Teja

(Search results - 376)
• undefined

Entertainment2, Jun 2020, 12:49 PM

మా వల్లే ఇండస్ట్రీ నడుస్తుందనుకుంటారు.. చిరు, బాలయ్య ఇష్యూపై తేజ

కరోనా సినీ ఇండస్ట్రీకి నష్టాలను మాత్రమే కాదు ఎన్నో వివాదాలను కూడా తెర మీదకు తీసుకువచ్చింది. లాక్‌ డౌన్‌ కారణంగా టాలీవుడ్‌ లో గ్రూపు రాజకీయాలను మరోసారి తెరమీదకు వచ్చాయి. చిరంజీవి నాయకత్వం, బాలకృష్ణ కామెంట్స్ ఇలా ఒక్క సంఘటన వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఈ వివాదంపై సెన్సేషనల్  డైరెక్టర్ తేజ కూడా స్పందించాడు.

• undefined

Entertainment26, May 2020, 5:50 PM

రాజశేఖర్‌ కూతురి సినిమా ఫిక్స్‌.. ఈసారైనా పట్టాలెక్కుతుందా?

శివానీ రాజశేఖర్‌ తొలి చిత్రమే మూలన పడింది. ఈ లోగా శివాని చెల్లెలు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. దొరసాని సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి శివానీ సినిమా ఎప్పుడన్న చర్చ మొదలైంది.

Suddala Asokteja

Entertainment24, May 2020, 10:47 AM

సుద్దాల అశోక్‌ తేజకు ఆపరేషన్ అయ్యింది,ఎలా ఉన్నారు?

నిన్న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయనకు ఈ చికిత్స జరిగింది. అదే సమయంలో అశోక్‌ తేజకు కాలేయం దానం చేసిన ఆయన కుమారుడు అర్జున్‌కు కూడా వైద్యులు ఆపరేషన్‌ చేశారు. నిన్న సాయంత్రం అశోక్ తేజ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులకు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు చెప్పారు.

• undefined

Entertainment23, May 2020, 4:52 PM

కరోనాకు వ్యాక్సిన్ వచ్చాక పెళ్లి చేసుకుంటా.. బిగ్‌ బాస్‌ బ్యూటీ

లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన తేజస్వీ తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చిటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన పెళ్లి  గురించి స్పందించింది.

Actor Uttej about suddala ashok Teja health

Video Icon

Entertainment23, May 2020, 2:09 PM

ఈ రోజే సుద్దాల అశోక్ తేజకు శస్త్రచికిత్స.. నటుడు ఉత్తేజ్

ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ కాలేయసంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించారని ఆయన అల్లుడు నటుడు ఉత్తేజ్ తెలిపారు.

• undefined

Entertainment22, May 2020, 4:32 PM

బుల్లితెర మీద కూడా బ్లాక్ బస్టర్.. సత్తా చాటిన యంగ్ హీరో

ఇటీవల టీవీలో ప్రసారమైన అశ్వథ్థామ సినిమా 9.10 టీఆర్పీని సాధించడం విశేషం. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఉష ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట‌ర్ల‌లో 2020 జ‌న‌వ‌రి 31న విడుద‌లై నాగ‌శౌర్య సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

Suddala Asokteja

Entertainment22, May 2020, 3:33 PM

హాస్పిటల్‌లో సుద్దాల అశోక్ తేజ, ఉత్తేజ్ స్పందన!

గీత రచయిత సుద్ధాల అశోక్ తేజ అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Suddala Ashok Teja

Entertainment News21, May 2020, 1:24 PM

సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి చికిత్స.. బి నెగిటివ్ బ్లడ్ కోసం పిలుపు

జాతీయ అవార్డు గెలుచుకున్న గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ఠాగూర్ చిత్రంలో నేను సైతం అనే పాటకుగాను ఉత్తమ లిరిసిస్ట్ గా సుద్దాల అశోక్ తేజ జాతీయ అవార్డు అందుకున్నారు.

Uppena

Entertainment20, May 2020, 8:59 AM

'ఉప్పెన' :ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా?

ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రిలీజ్ డేట్ ఖరారు చేయటం కొంచెం కష్టమే. ఈలోగా ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది.

Tejaswi Madivada

Entertainment News19, May 2020, 1:58 PM

అతడితో తేజస్వికి పెళ్లి చేస్తా.. గీతా మాధురి

ప్రముఖ గాయని గీతా మాధురి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. వినసొంపైన గీతాలతో పాటు.. కుర్రకారుని హుషారెత్తించే పాటలని సైతం గీతా మాధురి అలవోకగా పాడింది.

Tejaswi

Entertainment18, May 2020, 12:37 PM

ఎక్సపోజింగ్ లో పీహెడ్ డీ చేస్తోందీ తెలుగు పిల్ల

తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో మరింత హాట్‌గా ఉంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ శరత్ శెట్టి తీసిన ఈ ఫొటోల్లో తేజస్వి చాలా హాట్‌గా ఉంది. తన అందాలను ఆరబోస్తోంది. ఇదే కాదు.. ఈ మధ్య కాలంలో తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలన్నీ ఇలాగే చాలా హాట్‌గా ఉన్నాయి.

• మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ లో అనుకుంటున్నట్లు టాక్..

Entertainment17, May 2020, 6:25 PM

‘ఉప్పెన’ డైరక్ట్ ఓటీటి రిలీజ్ చేస్తే లీగల్ సమస్యలు?

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అన్ని బాగుంటే  ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు.

• raviteja

Entertainment17, May 2020, 11:56 AM

ముందు కానిచ్చేయండి,తర్వాత చూద్దాం

రవితేజా తాజా చిత్రం క్రాక్ ది కూడాను. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం`క్రాక్‌`. ‘డాన్‌శీను, బ‌లుపు’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న‌ హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూటింగ్ పూర్తి చేసి  `క్రాక్` సినిమా టీజర్ విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్.  బాగానే క్రేజ్ వచ్చింది. అయితే ఇంకా పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ షూటింగ్ ని లాక్ డౌన్ ఎత్తేయగానే ఫర్మిషన్స్ తీసుకుని పెట్టేసుకోమని రవితేజ నిర్మాతలకు చెప్పారట.

• undefined

Entertainment News15, May 2020, 2:47 PM

రవితేజకు షాక్.. తమన్నా బాంబు పేల్చిందే..

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. నేలటికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి ఫ్లాపులు రవితేజ మార్కెట్ ని దెబ్బతీశాయి. ఒక మంచి విజయంతో తిరిగి పుంజుకోవాలని రవితేజ ప్రయత్నిస్తున్నాడు.

• undefined

Entertainment13, May 2020, 11:25 AM

వైరల్‌: భార్యతో దిల్ రాజు తొలి సెల్ఫీ

పెళ్లి తరువాత భార్య తేజస్వినితో దిల్‌ రాజు దిగిన తొలి సెల్ఫీ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంట చూడముచ్చటగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజు పెళ్లి చేసుకున్న తేజస్విని ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.