Telangana Assembly Budget Sessions  

(Search results - 12)
 • talasani

  Telangana9, Mar 2020, 11:13 AM

  బడ్జెట్‌లో బీసీలకు భారీ కేటాయింపులు:తలసాని

   

  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  బీసీలకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వెనుకబడిన తరగతుల వర్గాలకు  బీసీలకు న్యాయం జరిగిందని  ఆయన చెప్పారు. గొల్ల, కురుమలకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

   
   

 • ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వాన్నీ చాటడానికి ప్రత్యేకంగా టీఎంయూను ఏర్పాటు చేసారు. దాని ఏర్పాటు నుంచి మొదలుకొని ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంయూను గెలిపించడం వరకు హరీష్ రావుది కీలకపాత్ర. కార్మికులతో, కార్మిక సంఘ నేతలతో హరీష్ కలుపుగోలుగా వ్యవహరించేవారు. అతనికి ఉన్న మాస్ ఇమేజ్ ను కొనసాగిస్తూ ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండేవారు

  Telangana8, Mar 2020, 2:42 PM

  స్వంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: హరీష్ రావు


   

   రాష్ట్రంలో ప్రస్తుతం 2,72,763 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వేర్వేరు దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. లబ్దిదారులపై ఒక్క రూపాయి భారం  పడకుండా ప్రభుత్వమే ఈ ఇళ్లను నిర్మిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

   

 • harish rao

  Telangana8, Mar 2020, 2:06 PM

  తెలంగాణ బడ్జెట్ 2020: ఆర్టీసీకి రూ. 1000 కోట్లు

  తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అసెంబ్లీలో  బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో ఆర్టీసీ కోసం రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది.

   

 • undefined

  Telangana8, Mar 2020, 12:46 PM

  రెవిన్యూ వృద్ధిరేటు 6.3 శాతానికి తగ్గుదల: హరీష్ రావు

   

  భారతదేశ ఆర్ధిక వృద్ధి రేటు గత  ఏడాది నుండి తగ్గుతూ వస్తోంది దీంతో కేంద్ర  ఆదాయ వనరులు కూడ తగ్గడంతో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలోనూ, గ్రాంట్లలోనూ కోత పడినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  ప్రకటించారు.

   

 • తెరాస అనుబంధ సంస్థే ఇలా సమ్మెకు దిగడంతో ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఉంటే బాగుండని తెరాస నేతలు భావిస్తున్నారట. ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు ఈ కష్ట సమయంలో గనుక ఉండి ఉంటే ఆర్టీసీ సమ్మె ఇక్కడిదాకా వచ్చివుండేది కాదనే వాదనలు  వినపడుతున్నాయి.

  Telangana8, Mar 2020, 10:46 AM

  తెలంగాణ బడ్జెట్ 2020: హైలైట్స్

  2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాసనసభ మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. 

 • harish rao

  Telangana8, Mar 2020, 8:32 AM

  బడ్జెట్లో కీలక రంగాలకు ప్రాధాన్యం : అసెంబ్లీలో హరీష్ రావు తొలి పద్దు

   

  గత ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాల కంటే 8 శాతం పెరుగుదలతో ఈ ఏడాది బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టు తెలుస్తోంది. 2020-21 వార్షిక బడ్జెట్ ను  రానున్న రోజుల్లో ఆర్ధిక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించారు. ప్రపంచాన్ని ఇప్పటికే ఆర్ధిక మాంధ్యం దెబ్బతీసింది. మరో వైపు కరోనా వైరస్ ప్రభావం కూడ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తోంది.

   

 • undefined

  Telangana22, Sep 2019, 4:23 PM

  తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

  తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ వాయిదా పడింది.

 • Etela Rajender

  Telangana9, Sep 2019, 3:00 PM

  మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

  తెలంగాణ బీఎసీ నుండి మంత్రి ఈటల రాజేందర్ ను తప్పించారు. ఈటల రాజేందర్ స్థానంలో గంగుల కమలాకర్ ను నియమించారు. గంగుల కమలాకర్ ఆదివారం నాడు మంత్రిగా ప్రమాణం చేశారు.

 • undefined

  Telangana9, Sep 2019, 2:50 PM

  ఈ నెల 22వరకు తెలంగాణ అసెంబ్లీ: బీఎసీ నిర్ణయం

  ఈ నెల 22వ తేదీవరకు అసెంబ్లీ నిర్వహించాలని   సోమవారం నాడు నిర్వహించిన బీఎసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా పడిన  వెంటనే బీఎసీ సమావేశమైంది.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana9, Sep 2019, 1:02 PM

  తెలంగాణ బడ్జెట్: ఆర్థిక పరిస్థితి ఇదీ...


   గతంలో ప్రవేశపెట్టిన  రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్  లో  ఇవాళ సమర్పించిన అంచనాలకు  చాలా వ్యత్యాసం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో అంచనా వేసిన ఆదాయం  రాకుండా తగ్గిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

 • ముస్లింలకు తెలంగాణలో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయడానికి తమిళనాడు తరహా విధానాన్ని ముందుకు తెచ్చారు. తమిళనాడులో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఉన్నాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఆ రిజర్వేషన్లు చట్టబద్దతను సంతరించుకున్నాయి. అదే రీతిలో 9వ షెడ్యూల్లో చేర్చి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి వెసులుబాటు కల్పించాలని ఆయన కూడా కేంద్రాన్ని కోరారు. కానీ అది సాధ్యం కాలేదు.

  Telangana9, Sep 2019, 12:17 PM

  తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు

  న్నికల్లో ఇచ్చిన హామీల అమలు వీలుగా తెలంగాణ సర్కార్ బడ్జెట్ లో నిధులను కేటాయించింది. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు

 • కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైతే అసెంబ్లీలో బీజేపీ అనుబంధ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ విషయమై రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  Telangana9, Sep 2019, 7:44 AM

  నేడే తెలంగాణ బడ్జెట్: నిధుల్లో కోతలు తప్పవా?

  తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను సోమవారం నాడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.