Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Tekkali

"
man assassinated son over money conflict in srikakulamman assassinated son over money conflict in srikakulam

పందిమాంసం గొడవ.. విచక్షణ కోల్పోయి.. మాంసం కోసే కత్తితో కన్నబిడ్డనే కడతేర్చాడు..

తండ్రీ కొడుకులూ ఇద్దరూ మద్యానికి బానిసలై తరచూ గొడవపడుతుండేవారు. శుక్రవారం రాత్రి లవకుశ పందిమాంసం కోసి అమ్ముతుండగా, అక్కడికి వచ్చిన కుమారుడు నాగరాజు అమ్మిన సొమ్ములో తనకు వాటా కావాలని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. 

Andhra Pradesh Dec 25, 2021, 6:35 AM IST

Blast in Kacheri Veedhi in Srikakulam DistrictBlast in Kacheri Veedhi in Srikakulam District

శ్రీకాకుళం జిల్లాలో బాణసంచా తయారీ చేస్తున్న సమయంలో పేలుడు: ఇద్దరికి గాయాలు

కచేరి వీధిలోని ఇంట్లో  బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Andhra Pradesh Nov 3, 2021, 3:22 PM IST

police files case against tdp leaders atchannaidu and rammohan naidu in tekkalipolice files case against tdp leaders atchannaidu and rammohan naidu in tekkali

బాబాయి, అబ్బాయిలపై కేసు.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడులపై కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు..

తెలుగు దేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu), ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడులపై (Ram Mohan Naidu) పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరితో పాటు 48 మంది టీడీపీ కార్యకర్తలపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Andhra Pradesh Nov 3, 2021, 11:51 AM IST

man murder attempt on women over extramarital affair in tekkali, srikakulamman murder attempt on women over extramarital affair in tekkali, srikakulam

తొమ్మిదేళ్లుగా సహజీవనం.. పెళ్లి చేసుకోమన్నందుకు కత్తితో దాడి చేసిన ప్రియుడు..!

పెళ్లికి ముందు నుంచి కమలకు టెక్కలి మండలంబొరిగిపేట  గ్రామానికి చెందిన రైల్వే గేట్మన్ సంపతి రావు దేవరాజు తో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది.  దేవరాజు భార్యాపిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్ లో అద్దె ఇంట్లో ఉంచాడు.  అయితే తొమ్మిదేళ్ల అవుతున్న కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు.

Andhra Pradesh Sep 13, 2021, 9:29 AM IST

leelavati commits suicide in Srikakulam district lnsleelavati commits suicide in Srikakulam district lns

టెక్కలిలో విషాదం:పెళ్లిపీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య


శ్రీకాకుళం జిల్లా లెక్కలి మండలం పెంటూరు గ్రామానికి చెందిన కె. లీలావతి  డైట్ కోర్సును పూర్తి చేసింది. ఐదేళ్ల నుండి టెక్కలిలోని తన సోదరి నివాసంలో ఉంటుంది.

Andhra Pradesh Aug 8, 2021, 9:43 AM IST

Chandrababu Calls Upon Atchannaidu And Inquires About His HealthChandrababu Calls Upon Atchannaidu And Inquires About His Health

అచ్చెన్నకు చంద్రబాబు పరామర్శ

టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అచ్చెన్నకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Andhra Pradesh Aug 30, 2020, 9:16 AM IST

TDP MLA Atchannaidu tests Positive For CoronavirusTDP MLA Atchannaidu tests Positive For Coronavirus

బ్రేకింగ్: రిమాండ్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి కరోనా

నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా... ఈ రోజు కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.  ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హైకోర్ట్‌కు లేఖ రాయాలని వైద్యులు నిర్ణయించారు. 
 

Andhra Pradesh Aug 13, 2020, 4:55 PM IST

varla ramaiah reacts on tekkalipatnam incidentvarla ramaiah reacts on tekkalipatnam incident

వైసీపీ ప్రభుత్వ దళిత వ్యతిరేకతకు ఇదే పరాకాష్ట: వర్ల రామయ్య

ముఖ్యమంత్రి జగన్  అధికారంలోకి వచ్చిన నాటినుండి "దళితులను" టార్గెట్ చేస్తూ యధేచ్చగా వరుస దాడులు జరగడం దారుణమని తెలుగుదేశ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.

Andhra Pradesh Aug 5, 2020, 6:52 PM IST

police files crimininal cases against villagers who obstructed municipal staff in tekkalipolice files crimininal cases against villagers who obstructed municipal staff in tekkali

కరోనా మృతుడికి అంత్యక్రియలు: పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్న 10 మందిపై కేసులు


ఈ నెల 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని హోలియాపుట్టి గ్రామంలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను ఆరుగురు పారిశుద్య కార్మికులు నిర్వహించారు. అయితే కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించిన పారిశుద్య కార్మికులను ఇళ్లలోకి రాకుండా టెక్కలిలోని అంబేద్కర్ కాలనీవాసులు అడ్డుకొన్నారు.

Andhra Pradesh Jul 7, 2020, 1:31 PM IST

tekkali municipal employees not allowed to enter to houses after conducting corona victim cremationtekkali municipal employees not allowed to enter to houses after conducting corona victim cremation

కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు: ఇండ్లకు అనుమతించని కాలనీ వాసులు


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కరోనాతో ఒకరు మరణించారు. కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను పారిశుద్య సిబ్బంది నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత తమ ఇళ్లకు పారిశుద్య సిబ్బంది వెళ్లారు. అయితే అంబేద్కర్ కాలనీ వాసులు పారిశుద్య సిబ్బందిని అడ్డుకొన్నారు.

Andhra Pradesh Jul 6, 2020, 5:32 PM IST

Atchannaidu Allotted number 1573Atchannaidu Allotted number 1573

జైలుకి అచ్చెన్నాయుడు: ఖైదీ నెంబర్ 1573

టీడీపీ సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని నేడు ఆసుపత్రి నుండి విడుదల చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన ఇందాకటి కొద్దిసేపటి కింద విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు

Andhra Pradesh Jul 1, 2020, 9:10 PM IST

Atchannaidu Remand Report: Key HighlightsAtchannaidu Remand Report: Key Highlights

అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్: కస్టడీ ఎందుకు విధించారంటే....

టెలీహెల్త్‌ సర్వీసులకు నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్‌ ఇచ్చారని, కనీసం బడ్జెట్‌ ఆమోదం కూడా లేదని, ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ అచ్చెన్నాయుడిపై ఇచ్చిన రేమండ్ రిపోర్టులో పేర్కొంది. 

Andhra Pradesh Jun 13, 2020, 12:53 PM IST

Atchannaidu Arrest: Jagan Foils Chandrababu Naidu's BC PlanAtchannaidu Arrest: Jagan Foils Chandrababu Naidu's BC Plan

అచ్చెన్నతో చంద్రబాబు వ్యూహం: వైఎస్ జగన్ ఎత్తుగడ ఇదీ...

అచ్చెన్నాయుడి ఒక్కడిపై దాడిని బీసీలపై దాడి అని టీడీపీ ప్రొజెక్ట్ చేయడం ఆశ్చర్యంగా అనిపించక మానదు. రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ బీసీ నేతలు ఉన్నారు. అయినప్పటికీ.... వారెవ్వరిని కాదని బీసీలకు ప్రతీక అని చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ శ్రేణులందరు అనడం చూస్తుంటే మాత్రం ఎందుకిలా అంటున్నారని ఖచ్చితంగా అనిపించక మానదు. 

Opinion Jun 13, 2020, 9:32 AM IST

Ex home minister Nimmakayala chinarajappa about atchannaidu arrestEx home minister Nimmakayala chinarajappa about atchannaidu arrest
Video Icon

గోడదూకి వెళ్లి అరెస్ట్ చేయడం దారుణం.. అంత అవసరమేముంది.. నిమ్మకాయల చినరాజప్ప

జగన్ ఏడాది పాలనలో టీడీపీ నాయకులను అరెస్టులు చేయడానికే సరిపోయిందంటూ మాజీ హోం మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప జగన్ ను దుయ్యబట్టారు.

Andhra Pradesh Jun 12, 2020, 12:42 PM IST

ACB DGP Ravikumar about Achennayudu arrest at press meetACB DGP Ravikumar about Achennayudu arrest at press meet
Video Icon

అచ్చెన్నాయుడుతో పాటు ఇంకా ముగ్గురి అరెస్ట్.. ఏసీబీ జేడీ రవికుమార్

జూన్ 12.ఈ ఎసీఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి. టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని సీఐడీ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

Andhra Pradesh Jun 12, 2020, 12:24 PM IST