని బట్టి బయటకు వస్తుందని రసమయి  బాలకిషన్ స్పష్టం చేశారు. తన పాట తెలంగాణ అమరవీరులకు, త్యాగాల పునాదులకు అంకింతమని రసమయి వ్యాఖ్యానించారు.

Telangana Sep 24, 2021, 4:25 PM IST

Former minister Jeevan Reddy reacts on JC diwakar Reddy commentsFormer minister Jeevan Reddy reacts on JC diwakar Reddy comments

డ్యామేజీ చేయొద్దు: జేసీ దివాకర్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఫైర్

శుక్రవారం నాడు సీఎల్పీ  (CLP )గదికి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి కొద్దిసేపు కాంగ్రెస్ (congress )పార్టీ నేతలతో మాట్లాడారు.ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు.

Telangana Sep 24, 2021, 2:24 PM IST

BAC meeting:Congress demands to conduct  20 days Telangana AssemblyBAC meeting:Congress demands to conduct  20 days Telangana Assembly

Telangana Assembly BAC meeting : పనిదినాలపై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారన్న కేసీఆర్


అక్టోబర్ 5వ తేదీ వరకు సభ నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ సిద్దం చేసింది.ఎన్ని రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చ జరిగింది. 20 రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. 

Telangana Sep 24, 2021, 1:21 PM IST

CLP decides to discuss  Dalitha Bandhu and other issues in Telangana AssemblyCLP decides to discuss  Dalitha Bandhu and other issues in Telangana Assembly

Telangana Assembly: ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎల్పీ కార్యాచరరణ, కాంగ్రెస్ ఎజెండా ఇదీ...

దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.

Telangana Sep 24, 2021, 10:58 AM IST