Telanagana State Cm  

(Search results - 2)
  • తెలుగు ప్రధాని పి.వి.నరసింహారావు మొదటిసారి ఒక ఉవాచగా అన్న భారత్ ‘లుక్ ఈస్ట్’ విధానం అంచెలంచలుగా యు.పి.ఏ. రెండు నాటికి భారత్ ‘ఆసియాన్’ ఒప్పందం చేసుకుకునే దశకు చేరింది. డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో అప్పటి కేంద్ర మంత్రి జై రాం రమేష్ సహకారంతో మన విశాఖ ఏజెన్సీ అరుకు కాఫీని ఆసియాన్ ‘ఫ్రీ ట్రేడ్ ఏరియా’ లో చేర్చారు. అప్పటి నుంచి ఇన్నాళ్ళు తర్వాత తిరిగి మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2020 కి మరో నాలుగు నెలల ముందు జరుగుతున్న ఈసదస్సు భారత్ ‘లుక్ ఈస్ట్’ విధానాన కార్యాచరణ దిశలో ఇప్పటినుంచి ఇదొక నిరంతర కొనసాగింపు కావాలి                 -జాన్ సన్ చోరగుడి

    Andhra Pradesh13, Aug 2019, 8:45 PM IST

    కేసీఆర్ ను ఫాలో అయిన జగన్: ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు, హెల్త్ కార్డులు

    క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తే ప్రజలు ఇతర ప్రాంతాల్లో వెళ్లి చూపించుకోలేక చనిపోతున్నారని ఈ తరుణంలో అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో 5 క్యాన్సర్ ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్. పూర్తిస్థాయి సదుపాయాలతో రాష్ట్రంలో 5 క్యాన్సర్ ఆస్పత్రులు నిర్మించబోతున్నట్లు జగన్ ప్రకటించారు. 

  • రాష్ట్ర విభజనకు కాంగ్రెసు కారణమనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఉండవచ్చుననే అంచనా సాగుతోంది. గత ఎన్నికల తర్వాత కూడా ఎపిలో కాంగ్రెసు బలపడిన సూచనలు కనిపించడం లేదు. కాంగ్రెసు నాయకులు ఒక్కరొక్కరే ఇతర పార్టీల పంచన చేరుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. రాష్ట్రంలో పొత్తులు ఉండవని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

    Andhra Pradesh30, Apr 2019, 6:40 PM IST

    రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వండి: సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ

    మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు కోసం కేసీఆర్ చేసిన ప్రకటనకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పలు రాజకీయ అంశాలపై రఘువీరారెడ్డి లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేదిశగా పావులు కదుపుతుంది.