Telangana Assembly Elections Results 2018  

(Search results - 20)
 • చేయి చేయి కలిపిన హరీష్, కేటీఆర్

  TelanganaDec 19, 2018, 11:29 AM IST

  అనుచరుల్లో ఆందోళన: హరీష్ రావుకు లేని కేసీఆర్ ఆహ్వానం

   నీటి పారుదల ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో కూడా హరీష్ రావు లేరు. గత మంత్రివర్గంలో హరీష్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను నిర్వహించారు. దానికి తోడు, ఆయన ఓఎస్డీ శ్రీధర రావు దేశ్ పాండే ఇప్పటికే తన మాతృ సంస్థకు వెళ్లిపోయారు. 

 • Lagadapati

  TelanganaDec 19, 2018, 8:29 AM IST

  ఎగ్జిట్ పోల్ సర్వే షాక్: లగడపాటిపై ఈసీకి ఫిర్యాదు

  ఎన్నికలకు ముందు సర్వే పేరిట ప్రకటనలు చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టారని ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నాయకుడు సత్తు వెంకటరమణా రెడ్డి ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

 • కేటీఆర్‌ను అభినందించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు (ఫోటోలు)

  TelanganaDec 19, 2018, 6:43 AM IST

  కేసీఆర్ క్యాబినెట్ పై కేటీఆర్ ముద్ర: లోకసభకు హరీష్ రావు?

  కేటీఆర్ కు సన్నిహితులైన యువకులకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రతిగా సీనియర్లను లోకసభకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తన మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావును కూడా లోకసభకు పోటీ చేయిస్తారని అంటున్నారు. 

 • లగడపాటి

  Andhra PradeshDec 16, 2018, 9:28 AM IST

  తప్పిన ఎగ్జిట్ పోల్ సర్వే: లగడపాటి స్పందన ఇదీ...

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయన చేసిన సర్వేను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. దానిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 

 • Harish rao

  TelanganaDec 16, 2018, 9:09 AM IST

  నీటి పారుదలపై కేసీఆర్ సమీక్ష: కనిపించని హరీష్ రావు

  కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి  పాల్గొన్నారు. హరీష్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పడిన శ్రమను కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రశంసించారు కూడా.

 • KCR Harish Rao

  TelanganaDec 14, 2018, 10:48 AM IST

  పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

  పక్కా వ్యూహరచనతో కేసిఆర్ కేటీఆర్ ను పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా కాలం నుంచే ముందుకు నెడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందే హరీష్ రావును పక్కకు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ అది బెడిసి కొట్టే ప్రమాదం ఉందని గ్రహించి మేల్కొన్నారు.

 • revanth reddy

  TelanganaDec 13, 2018, 3:06 PM IST

  ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ మాట ఇదీ: రేవంత్ రెడ్డికి చిక్కులే?

  నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు కూడా పలు చోట్ల చోటు చేసుకుంది.

 • trs

  TelanganaDec 13, 2018, 1:13 PM IST

  అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ హవా: లోకసభ సీట్లు కారువే

  రాష్ట్రంలో 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం, మహబూబాబాద్ లోకసభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెసు మెజారిటీ సాధించింది. అది కూడా స్వల్ప మెజారిటీ మాత్రమే.

 • undefined

  Andhra PradeshDec 12, 2018, 4:21 PM IST

  చంద్రబాబుకు చెక్: అసద్ తో దోస్తీ, ఎపిలో కేసీఆర్ ప్లాన్ ఇదే...

  జగన్ కోసమే కేసీఆర్ పనిచేస్తారనే ప్రచారానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జగన్, పవన్ లను ఇద్దరినీ కలిపే ప్లాన్ కేసీఆర్ వద్ద ఉందా, లేదా అనేది ఇప్పుడు చెప్పడం కష్టమే. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టే విధంగా ఉంటుందనేది మాత్రం ఖాయం.

 • kcr

  TelanganaDec 12, 2018, 12:07 PM IST

  చంద్రబాబు భయం: ఎన్టీఆర్, ఇందిర గాంధీల్లా కేసీఆర్

  కేసిఆర్ తన ఇమేజ్ తోనూ, సంక్షేమ పథకాలతోనూ ప్రజల మనసులను గెలుచుకున్నారని, కేసీఆర్ ను చూసి ప్రజలు ఓటేశారు తప్ప అభ్యర్థులను చూసి కాదని ఫలితాలు రుజువు చేశాయి. నిజానికి ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసిఆర్ గా సాగాయి. 

 • undefined

  TelanganaDec 12, 2018, 11:09 AM IST

  బాలకృష్ణ పవర్ ఫుల్ అయితే...: పోసాని సంచలన వ్యాఖ్యలు

  బుధవారం పోసాని తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు సైంధవుడయితే సైంధవుడు-2గా లగడపాటి రాజగోపాల్‌ వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

 • ntr with suhasini

  TelanganaDec 12, 2018, 8:07 AM IST

  సుహాసిని ఓటమి: ఎన్టీఆర్ కూ తప్పలేదు, ఇది నాలుగోసారి

  ఎన్టీ రామారావు స్వయంగా ఓసారి పరాజయాన్ని చవి చూశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు సీట్లలో పోటీ చేశారు. అప్పుడు అనంతపురం జిల్లా హిందూపురంలో గెలిచి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో ఓటమి పాలయ్యారు. 

 • kcr

  TelanganaDec 12, 2018, 7:33 AM IST

  తెలంగాణ ఎన్నికలు: కెసిఆర్ రికార్డు, జానారెడ్డి మిస్

  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండు రికార్డులు సృష్టించారు. ఒక్కటి తన వ్యక్తిగత రికార్డు కాగా, రెండోది పార్టీకి చెందింది. 

 • undefined

  TelanganaDec 11, 2018, 9:22 PM IST

  ముగిసిన ఓట్ల లెక్కింపు: తెలంగాణలో విజేతలు వీరే...

  తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ప్రజా కూటమికి చుక్కలు చూపించింది. 

 • kcr naidu rahul

  TelanganaDec 11, 2018, 3:03 PM IST

  చంద్రబాబు వర్సెస్ కేసీఆర్: తెలంగాణ సెంటిమెంట్ పండింది

  కాంగ్రెసును అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఆధిపత్యం, పెత్తనం చెలాయించడానికి చంద్రబాబు ముందుకు వస్తున్నారంటూ కేసిఆర్ సహా మంత్రులు హరీష్ రావు, కేటీ రామారావు పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ఆంధ్ర పార్టీ మనకు అవసరమా అని కేసీఆర్ నేరుగా ప్రశ్నిస్తూ వచ్చారు.