Tehsildar Office  

(Search results - 2)
  • man commits suicide attempt in Parigi tehsildar s office, ananthapur - bsb

    Andhra PradeshJul 3, 2021, 10:33 AM IST

    పరిగి తహసిల్దార్ కార్యాలయంలో యువకుడు ఆత్మహత్యాయత్నం !

    ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని పరిగి తహసిల్దార్ కార్యాలయంలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జగన్ ప్రభుత్వంలో ఓసీలకు న్యాయం జరగడం లేదని, స్థానికంగా ఉన్న మంత్రులు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఓసీలకు న్యాయం చేయడం లేదని ఆ యువకుడు ఆరోపిస్తున్నాడు. 

  • Farmer spill petrol on staff at tehsildar office
    Video Icon

    TelanganaNov 19, 2019, 1:40 PM IST

    Video news : రెవెన్యూ ఆఫీసులో పెట్రోల్ వాన...అదుపుతప్పిన రైతు ఆలోచన...

    చిగురుమామిడి మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు హల్ చల్ చేశాడు. సంవత్సరాలు గడిచిపోతున్నా తన భూ సమస్య పరిష్కరించడం లేదంటూ లంబడిపల్లికి చెందిన జీల కనకయ్య అనే రైతు కార్యాలయంలోని కంపూటర్లమీద, సీనియర్ అసిస్టెంట్ రాజ రామ్ చందర్, అనిత, దివ్యలపైపెట్రోల్ చల్లాడు.